అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
August 03rd, 09:35 am
వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థిక శాస్త్ర సదస్సు అధ్యక్షుడు డాక్టర్ మతీన్ కైమ్, నీతి ఆయోగ్ సభ్యుడు శ్రీ రమేష్ గారు, భారత్ తో పాటు ఇతర దేశాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధనతో సంబంధం ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన మా సహచరులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన నిపుణులు, భాగస్వాములు, మహిళలు, పెద్దమనుషులారా..వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
August 03rd, 09:30 am
అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ సమావేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీలోని జాతీయ వ్యవసాయశాస్త్ర కేంద్రం ( ఎన్ ఏ ఎస్ సి) సముదాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ఏడాది సమావేశ థీమ్ సుస్థిర వ్యవసాయ, ఆహార వ్యవస్థల దిశగా పరివర్తన. వాతావరణ మార్పు, సహజ వనరుల క్షీణత, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు , సంఘర్షణల వంటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొని స్థిరమైన వ్యవసాయ అత్యవసర అవసరాన్ని చాటడమే ఈ సమావేశ లక్ష్యం. దాదాపు 75 దేశాల నుంచి 1,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.2022 అక్టోబరు 17వ తేదీన పీఎం కిసాన్ సమ్మేళనం ప్రారంభించనున్న ప్రధాని
October 15th, 01:34 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 అక్టోబరు 17న ఉదయం 11:30 గంటలకు ‘పీఎం కిసాన్ సమ్మేళనం-2022’ను ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలోని వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రాంగణంలో ఈ సదస్సును రెండు రోజులపాటు నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి 13,500 మంది రైతులతోపాటు దాదాపు 1500 వ్యవసాయ అంకుర సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. వీరే కాకుండా వివిధ సంస్థల నుంచి కోటి మందికిపైగా రైతులు వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా ఇందులో పాలుపంచుకుంటారని అంచనా. పరిశోధకులు, విధాన రూపకర్తలు, భాగస్వాములు కూడా పాల్గొనబోతున్నారు.The real essence of a democracy is Jan Bhagidari, says PM Narendra Modi
October 11th, 11:56 am
PM Modi attended birth centenary celebration of Nanaji Deshmukh. Paying tributes to Nanaji Deshmukh and Loknayak JP, the PM said that both devoted their lives towards the betterment of our nation. The PM also launched the Gram Samvad App and inaugurated a Plant Phenomics Facility of IARIనానాజీ దేశ్ముఖ్ శత జయంతి వేడుక ప్రారంభ కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి
October 11th, 11:54 am
న్యూ ఢిల్లీ లోని పూసా లో ఐఎఆర్ఐ లో ఈ రోజు జరిగిన నానాజీ దేశ్ముఖ్ శత జయంతి వేడుక ప్రారంభ కార్యక్రమానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు.NDA Government is committed to development of Northeast, says PM Modi
May 26th, 06:18 pm
As the BJP led NDA Government at Centre completed three years in power, Shri Narendra Modi highlighted several initiatives undertaken to transform people’s lives. At a public meeting in Guwahati, the PM listed the achievements of Government in the last three years and rolled out the roadmap for realizing the dream of a new India by 2022.PM Modi addresses public meeting in Guwahati, Assam
May 26th, 06:17 pm
While addressing a public meeting in Assam, PM Narendra Modi listed out achievements of the Government in the last three years. Prime Minister Modi noted that for the first time, the Government had taken a step to uplift the OBCs by passing the OBC Commission. He urged the countrymen to join him in building the New India by 2022.Agriculture sector needs to be developed in line with the requirements of the 21st century: PM Modi
May 26th, 02:31 pm
Prime Minister Narendra MOdi laid foundation stone for Indian Agricultural Research Institute at Gogamukh in Assam. The PM said that it institute would impact India's Northeast in a positive way in future. The PM said that agriculture sector needed to be developed in line with the requirements of the 21st century.అస్సాంలోని గోగుముఖ్ వద్ద ఐఎఆర్ఐ కు శంకుస్థాపన చేసి, భారి బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని
May 26th, 02:30 pm
ప్రధానమంత్రి, శ్రీ నరేంద్ర మోదీ, నేడు అస్సోంలో గోగుముఖ్లోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఆర్ఐ) కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి, సర్బనాంద్ సోనోవాల్ మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని అభినందించారు.అస్సాంలో ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎల్ఆర్ఐ) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
May 17th, 06:26 pm
ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ అస్సాంలో ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఐ) ఏర్పాటును ఆమోదించింది. ఐఏఆర్ఐ –అస్సాం వ్యవసాయ విద్యలో ఉన్నత విద్య యొక్క పోస్ట్-గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూషన్ కానుంది. వ్యవసాయ పంటలు, తోటపని పంటలు, వ్యవసాయ-అటవీ, జంతువుల పెంపకం, చేపల పెంపకం, పౌల్ట్రీ, పిగ్గేర్, సిల్క్ పెంపకం, తేనె ఉత్పత్తి మొదలైన అన్ని వ్యవసాయ రంగాలకు ఐ.ఎ.ఆర్.ఐ. హల్ల్మర్క్ కానుంది