‘యశోభూమి’ గా పిలిచే ఇండియా ఇంటర్ నేశనల్ కన్ వెన్శన్ ఎండ్ ఎక్స్ పో సెంటర్యొక్క ఒకటో దశ ను సెప్టెంబర్ 17 వ తేదీ న న్యూ ఢిల్లీ లోని ద్వారక లో దేశ ప్రజల కుఅంకితం చేయనున్న ప్రధాన మంత్రి
September 15th, 04:37 pm
‘యశోభూమి’ గా పిలిచేటటువంటి ఇండియా ఇంటర్ నేశనల్ కన్ వెన్శన్ ఎండ్ ఎక్స్ పో సెంటర్ (ఐఐసిసి) యొక్క ఒకటో దశ ను న్యూ ఢిల్లీ లోని ద్వారక లో 2023 సెప్టెంబర్ 17 వ తేదీ న ఉదయం 11 గంటల కు దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేయనున్నారు. ప్రధాన మంత్రి ద్వారక సెక్టర్ 21 నుండి క్రొత్త మెట్రో స్టేశన్ అయిన ‘యశోభూమి ద్వారక సెక్టర్ 25’ వరకు విస్తరణ పనులు పూర్తి అయిన దిల్లీ ఎయర్ పోర్ట్ మెట్రో ఎక్స్ ప్రెస్ మార్గాన్ని కూడా ప్రారంభించనున్నారు.విశ్వకర్మ జయంతి సందర్భం లో 2023 సెప్టెంబర్ 17 వ తేదీ నాడు సాంప్రదాయక చేతివృత్తుల వారు మరియుశిల్పకారుల కోసం ‘పిఎమ్ విశ్వకర్మ’ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
September 15th, 12:36 pm
విశ్వకర్మ జయంతి సందర్భం లో 2023 సెప్టెంబర్ 17 వ తేదీ నాడు ఉదయం సుమారు 11 గంటల కు న్యూ ఢిల్లీ లోని ద్వారక లో గల ఇండియా ఇంటర్ నేశనల్ కన్ వెన్శన్ ఎండ్ ఎక్స్ పో సెంటర్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘పిఎమ్ విశ్వకర్మ’ అనే పేరు తో ఒక క్రొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు.Focus on modernisation of infrastructure is driven by increasing ease of living for the people: PM
June 19th, 10:31 am
PM Modi dedicated to the nation the main tunnel and five underpasses of Pragati Maidan Integrated Transit Corridor Project. The PM called the project a big gift from the central government to the people of Delhi. He recalled the enormity of the challenge in completing the project due to the traffic congestion and the pandemic.PM dedicates Pragati Maidan Integrated Transit Corridor project
June 19th, 10:30 am
PM Modi dedicated to the nation the main tunnel and five underpasses of Pragati Maidan Integrated Transit Corridor Project. The PM called the project a big gift from the central government to the people of Delhi. He recalled the enormity of the challenge in completing the project due to the traffic congestion and the pandemic.Our Government does not shy away from taking tough decisions in national interest: PM Modi
September 20th, 04:48 pm
Laying the foundation stone of India International Convention and Expo Centre in New Delhi’s Dwarka, PM Narendra Modi highlighted NDA government’s focus on enhancing ‘Ease of Doing Business’ as well as furthering ‘Ease of Living’. The PM spoke at length about reforms undertaken by the government in last four years like financial inclusion, GST and strengthening the healthcare sector, etc. “NDA government’s priority is overall development of the nation”, he added.ద్వారక లో ఇండియా ఇంటర్నేశనల్ కన్వెన్శన్ అండ్ ఎక్స్పో సెంటర్ కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
September 20th, 04:39 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండియా ఇంటర్నేశనల్ కన్వెన్శన్ అండ్ ఎక్స్పో సెంటర్ (ఐఐసిసి) కి న్యూ ఢిల్లీ లోని ద్వారక లో ఈ రోజు న పునాది రాయి ని వేశారు.ద్వారక లో ఇండియా ఇంటర్నేశనల్ కన్వెన్షన్ & ఎక్స్పో సెంటర్ కు సెప్టెంబర్ 20వ తేదీన శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
September 19th, 02:54 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండియా ఇంటర్నేశనల్ కన్వెన్షన్ & ఎక్స్పో సెంటర్ (ఐఐసిసి) కి 2018వ సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీ నాడు న్యూ ఢిల్లీ లోని ద్వారక లో శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత ఆయన ఈ కార్యక్రమం లో సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.