Your vote on Lotus button on 26th April will strengthen the ongoing movement against corruption: PM in Attingal
April 15th, 11:35 am
In his second rally at Attingal, PM Modi said, The BJP has announced in its Sankalp Patra that we will connect global tourists with our heritage and confer World Heritage status on our heritage. There is a great possibility of this happening in Kerala. The BJP's plan is the overall development of major tourist destinations. The BJP will also establish new centers for eco-tourism in Kerala. This will greatly benefit our tribal families by creating opportunities for them. The BJP government will also provide financial help to women for homestays.”PM Modi addresses enthusiastic crowds at public meetings in Alathur and Attingal, Kerala
April 15th, 11:00 am
Ahead of the Lok Sabha Elections, 2024, PM Modi was garnered with love and admiration at public rallies in Alathur & Attingal, Kerala. The PM extended his best wishes on the occasion of Vishu and presented his transparent vision of Kerala to the audience. PM Modi offered a glimpse of BJP's Sankalp Patra, pledging advancement and prosperity to every corner of the nation.చెన్నైలో వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
April 08th, 06:37 pm
తమిళనాడు గవర్నరు శ్రీ ఆర్.ఎన్.రవి గారు, తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎం.కె.స్టాలిన్ గారు, కేంద్ర మంత్రి వర్గం లో నా సహచరులు, శ్రీ అశ్విని వైష్ణవ్ గారు, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారు, తమిళనాడు సోదరీ, సోదరులకు, మీ అందరికీ నా నమస్కారాలు.తమిళనాడులో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపనలు, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
April 08th, 06:14 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు చెన్నైలోని ఆల్ స్ట్రామ్ క్రికెట్ గ్రౌండ్ లో తమిళనాడుకు చెందిన అనేక కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపనాలు, పూర్తయిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయపు కొత్త సమీకృత టెర్మినల్ మొదటి దశ ప్రారంభించారు. చెన్నై-కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు జెండా ఊపి ప్రారంభించారు.ప్రముఖఓడరేవులు కొత్త రికార్డుల ను స్థాపించడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
April 04th, 10:24 am
దేశం లోని ప్రముఖ ఓడరేవుల లో 795 ఎమ్ఎమ్ టి కార్గో ను హేండ్ లింగ్ చేయడం అనేది ఒక చారిత్రిక కార్యసిద్ధి అని చెప్పాలి.నేశనల్ మేరిటైమ్ వీక్ ప్రారంభం అయిన సందర్భంలో అభినందనల ను తెలియ జేసిన ప్రధాన మంత్రి
March 31st, 09:13 am
నేశనల్ మేరిటైమ్ వీక్ మొదలైన సందర్భం లో ప్రధాన మంత్రి కోటు కు తొలి మేరిటైమ్ ఫ్లాగ్ యొక్క నమూనా ను అలంకరించిన సంగతి ని గురించి కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సొనోవాల్ ఒక ట్వీట్ లో తెలియజేయగా, ఆ ట్వీట్ కు శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యుత్తరాన్ని ఇచ్చారు.కోస్తా తీర రక్షక దళం సిబ్బంది అందరికి వారి స్థాపన దినం నాడు శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి
February 01st, 09:21 am
కోస్తా తీర రక్షక దళం యొక్క సిబ్బంది అందరికి వారి స్థాపన దినం నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.PM Modi inaugurates Shaurya Smarak in Bhopal, Madhya Pradesh
October 14th, 07:40 pm
PM Narendra Modi today addressed a public meeting in Madhya Pradesh attended by ex-servicemen. Speaking at the event, PM Modi complimented the country’s armed forces and noted their sacrifice. “When we think of our armed forces we remember their valour. We also recall with pride their role during a natural disaster”, said the PM.Indian Armed Forces rank the best in the world on parameters of discipline and conduct: PM Modi
October 14th, 07:29 pm
PM Modi inaugurated 'Shaurya Smarak' -- a war memorial dedicated to the soldiers of India. Addressing the event, the PM said that first image of a soldier may be that of a uniformed person with weapons, but soldiers also have a humane face too. PM Modi said that our Army does not speak but displays its valour. He hailed the soldiers as saviours of humanity at large, beyond borders and nations.PM salutes coast guard personnel on 38th Raising Day of Indian Coast Guard
February 01st, 02:07 pm
PM salutes coast guard personnel on 38th Raising Day of Indian Coast Guard