ఇండియా- ఆసియాన్ కమెమరేటివ్ సమిట్ సర్వ సభ్య సదస్సు లో 2018 జనవరి 25 న ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాసం
January 25th, 06:08 pm
ఆసియాన్- ఇండియా కమెమరేటివ్ సమిట్ లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతుండటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. మన భాగస్వామ్యానికి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నేడు రజత జయంతిని నిర్వహించుకొంటున్నప్పటికీ మన సామూహిక పయనం వేల ఏళ్ల నాటిది.ఆసియాన్ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ
January 25th, 06:04 pm
ఆసియాన్ –ఇండియా స్మారక సమగ్ర సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, నియమ ఆధారిత సమాజాలకు మరియు శాంతి విలువలు కోసం ఆసియాన్ దృష్టిని భారతదేశం పంచుకుంటుంది. ఆసియాన్ దేశాలతో కలిసి పనిచేయడానికి మేం కట్టుబడి ఉన్నాం.” అని అన్నారు.India will continue to expand and deepen economic engagements with ASEAN: PM Modi
September 08th, 09:51 am
In his closing remarks at the ASEAN summit, PM Modi said that all 3 pillars of our partnership - security, economic & socio-cultural have registered good progress. PM also said that India will continue to expand & deepen its economic engagements with ASEAN.