ఇండియా-ఆస్ట్రేలియా ఇకానామిక్కోఆపరేశన్ ఎండ్ ట్రేడ్ అగ్రీమెంట్ (IndAus ECTA) తాలూకు వర్చువల్సైనింగ్ సెరిమని లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
April 02nd, 10:01 am
ఒక నెల కన్నా తక్కువ కాలం లోనే ఈ రోజు న నేను నా మిత్రుడు శ్రీ స్కాట్ తో పాటు గా మూడో సారి నేను ముఖాముఖి గా సమావేశం అవుతున్నాను. కిందటి వారం లో మన మధ్య జరిగిన వర్చువల్ సమిట్ లో చాలా ఫలప్రదం అయినటువంటి చర్చ చోటు చేసుకొంది. ఆ కాలం లో ఇకానామిక్ కోఆపరేశన్ ఎండ్ ట్రేడ్ అగ్రీమెంట్ విషయమై సంప్రదింపుల ను వీలైనంత త్వరలో ముగించవలసింది గా మన బృందాల కు మనం ఆదేశాల ను ఇచ్చాం. మరి ఈ రోజు న ఈ ముఖ్యమైనటువంటి ఒప్పంద పత్రాల పై సంతకాలు జరుగుతూ ఉండటం తో నేను చాలా ప్రసన్నం గా ఉన్నాను. ఈ అసాధారణమైన కార్యసాధన కు గాను, నేను ఇరు దేశాల వ్యాపార మంత్రుల కు మరియు వారి వారి అధికారుల కు హృదయ పూర్వక అభినందనల ను తెలియజేస్తున్నాను.ప్రధాన మంత్రి సమక్షంలో ది ఇండియా-ఆస్ట్రేలియా ఇకానామిక్ కోఆపరేశన్ ఎండ్ ట్రేడ్ అగ్రీమెంట్ (‘‘IndAus ECTA’’) పై సంతకాలు చేయడం జరిగింది
April 02nd, 10:00 am
వర్చువల్ మాధ్యమం ద్వారా నిర్వహించిన ఒక కార్యక్రమం లో భారతదేశం ప్రధాన మంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ మరియు ఆస్ట్రేలియా ప్రధాని మాన్య శ్రీ స్కాట్ మారిసన్ ల సమక్షం లో భారత ప్రభుత్వ వాణిజ్యం మరియు పరిశ్రమ, వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, సార్వజనిక వితరణ మరియు వస్త్రాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మరియు ఆస్ట్రేలియా ప్రభుత్వం లో వ్యాపారం, పర్యటన, ఇంకా పెట్టుబడి శాఖ మంత్రి శ్రీ డాన్ తెహాన్ లు ఈ రోజు న ఇండియా-ఆస్ట్రేలియా ఇకానామిక్ కోఆపరేశన్ ఎండ్ ట్రేడ్ అగ్రీమెంట్ (‘‘IndAus ECTA’’)పై సంతకాలు చేశారు.ఇండియా , ఆస్ట్రేలియా రెండవ శిఖరాగ్ర సమ్మేళనాన్ని నిర్వహించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి శ్రీ స్కాట్ మారిసన్.
March 21st, 06:08 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ ఇండియా - ఆస్ట్రేలియా వర్చువల్ శిఖరాగ్ర సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇరుదేశాల మధ్య బహుముఖ సంబంధాలను సమీక్షించడంతో పాటు ప్రాంతీయ , అంతర్జాతీయ పరిణామాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.భారత-ఆస్ట్రేలియా ద్వితీయ దృశ్య మాధ్యమ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రారంభోపన్యాసం - తెలుగు అనువాదం
March 21st, 12:30 pm
క్వీన్స్‌లాండ్ మరియు న్యూ సౌత్ వేల్స్ లో వరదల వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టానికి భారతీయులు అందరి తరపున నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను.భారతదేశం- ఆస్ట్రేలియా వర్చువల్ సమిట్
March 17th, 08:30 pm
ఆస్ట్రేలియా రెండో వర్చువల్ సమిట్ ను నిర్వహించనున్నారు. 2020వ సంవత్సరం లో జూన్ 4వ తేదీ నాడు జరిగిన చరిత్రాత్మకమైనటువంటి ఒకటో వర్చువల్ సమిట్ లో ఈ సంబంధాన్ని ఒక సంపూర్ణ వ్యూహాత్మక భాగస్వామ్యం గా ఉన్నతీకరించిన పరిణామాని కి తరువాయి గా ఈ శిఖర సమ్మేళనం చోటు చేసుకోనుంది.