వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మధ్య ప్రదేశ్ స్టార్టప్ పాలసీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

May 14th, 09:59 am

స్టార్టప్ లతో సంబంధం ఉన్న మధ్యప్రదేశ్ యువ ప్రతిభావంతులతో నేను సంభాషిస్తున్నానని మీరందరూ గమనించి ఉంటారు మరియు నేను ఈ విషయం గ్రహించాను- హృదయం ఉత్సాహం, కొత్త ఆశలు మరియు సృజనాత్మక స్ఫూర్తితో నిండినప్పుడు, దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని మీరు కూడా గ్రహించి ఉంటారు. మీ అందరితో మాట్లాడే అవకాశం నాకు లభించింది. ఈ సంభాషణను విన్న వారు ఈ రోజు దేశంలో ఒక చురుకైన స్టార్టప్ పాలసీని కలిగి ఉన్నట్లే, స్టార్టప్ నాయకత్వం కూడా చాలా శ్రద్ధగా ఉందని పూర్తి ఆత్మవిశ్వాసంతో చెప్పగలరు. అందుకే కొత్త యువశక్తితో దేశాభివృద్ధి ఊపందుకుంటోంది. ఈ రోజు మధ్యప్రదేశ్ లో స్టార్టప్ పోర్టల్ మరియు ఐ-హబ్ ఇండోర్ ప్రారంభించబడ్డాయి. ఎంపి స్టార్టప్ పాలసీ కింద స్టార్టప్ లు మరియు ఇంక్యుబేటర్ లకు కూడా ఆర్థిక సహాయం అందించబడింది. మధ్య ప్రదేశ్ ప్రభుత్వాన్ని, దేశంలోని స్టార్టప్ ఎకోసిస్టమ్ ను, ఈ ప్రయత్నాలకు, ఈ కార్యక్ర మాన్ని నిర్వహించినందుకు మీ అందరినీ నేను అభినందిస్తున్నాను.

PM launches Madhya Pradesh Startup Policy during the Madhya Pradesh Startup Conclave

May 13th, 06:07 pm

PM Modi launched the Madhya Pradesh Startup Policy during the Madhya Pradesh Startup Conclave held in Indore. He mentioned that in the short period of 8 years, the startup story of the country has undergone a massive transformation. He recalled that in 2014, the number of startups in the country was about 300-400. Today there are about 70,000 recognized startups. He said that every 7-8 days a new unicorn is made in this country.

జనవరి 4వ తేదీ న మణిపుర్‌ లోను, త్రిపుర లోను పర్యటించనున్న ప్రధాన మంత్రి

January 02nd, 03:34 pm

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2022వ సంవత్సరం లో జనవరి 4వ తేదీ నాడు మణిపుర్‌, త్రిపుర రాష్ట్రాల లో పర్యటించనున్నారు. ఈ సందర్భం గా ఆ రోజు న మధ్యాహ్నం 11 గంటల కు మణిపుర్ రాజధాని ఇంఫాల్‌ లో 4800 కోట్ల రూపాయల విలువైన 22 ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం\శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 2 గంటలకు త్రిపుర రాజధాని అగర్ తలా లో మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయం లో కొత్తగా ఏర్పాటైన సమీకృత టర్మినల్‌ భవనాన్ని ప్రారంభించడంతో పాటు గా రెండు ప్రధానమైన అభివృద్ధి కార్యక్రమాల కు కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు.

Embrace challenges over comforts: PM Modi at IIT, Kanpur

December 28th, 11:02 am

Prime Minister Narendra Modi attended the 54th Convocation Ceremony of IIT Kanpur. The PM urged the students to become impatient for a self-reliant India. He said, Self-reliant India is the basic form of complete freedom, where we will not depend on anyone.

ఐఐటి కాన్‌ పుర్‌ 54వ స్నాతకోత్సవాని కి హాజరైన ప్రధాన మంత్రి; బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ డిగ్రీ లనుఆయన ప్రారంభించారు

December 28th, 11:01 am

ఐఐటి కాన్ పుర్ లో ఈ రోజు న జరిగిన 54వ స్నాతకోత్సవాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరై, సంస్థాగత బ్లాక్ చైన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా డిజిటల్ డిగ్రీ లను ఇచ్చారు.