ఏడో భారత-జర్మనీ ప్రభుత్వస్థాయి సమావేశాల్లో ప్రధానమంత్రి ప్రారంభ ప్రసంగానికి తెలుగు అనువాదం
October 25th, 01:00 pm
ఏడో భారత-జర్మనీ ప్రభుత్వ స్థాయి సమావేశాల (ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్- ఐజీసీ) సందర్భంగా, మీకు, మీ ప్రతినిధి బృందానికి సాదర స్వాగతం.జర్మనీ, స్పెయిన్, రష్యా మరియు ఫ్రాన్సులకు పర్యటనకు ముందు ప్రధాని పత్రికాప్రకటన
May 28th, 04:46 pm
మే 29 నుంచి జూన్ 3 వరకు జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్ దేశాలకు నరేంద్ర మోదీ నాలుగు దేశాలు పర్యటించనున్నారు. ప్రధాని అనేక నాయకులతోనూ, పరిశ్రమాధినేతలతోనూ చర్చలు నిర్వహిస్తారు. ఈ పర్యటన నాలుగు దేశాలతో భారతదేశం యొక్క బలమైన సంబంధాలను మరింత పెంచే లక్ష్యంతో ఉంది.