వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్స్ 60వ వార్షిక సదస్సులో ప్రధాన మంత్రి వ్యాఖ్యల అనువాదం

February 11th, 09:25 am

'ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్టుల' 60వ జాతీయ మహాసభలకు మీ అందరికీ శుభాకాంక్షలు.

భారత ఫిజియోథెరపిస్టుల సంఘం జాతీయ సదస్సులో ప్రధాని ప్రసంగం

February 11th, 09:18 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అహ్మదాబాద్‌లో నిర్వహించిన భారత ఫిజియోథెరపిస్టుల సంఘం (ఐఎపి) 60వ జాతీయ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఫిజియోథెర‌పిస్టులు సాంత్వ‌న ప్ర‌దాత‌లు, ఆశ‌ల చిహ్నాలు, దృఢ‌త్వంలో, కోలుకోవడంలో చేయూతనిచ్చేవారంటూ ఈ సందర్భంగా వారి ప్రాధాన్యాన్ని గుర్తుచేశారు. ఫిజియోథెరపిస్టులు శారీరక గాయాలకు చికిత్స చేయడమేగాక రోగి మానసిక సవాలును ఎదుర్కొనేలా ధైర్యాన్నిస్తాడని పేర్కొన్నారు.