ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ,జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని పత్రికా ప్రకటన

March 20th, 12:30 pm

ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్న జపాన్ ప్రధానమంత్రి కిషిడా కు, ఆయన వెంట వచ్చిన ప్రతినిధివర్గానికి ముందుగా సాదర స్వాగతం. గత ఏడాది కాలంలో జపాన్ ప్రధానితో నేను చాలాసార్లు సమావేశమయ్యాము. నేను ఆయనను కలసిన ప్రతిసారి ఆయనలో సకారాత్మక వైఖరి, ఇండియా - జపాన్ సంబంధాలపట్ల నిబద్ధత నాకు కనిపించాయి. అందువల్ల, ఈ రోజు ఆయన రాక మన రెండు దేశాల మధ్య సహకారం నిలబెట్టుకోవడాని, అదే ఉరవడిలో కొనసాగడానికి ఎంతో ఉపయోగపడగలదు.

జపాన్ పర్యటన నేపథ్యంలో - ప్రధానమంత్రి ప్రకటన

May 22nd, 12:16 pm

జపాన్ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు, నేను 2022 మే నెల 23, 24 తేదీలలో జపాన్‌ లో పర్యటిస్తున్నాను.

14వ భారతదేశం జపాన్ వార్షిక శిఖర సమ్మేళనం (19 మార్చి 2022; న్యూ ఢిల్లీ)

March 17th, 08:29 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించిన మీదట జపాన్ ప్రధాని శ్రీ కిశిదా ఫుమియో 14వ భారతదేశం- జపాన్ వార్షిక శిఖర సమ్మేళనం కోసం 2022వ సంవత్సరం లో మార్చి నెల 19వ, 20వ తేదీల లో న్యూ ఢిల్లీ కి ఆధికారిక యాత్ర ను చేపట్టనున్నారు. ఈ శిఖర సమ్మేళనం ఇద్దరు నేత ల మధ్య జరిగే ఒకటో సమావేశం అవుతుంది. ఇంతకు మునుపు భారతదేశం- జపాన్ వార్షిక శిఖర సమ్మేళనం 2018వ సంవత్సరం లో అక్టోబరు నెల లో చోటు చేసుకొంది.

ప్ర‌ధాన మంత్రి తో జ‌పాన్ విదేశాంగ శాఖ మంత్రి భేటీ

January 07th, 09:39 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో జ‌పాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ తారొ కొనొ నేడు మ‌ర్యాద పూర్వ‌కం గా స‌మావేశ‌మ‌య్యారు.

గాంధీనగర్ లో జరిగిన ఇండియా- జపాన్ బిజినెస్ లీడర్స్ ఫోరమ్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉపన్యాసం

September 14th, 05:04 pm

ఈ భాగ‌స్వామ్యం కొన‌సాగ‌డ‌మే కాదు, అది ఇంకా పెరుగుతూ వ‌స్తోంది. దీనితో భార‌తదేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌తో జ‌పాన్ ప‌రిశ్ర‌మ మ‌రింత పైస్థాయిలో కార్య‌క‌లాపాలు సాగించ‌డానికి వీలు క‌లిగింది. ఈ ప్ర‌క్రియ‌లో స‌హాయ‌ప‌డిన కైడాన్‌రెన్‌, జెఇటిఆర్ ఒ, ఇత‌ర సంస్థ‌ల‌కు నేను ధన్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. జ‌పాన్ ప్ల‌స్ విధానం కూడా ఈ బంధం కొన‌సాగ‌డంలో దోహ‌ద‌ప‌డింది.