ఫ్రాన్స్అధ్యక్షుని తో ప్రధాన మంత్రి సమావేశం తాలూకు పత్రికా ప్రకటన

May 04th, 10:43 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కోపెన్ హేగన్ లో రెండో ఇండియా-నార్డిక్ సమిట్ ముగించి తిరుగుప్రయాణం లో 2022వ సంవత్సరం మే 4వ తేదీ న ఫ్రాన్స్ కు ఆధికారిక యాత్ర ను జరిపారు.

‘భారత-నార్డిక్’ రెండో శిఖరాగ్ర సదస్సు

May 04th, 07:44 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘భారత-నార్డిక్‌’ రెండో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఆయనతోపాటు డెన్మార్క్‌, ఐస్‌లాండ్‌, నార్వే, స్వీడన్‌, ఫిన్లాండ్‌ దేశాల ప్రధానమంత్రులు- మెట్టీ ఫ్రెడరిక్సన్‌, కాట్రిన్‌ జాకబడోట్టిర్‌, జోనాస్‌ గార్‌స్టోర్‌, మగ్దలీనా ఆండర్సన్‌, సనామారిన్‌ కూడా ఇందులో పాలుపంచుకున్నారు.

ఫిన్ లాండ్ ప్రధాని తో ప్రధాన మంత్రి సమావేశం అయ్యారు

May 04th, 04:33 pm

ఇండియా-నార్డిక్ సమిట్ రెండోసారి జరిగిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోపెన్ హేగన్ లో ఫిన్‌ లాండ్ ప్ర‌ధాని స‌నా మారిన్ గారి తో సమావేశమయ్యారు. నేతలు ఇరువురి మధ్య ముఖాముఖి సమావేశం చోటుచేసుకోవడం ఇది ఒకటోసారి.

ఐస్ లాండ్ ప్రధాని తో ప్రధాన మంత్రి సమావేశమయ్యారు

May 04th, 03:04 pm

రెండో ఇండియా-నార్డిక్ సమిట్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోపెన్ హేగన్ లో ఐస్ లాండ్ ప్రధాని శ్రీ కెట్ రీన్ జేకోబ్ స్దోతిర్ తో ఒక ద్వైపాక్షిక సమావేశం లో పాల్గొన్నారు.

స్వీడన్ ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి

May 04th, 02:28 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రెండో ఇండియా-నార్డిక్ సమిట్ సందర్భం లో కోపెన్ హేగన్ లో స్వీడన్ ప్రధాని మేగ్డెలీనా ఎండర్ సన్ తో సమావేశమయ్యారు. ఇద్దరు నేతల మధ్య జరిగినటువంటి ఒకటో సమావేశం ఇది.

నార్వే ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి

May 04th, 02:25 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రెండో ఇండియా- నార్డిక్ సమిట్ జరిగిన సందర్భం లో కోపెన్ హేగన్ లో నార్వే ప్రధాని శ్రీ జోనస్ గహర్ స్టోర్ తో సమావేశమయ్యారు. ప్రధాని శ్రీ స్టోర్ 2021వ సంవత్సరం లో అక్టోబరు లో పదవీబాధ్యతల ను స్వీకరించిన తరువాత ఇద్దరు నేతల మధ్య ఇదే ఒకటో సమావేశం.

డెన్మార్క్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన తెలుగు అనువాదం

May 03rd, 07:11 pm

గౌరవనీయ డెన్మార్క్‌ ప్రధానమంత్రిగారూ... మీ దేశంలో నాకు, మా ప్రతినిధి బృందానికి అద్భుత రీతిలో స్వాగతమిచ్చినందుకు ముందుగా మీకు, మీ బృందానికి ధన్యవాదాలు. ఈ అందమైన దేశంలో నాకిదే తొలి పర్యటన. గత సంవత్సరం అక్టోబరులో మీకు భారతదేశంలో స్వాగతం పలికే అవకాశం నాకు లభించింది. ఈ రెండు పర్యటనల నేపథ్యంలో మన స్నేహ సంబంధాలను మరింత సన్నిహితం, గతిశీలం చేసే వీలు కలిగింది. మన రెండు దేశాలూ ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ, నియమబద్ధ పాలన తదితర విలువలను మాత్రమేగాక అనేక పరస్పర సహాయక బలాలను పంచుకుంటున్నాం.

డెన్మార్క్ ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కుదిరిన ఎంఓయులు, ఒప్పందాల జాబితా

October 09th, 03:54 pm

డెన్మార్క్ ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కుదిరిన ఎంఓయులు, ఒప్పందాల జాబితా

డెన్మార్క్‌ప్ర‌ధాన‌మంత్రిగౌర‌వ‌నీయ‌ మెట్టే ఫ్రెడెరిక్‌సెన్‌తో క‌లిసి నిర్వ‌హించిన సంయుక్త ప‌త్రికా ప్ర‌తినిధుల స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ చేసిన ప్ర‌సంగానికి సంక్షిప్త తెలుగు అనువాదం

October 09th, 01:38 pm

క‌రోనా మ‌హ‌మ్మారికి ముందు ఈ హైద‌రాబాద్ హౌస్‌లో రెగ్యుల‌ర్‌గా వివిధ దేశాల అధిప‌తులు, వివిధ ప్ర‌భుత్వాల అధిప‌తుల‌కు స్వాగ‌త కార్య‌క్ర‌మాలు క్ర‌మంత‌ప్ప‌కుండా ఉంటూ ఉండేవి. అయితే గ‌త 18-20 నెల‌లుగా ఇది ఆగిపోయింది, డానిష్ ప్ర‌ధాన‌మంత్రి ప‌ర్య‌ట‌న‌తో మ‌ళ్లీ ఈరోజు కొత్త ఆరంభం జ‌రిగింది.

భార‌త‌దేశం మ‌రియు నార్డిక్ దేశాల మ‌ధ్య శిఖ‌ర స‌మ్మేళ‌నం సంద‌ర్భంగా సంయుక్త ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌

April 18th, 12:57 pm

ఈ రోజు స్టాక్ హోమ్ లో భార‌త‌దేశ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, డెన్మార్క్ ప్ర‌ధాని శ్రీ లార్స్ లోకే రస్ ముసెన్, ఫిన్ లాండ్ ప్ర‌ధాని శ్రీ జుహా శిపిల, ఐస్‌లాండ్‌ ప్ర‌ధాని శ్రీ కత్రిన్ జాకబ్స్ దాతిర్ మరియు నార్వే ప్ర‌ధాని శ్రీ ఎర్‌నా సోల్‌బ‌ర్గ్, స్వీడ‌న్ ప్ర‌ధాని శ్రీ స్టీఫ‌న్ లోఫ్‌వెన్ లు ఒక శిఖ‌ర స‌మ్మేళ‌నంలో పాలుపంచుకొన్నారు. ఈ శిఖ‌ర స‌మ్మేళ‌నానికి స్వీడిష్ ప్ర‌ధాని మ‌రియు భార‌త‌దేశ ప్ర‌ధాన‌ మంత్రి ఆతిథేయి లుగా వ్య‌వ‌హ‌రించారు.

స్వీడన్ లో భారత ప్రధానమంత్రి పర్యటన (16-17 ఏప్రిల్ 2018)

April 17th, 11:12 pm

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా, 'ఇండియా-నార్డిక్ సమ్మిట్: షేర్డ్ వాల్యూస్, మ్యూచువల్ ప్రోస్పెరిటీ' అనే శీర్షికతో భారతదేశం మరియు స్వీడన్ ఇండియా-నార్డిక్ సదస్సును నిర్వహించాయి. డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ మరియు నార్వే ప్రధానమంత్రులు ఈ సదస్సుకు హాజరయ్యారు. నార్డిక్ దేశాలతో భారతదేశం గణనీయమైన ఆర్థిక సంబంధాలను కలిగి ఉంది. వార్షిక ఇండియా-నోర్డిక్ ట్రేడ్ సుమారు 5.3 బిలియన్ డాలర్లుగా ఉంది. భారతదేశంలో సంచిత నార్డిక్ ఎఫ్డిఐకి 2.5 బిలియన్ డాలర్లు.

సోషల్ మీడియా కార్నర్ - 17 ఏప్రిల్

April 17th, 07:40 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

స్వీడ‌న్ కు మ‌రియు యుకె కు బ‌య‌లుదేరి వెళ్ళే ముందు ప్ర‌ధాన మంత్రి విడుదల చేసిన ప్ర‌క‌ట‌న‌

April 15th, 08:51 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్వీడ‌న్ కు మ‌రియు యునైటెడ్ కింగ్ డ‌మ్ కు ప‌ర్య‌ట‌న‌ నిమిత్తం బ‌య‌లుదేరి వెళ్ళే ముందు ఇచ్చిన ప్ర‌క‌ట‌న పాఠం ఈ కింది విధంగా ఉంది.