భారతదేశ స్వాతంత్య్ర సమరం లో పాలుపంచుకొన్న మహానుభావుల కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
March 12th, 03:21 pm
స్వాతంత్య్ర యోధులు అందరికీ, ఉద్యమాలకు, అలజడి లకు, స్వాతంత్య్ర ఉద్యమ సంఘర్షణ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన ప్రత్యేకించి భారతదేశ భవ్య స్వాతంత్య్ర సమర గాథ లో లభించవలసినంతటి గుర్తింపు లభించని ఉద్యమాల కు, పోరాటాల కు, విశిష్ట వ్యక్తుల కు శ్రద్ధాంజలి అర్పించారు. అహమదాబాద్ లోని సాబర్‌మతీ ఆశ్రమం లో ఈ రోజు న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (India@75) ను ప్రారంభించిన అనంతరం ఆయన ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
March 12th, 10:31 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం నాడు అహమదాబాద్ లోని సాబర్‌మతీ ఆశ్రమం నుంచి ‘పాదయాత్ర’ (స్వాతంత్య్ర యాత్ర) ప్రారంభానికి గుర్తు గా పచ్చ జెండా ను చూపడం తో పాటు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (India@75) కార్యక్రమాల ను ప్రారంభించారు. India@75 ఉత్సవాలకై ఉద్దేశించినటువంటి ఇతర విభిన్న సాంస్కృతిక కార్యక్రమాల ను, డిజిటల్ కార్యక్రమాల ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ప్రభుత్వం లో సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ ప్రహ్లాద్ సింహ్ పటేల్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లు పాలుపంచుకొన్నారు.‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ India@75 కార్యక్రమాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 12th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం నాడు అహమదాబాద్ లోని సాబర్‌మతీ ఆశ్రమం నుంచి ‘పాదయాత్ర’ (స్వాతంత్య్ర యాత్ర) ప్రారంభానికి గుర్తు గా పచ్చ జెండా ను చూపడం తో పాటు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (India@75) కార్యక్రమాల ను ప్రారంభించారు. India@75 ఉత్సవాలకై ఉద్దేశించినటువంటి ఇతర విభిన్న సాంస్కృతిక కార్యక్రమాల ను, డిజిటల్ కార్యక్రమాల ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ప్రభుత్వం లో సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ ప్రహ్లాద్ సింహ్ పటేల్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లు పాలుపంచుకొన్నారు.అమృత్ మహోత్సవం కార్యక్రమం సాబర్‌మతీ ఆశ్రమం నుంచి ఆరంభం కానుంది: ప్రధాన మంత్రి
March 12th, 10:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘పాదయాత్ర’ (స్వేచ్ఛా యాత్ర) కు అహమదాబాద్ లోని సాబర్‌మతీ ఆశ్రమం లో శుక్రవారం నాడు ప్రారంభ సూచక పచ్చజెండా ను చూపనున్నారు.‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కు సంబంధించిన కార్యక్రమాల ను ఈ నెల 12న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
March 11th, 03:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం నాడు అంటే, ఈ నెల 12న అహమదాబాద్ లోని సాబర్‌మతీ ఆశ్రమం నుంచి ‘పాదయాత్ర’ (స్వేచ్ఛా యాత్ర) కు పచ్చజెండా ను చూపనున్నారు. అలాగే ఆయన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (India@75) తాలూకు ఆది కార్యకలాపాల ను కూడా ప్రారంభిస్తారు. India@75 ఉత్సవాల కై ఉద్దేశించినటువంటి ఇతర వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ను, డిజిటల్ కార్యక్రమాల ను సైతం ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. సాబర్‌మతీ ఆశ్రమం లో ఉన్న జన సమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఉదయం 10:30 గంటల కు మొదలయ్యే ఈ కార్యక్రమం లో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ప్రభుత్వం లో సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ ప్రహ్లాద్ సింహ్ పటేల్ లతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ కూడా పాల్గొననున్నారు.