ప్రధాన మంత్రితో జపాన్ విదేశీ, రక్షణ శాఖా మంత్రుల భేటీ

August 19th, 10:16 pm

జ‌పాన్ విదేశాంగ మంత్రి శ్రీమ‌తి యోకో క‌మికావా, జ‌పాన్ రక్షణ మంత్రి శ్రీ మినోరు కిహారా భార‌త‌ ప్రధాని శ్రీ న‌రేంద్ర మోదీతో ఆగ‌స్టు 19, 2024న భేటీ అయ్యారు. భార‌త‌, జ‌పాన్ దేశాల మధ్య విదేశీ, రక్షణ మంత్రిత్వ శాఖ‌ల స్థాయి మూడో ద‌ఫా 2+2 స‌మావేశాన్ని నిర్వహించ‌డానికి జ‌పాన్ విదేశాంగ మంత్రి శ్రీమ‌తి కమికావా, రక్షణ శాఖ మంత్రి శ్రీ కిహారా భార‌త‌దేశంలో పర్యటిస్తున్నారు.

PM Modi's message at India-Japan Samvad Conference

December 21st, 09:30 am

PM Narendra Modi addressed the India-Japan Samvad Conference. He said the governments must keep “humanism” at the core of its policies. “We had dialogues in past but they were aimed at pulling others down, now let us rise together,” he said.