దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి –పూర్తి పాఠం

October 22nd, 10:02 am

దీనిని భారతదేశ సందర్భంలో చూస్తే, ఒకవైపు మన దేశం విధిని నిర్వర్తించిందని, మరోవైపు అది గొప్ప విజయాన్ని సాధించింది. నిన్న అక్టోబర్ 21న భారత్ 1 బిలియన్, అంటే 100 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను కష్టమైన, కానీ అసాధారణ లక్ష్యాన్ని సాధించింది. ఈ విజయం వెనుక 130 కోట్ల మంది దేశస్థుల కర్తవ్యం ఉంది, కాబట్టి ఈ విజయం భారతదేశ విజయం, ప్రతి దేశస్థుడి విజయం. ఇందుకు దేశప్రజలందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

ప్రజల కు టీకా మందు ను ఇప్పించడం లో 100 కోట్ల వ సంఖ్య ను చేరుకొన్న సందర్భంలో దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

October 22nd, 10:00 am

వంద కోట్ల వ టీకా మందు ను ఇప్పించడాన్ని సాధించిన సందర్భం లో దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.

జాతీయ మాన‌వహ‌క్కుల సంఘం (ఎన్‌ హెచ్ఆర్‌ సి) 28వ స్థాపన దిన కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

October 12th, 11:09 am

మీ అందరికీ నవరాత్రి పండుగ శుభాకాంక్షలు! ఈ కార్యక్రమంలో నాతో పాటు దేశ హోం మంత్రి శ్రీ అమిత్ షా గారు, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ శ్రీ అరుణ్ కుమార్ మిశ్రా గారు, కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ గారు, గౌరవనీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్, గౌరవనీయులైన సుప్రీంకోర్టు గౌరవనీయ న్యాయమూర్తులు, సభ్యులు, ఐక్యరాజ్యసమితి ఏజెన్సీల ప్రతినిధులు, పౌర సమాజంతో సంబంధం ఉన్న సహచరులు, ఇతర ప్రముఖులు, సోదర సోదరీమణులారా!

జాతీయ మాన‌వహ‌క్కుల సంఘం (ఎన్‌ హెచ్ఆర్‌ సి) 28వ స్థాపన దిన కార్యక్రమాని కి హాజరైన ప్రధాన మంత్రి

October 12th, 11:08 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘం (ఎన్‌ హెచ్ఆర్‌ సి) 28వ స్థాపక దిన కార్యక్రమం లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పాలుపంచుకొన్నారు.

గోవాకు చెందిన హెచ్ సిడ‌బ్ల్యులు, కోవిడ్ వ్యాక్సినేష‌న్ ల‌బ్ధిదారుల‌తో ముఖాముఖి స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం పూర్తి పాఠం

September 18th, 10:31 am

నిత్యం ఉత్సాహం పొంగిపొర్లే, ప్ర‌జాద‌ర‌ణ గ‌ల గోవా ముఖ్య‌మంత్రి శ్రీ ప్ర‌మోద్ సావంత్ జీ; గోవా పుత్రుడు, నా కేంద్ర కేబినెట్ స‌హ‌చ‌రుడు శ్రీ శ్రీ‌పాద్ నాయ‌క్ జీ, కేంద్ర ప్ర‌భుత్వంలో నా మంత్రి మండ‌లి స‌హ‌చ‌రుడు డాక్ట‌ర్ భార‌తి ప్ర‌వీణ్ ప‌వార్ జీ, గోవాకు చెందిన మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ప్ర‌జాప్ర‌తినిధులు, క‌రోనా పోరాట యోధులు, సోద‌ర‌సోద‌రీమ‌ణులారా!

గోవా లో కోవిడ్ టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారుల తో, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల తో మాట్లాడిన ప్రధాన మంత్రి

September 18th, 10:30 am

గోవా లో వయోజన జనాభా కు ఒకటో డోసు ను 100 శాతం వేయించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా అక్కడి ఆరోగ్య సంరక్షణ కార్మికుల తోను, కోవిడ్ టీకా కార్యక్రమం లబ్ధిదారుల తోను మాట్లాడారు.

టీకాల సంఖ్య ఈరోజు రికార్డు స్థాయికి చేరినందుకు ప్రశంసించిన - ప్రధానమంత్రి

August 27th, 10:43 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టీకాల సంఖ్య రికార్డు స్థాయికి చేరినందుకు ప్రశంసించారు. ఈ సంఖ్య ఒక కోటి దాటడం ఒక అద్భుత కృత్యమని పేర్కొన్నారు.