నేశనల్ ఫిలాటెలిక్ ఎగ్జిబిశన్ ‘ఎఎమ్ఆర్ఐటిపిఇఎక్స్2023’ లో పాఠశాల విద్యార్థులు చురుకు గా పాలుపంచుకోవడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
February 15th, 10:19 am
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగం గా నిర్వహించినటువంటి నేశనల్ ఫిలాటెలిక్ ఎగ్జిబిశన్ ‘ఎఎమ్ఆర్ఐటిపిఇఎక్స్2023’ (జాతీయ తపాలా బిళ్లల సేకరణ సంబంధి ప్రదర్శన ‘అమృత్ పెక్స్ 2023’) లో పాఠశాల విద్యార్థులు చురుకు గా పాలుపంచుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ, ఇది తపాలా బిళ్ళల సేకరణ లొ మరియు లేఖా రచన లో ఆసక్తి ని పెంపొందించేందుకు మంచి మార్గం అని పేర్కొన్నారు.రెండు రోజుల్లో 10 లక్షలకుపైగా సుకన్య సమృద్ధి ఖాతాలు ప్రారంభించడంపై ఇండియా పోస్ట్‌కు ప్రధానమంత్రి అభినందనలు
February 11th, 09:36 pm
దేశవ్యాప్తంగా రెండు రోజుల్లో 10 లక్షలకుపైగా సుకన్య సమృద్ధి ఖాతాలు ప్రారంభించిన ఇండియా పోస్ట్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. దీంతో బాలికల భవిష్యత్తుకు భద్రతసహా వారికి సాధికారత లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.The 'Panch Pran' must be the guiding force for good governance: PM Modi
October 28th, 10:31 am
PM Modi addressed the ‘Chintan Shivir’ of Home Ministers of States. The Prime Minister emphasized the link between the law and order system and the development of the states. “It is very important for the entire law and order system to be reliable. Its trust and perception among the public are very important”, he pointed out.PM addresses ‘Chintan Shivir’ of Home Ministers of States
October 28th, 10:30 am
PM Modi addressed the ‘Chintan Shivir’ of Home Ministers of States. The Prime Minister emphasized the link between the law and order system and the development of the states. “It is very important for the entire law and order system to be reliable. Its trust and perception among the public are very important”, he pointed out.75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల అంకితం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
October 16th, 03:31 pm
75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించిన సందర్భంగా దేశప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ రోజు దేశం మరోసారి డిజిటల్ ఇండియా సామర్థ్యాన్ని చూస్తోంది. నేడు దేశంలోని 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు రానున్నాయి. ఈ మిషన్‌తో సంబంధం కలిగిన వ్యక్తులందరికీ, మన బ్యాంకింగ్ రంగంతో పాటు ఆర్. బి. ఐ ని నేను అభినందిస్తున్నాను.75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
October 16th, 10:57 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశంలోని 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల (డీబీయూ)ను వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా జాతికి అంకితం చేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైనవారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ- ఈ 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ఆర్థిక సార్వజనీనతను మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు పౌరుల బ్యాంకింగ్ అనుభవాన్ని ఇనుమడింపజేస్తాయని నొక్కిచెప్పారు. “సామాన్యులకు జీవన సౌలభ్యం దిశగా ‘డీబీయూ’ ఒక పెద్ద ముందడుగు” అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలో కనీస మౌలిక సదుపాయాలతో గరిష్ఠ సేవలు అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ఈ సేవలన్నీ ఎలాంటి పత్రాలతో ప్రమేయం లేకుండా డిజిటల్ విధానంలో అందుతాయని ప్రధానమంత్రి తెలిపారు. ఇది బలమైన, సురక్షిత బ్యాంకింగ్ వ్యవస్థను చేరువ చేయడంసహా బ్యాంకింగ్ విధానాన్ని కూడా సులభతరం చేస్తుందని చెప్పారు. “చిన్న పట్టణాలు, గ్రామాల్లో నివసించే వారు కూడా నగదు బదిలీ చేయడం నుంచి రుణాలు పొందడం దాకా అనేక ప్రయోజనాలు పొందగలరు. దేశంలోని సామాన్యుల జీవితాన్ని సులభతరం చేసేదిశగా దేశంలో కొనసాగిస్తున్న ప్రయాణంలో ఇది మరో పెద్ద ముందడుగు” అని ఆయన అన్నారు.ఈ నెల 25న లఖ్‌నవూ విశ్వవిద్యాలయం శత వార్షిక స్థాపన దినోత్సవానికి హాజరుకానున్న ప్రధాన మంత్రి
November 23rd, 01:13 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 25న లఖ్‌నవూ విశ్వవిద్యాలయం శత వార్షిక స్థాపన దినోత్సవం లో ఆ రోజు సాయంత్రం 5:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పాలుపంచుకోనున్నారు. ఈ విశ్వవిద్యాలయాన్ని 1920వ సంవత్సరం లో స్థాపించడం జరిగింది. ఇది తన 100వ సంవత్సర ఉత్సవాన్ని జరుపుకోనుంది.Upcoming elections are about electing a strong government that puts the welfare of its people first: PM Modi
April 09th, 02:31 pm
Beginning his election campaigning in the state, Prime Minister Narendra Modi addressed two major rallies in Chitradurga and Mysuru in Karnataka today.Karnataka stands firmly with ‘Chowkidar’: PM Modi in Karnataka
April 09th, 02:30 pm
Beginning his election campaigning in the state, Prime Minister Narendra Modi addressed two major rallies in Chitradurga and Mysuru in Karnataka today.Government determined to preserve legacy of all those who contributed to India's defence and security and to its social life: PM
December 29th, 12:15 pm
PM Modi laid the foundation stone of a medical college in Ghazipur today. Addressing a public meeting at the occasion, PM Narendra Modi spoke at length about government's efforts towards improving healthcare infrastructure and ensuring housing for all.ఘాజీపూర్‌లో ప్రధానమంత్రి
December 29th, 12:11 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరప్రదేశ్‌లోని ఘాజిపూర్‌ను సందర్శించారు. అక్కడ ఆయన మహారాజా సుహెల్‌దేవ్ స్మారక తపాలా బిళ్లను విడుదల చేశారు. అలాగే ఘాజిపూర్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు.బ్యాంకులను గ్రామస్థులు మరియు పేదలు గృహాలకు తీసుకురావడం ద్వారా ఐ పి పి బి ఆర్థిక మార్పుకు దారి తీస్తుంది: ప్రధాని మోదీ
September 01st, 10:54 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని టాకోటోరా స్టేడియంలో ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంను ఢిల్లీలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో అనుసంధానించడంతో దేశవ్యాప్తంగా 3000 ప్రదేశాలలో వీక్షించారు. .ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి; ఆర్థిక సమ్మిళితం దిశగా ఒక ప్రధానమైన చొరవ
September 01st, 04:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) ని న్యూ ఢిల్లీ లోని తాల్ కటోరా స్టేడియమ్ లో ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 3000 కు పైగా ప్రదేశాల లో వీక్షించడమైంది. ఆయా ప్రదేశాలను ఢిల్లీ లోని ప్రధాన కార్యక్రమం తో సంధానించారు.చెన్నైలోని ‘డైలీ తంతి’ ప్లాటినమ్ జూబిలీ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ సారాంశం
November 06th, 11:08 am
ముందుగా, చెన్నైలోను మరియు తమిళ నాడు లోని ఇతర ప్రాంతాలలోను ఇటీవలి భారీ వర్షాలు, ఇంకా వరదల కారణంగా ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబాలతో పాటు అనేక బాధలు పడిన ప్రజలకు నేను ప్రగాఢ సంతాపాన్ని మరియు సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత మేరకు సహాయాన్ని అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇస్తున్నాను. అలాగే సీనియర్ పాత్రికేయులు శ్రీ ఆర్. మోహన్ కన్నుమూత పట్ల కూడా నేను విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను.‘ప్రగతి’ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి సంభాషణ
May 24th, 05:28 pm
ప్రగతి సమావేశంలో, తపాలా సేవలు మరియు ఇన్ఫ్రా ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి ప్రధాని మోదీ సమీక్షించారు. రైల్వే, రహదారులు, విద్యుత్ రంగాలలో కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రధాని సమీక్షించారు. నేరాలు మరియు నేరస్తుల ట్రాకింగ్ నెట్వర్క్ మరియు వ్యవస్థను కూడా ప్రధాని సమీక్షించారు.Through our schemes we want to touch people's lives: PM Modi
October 24th, 05:18 pm
Prime Minister Narendra Modi inaugurated various developmental schemes at Varanasi. PM mentioned that NDA Government is dedicated towards the development of the region. He also said that the Government will make sure that the schemes that are started are completed as well. PM Modi noted the need for the advancement of our railways and said that railway brings a positive change in the economy.PM launches development works, addresses public meeting in Varanasi
October 24th, 05:17 pm
Prime Minister Shri Narendra Modi today inaugurated various developmental schemes at Varanasi today. PM mentioned that his government is dedicated towards the development of the region. He also said that his government will make sure that the schemes that are started are completed as well. PM Modi noted the need for the advancement of our railways and said that railway brings a positive change in the economy.PM: Postal network can become a driving force for Indian Economy
January 07th, 01:58 pm
PM: Postal network can become a driving force for Indian Economy