బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు నుంచి ప్రధానమంత్రికి ఫోన్ కాల్
August 16th, 04:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్ తో ఈ రోజు టెలిఫోనులో మాట్లాడారు.Our connectivity initiatives emerged as a lifeline during the COVID Pandemic: PM Modi
November 01st, 11:00 am
PM Modi and President Sheikh Hasina of Bangladesh jointly inaugurated three projects in Bangladesh. We have prioritized the strengthening of India-Bangladesh Relations by enabling robust connectivity and creating a Smart Bangladesh, PM Modi said.నవంబరు ఒకటో తేదీన మూడు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న భారత, బంగ్లాదేశ్ ప్రధానమంత్రులు
October 31st, 05:02 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనా నవంబరు ఒకటో తేదీన ఉదయం 11 గంటల ప్రాంతంలో మూడు అభివృద్ధి ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో కలిసి ప్రారంభించనున్నారు. అఖౌరా-అగర్తలా క్రాస్-బోర్డర్ రైల్ లింక్; ఖుల్నా-మోంగ్లా పోర్టు రైల్ లేన్; మైత్రీ సూపర్ ధర్మల్ ప్రాజెక్టు మూడో దశ ఈ మూడు ప్రాజెక్టుల్లో ఉన్నాయి.ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 18th, 11:17 pm
ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మాతో ఉన్న ప్రముఖులందరికీ శుభాకాంక్షలు! డిజిటల్ మాధ్యమం ద్వారా మాతో పాటు చేరిన భారతదేశం తో పాటు విదేశాల నుండి వీక్షకులకు మరియు పాఠకులకు శుభాకాంక్షలు. ఈ కాన్క్లేవ్ థీమ్ - ది ఇండియా మూమెంట్ అని చూసినందుకు నేను సంతోషిస్తున్నాను. నేడు ప్రపంచంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, విశ్లేషకులు, ఆలోచనాపరులు ఇది భారతదేశపు క్షణమని ఏకాభిప్రాయంతో చెబుతున్నారు. కానీ ఇండియా టుడే గ్రూప్ ఈ ఆశావాదాన్ని ప్రదర్శించినప్పుడు, అది 'ఎక్స్‌ట్రా స్పెషల్'. చెప్పాలంటే, 20 నెలల క్రితం ఎర్రకోట ప్రాకారాల నుండి నేను చెప్పాను - ఇదే సమయం, సరైన సమయం. కానీ ఈ స్థానానికి చేరుకోవడానికి 20 నెలలు పట్టింది. అప్పుడు కూడా అదే స్ఫూర్తి – ఇది భారతదేశం యొక్క క్షణం.ఇండియా టుడే సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
March 18th, 08:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు న్యూ ఢిల్లీలోని హోటల్ తాజ్ పాలస్ లో జరిగిన ఇండియా టుడే సదస్సులో ప్రసంగించారు.Enhanced connectivity with Bangladesh will further strengthen people to people relations: PM Modi
March 18th, 05:10 pm
PM Modi and PM of Bangladesh, Sheikh Hasina jointly inaugurated the India-Bangladesh Friendship Pipeline. Bangladesh is India’s top-most development partner and its largest trade partner in the region. The operationalisation of the Friendship Pipeline will enhance ongoing energy cooperation between the two countries and will further growth in Bangladesh, particularly in the agriculture sector.ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఉమ్మడిగా ప్రారంభించిన భారత్-బంగ్లాదేశ్ మైత్రి పైప్ లైన్
March 18th, 05:05 pm
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఈరోజు ఉమ్మడిగా భారత్-బంగ్లాదేశ్ మైత్రి పైప్ లైన్ (ఐబీఎఫ్ పి) ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ పైప్ లైన్ నిర్మాణానికి ఇరుదేశాల ప్రధానులు 2018 సెప్టెంబర్ లో శంకుస్థాపన చేశారు. నుమాలీగర్ రిఫైనరీ లిమిటెడ్ సంస్థ 2015 నుంచి బంగ్లాదేశ్ కు పెట్రోలియం ఉత్పత్తులు సరఫరా చేస్తోంది. భారత్ కు పొరుగుదేశంతో ఉన్న రెండో సీమాంతర ఇంధన పైప్ లైన్ ఐ బి ఎఫ్ పి.భారత్-బంగ్లా ‘ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్’కు వర్చువల్ మార్గంలో
March 16th, 06:55 pm
భారత్-బంగ్లా ‘ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్’కు 2023 మార్చి 18న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:00 గంటలకు రెండు దేశాల ప్రధానమంత్రులు శ్రీ నరేంద్ర మోదీ, షేక్ హసీనా వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంయుక్త ప్రారంభోత్సవం చేస్తారు. ఇది రెండు దేశాల సరిహద్దుల మీదుగా నిర్మించనున్న తొలి ఇంధన పైప్‌లైన్ కావడం ఈ సందర్భంగా గమనార్హం. భారత కరెన్సీలో రూ.377 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో బంగ్లాదేశ్ వాటా రూ.285 కోట్లు కాగా, భారత్ ఆ మొత్తాన్ని తనవాటా ఆర్థిక సాయం కింద అందజేస్తుంది.