దేశవ్యాప్త యువ నూతన ఆవిష్కర్తలు మరియు స్టార్ట్-అప్ ఆంత్రప్రెన్యోర్ లతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించిన ప్రధాన మంత్రి
June 06th, 11:15 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువ నూతన ఆవిష్కర్తలతోను, స్టార్ట్-అప్ ఆంత్రప్రెన్యోర్ లతోను ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించారు. ప్రభుత్వ పథకాలకు చెందిన వేరు వేరు లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి జరుపుతున్న ముఖాముఖి సమావేశాలలో ఇది నాలుగో సమావేశం.ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యహు ఇండియా ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ బ్రిడ్జ్
July 06th, 07:12 pm
ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యహు టెల్ అవీవ్లో టెక్నోలైజీ ప్రదర్శనకు హాజరయ్యారు. యువ నాయకులను ప్రోత్సహించటానికి మరియు మెరుగైన ప్రపంచానికి ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు భారత-ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ బ్రిడ్జ్ను నాయకులు ప్రారంభించారు.