భారత-ఫ్రాన్స్ ఇండో-పసిఫిక్ రోడ్ మ్యాప్
July 14th, 11:10 pm
భారత, ఫ్రాన్స్ వ్యూహాత్మకంగా నిలిచిన శక్తులు కావడంతో పాటు భారత పసిఫిక్ ప్రాంతంలో కీలక భాగస్వామ్యం గల దేశాలు. హిందూ మహాసముద్రంలో భారత-ఫ్రెంచి భాగస్వామ్యం ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకమైన అంశం. ‘‘హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత-ఫ్రాన్స్ వ్యూహాత్మక సహకార విజన్’’పై 2018 సంవత్సరంలో ఉభయ దేశాలు ఒక అంగీకారం కుదుర్చుకున్నాయి. మనం ఇప్పుడు దాన్ని పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి ప్రయత్నాలకు విస్తరించాయి.భారతదేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుని ఆధికారిక పర్యటన సందర్భంగా భారతదేశం- ఫ్రాన్స్ సంయుక్త ప్రకటన (మార్చి, 10 2018)
March 10th, 05:43 pm
భారతదేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుని ఆధికారిక పర్యటన సందర్భంగా సంతకాలైన ఎమ్ఒయు లు / ఒప్పందాల జాబితా (మార్చి 10, 2018)
March 10th, 01:35 pm
14 crucial agreements have been inked between India and France including in the fields of new and renewable energy, maritime security, sustainable development, environment, armed forces, railways and academics.ఫ్రాన్స్ అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించిన సందర్భంగా ప్రధాన మంత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటన (మార్చి 10, 2018)
March 10th, 01:23 pm
అధ్యక్షులు శ్రీ మాక్రాన్ కు, ఆయన వెంట విచ్చేసిన ప్రతినిధులకు ఇదే నా సాదర స్వాగతం. అధ్యక్షుల వారూ- కొన్ని నెలల కిందట మీరు- గత సంవత్సరం పారిస్ లో నాకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ రోజున భారతదేశం గడ్డ పైన మీకు స్వాగతం పలికే అవకాశం నాకు దక్కినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను.Solar Alliance to ensure that the world gets more energy and there is also a focus on innovation: PM Modi
January 25th, 08:05 pm
PM, French President travel to Gurgaon by metro, for the foundation stone laying ceremony of International Solar Alliance Headquarters
January 25th, 04:50 pm
PM authors “Convenient Action- Continuity for Change”
December 09th, 12:08 pm
Let us turn to the Sun to power our future: PM Narendra Modi at the launch of International Solar Alliance in Paris
November 30th, 10:12 pm