గయానాలోని భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
November 22nd, 03:02 am
మీ అందరితో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనతోపాటు ఇక్కడకు వచ్చినందుకు ముందుగా ఇర్ఫాన్ అలీ గారికి కృతజ్ఞతలు. వచ్చినదగ్గర నుంచీ నాపట్ల మీరు చూపిన ఆదరాభిమానాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నన్ను ఇంటికి ఆహ్వానించిన అధ్యక్షులు అలీ గారికి కృతజ్ఞతలు. నన్ను ఆత్మీయుడిగా భావించిన వారి కుటుంబానికి కూడా కృతజ్ఞతలు. ఆతిధిమర్యాదలు మన సంస్కృతిలో అంతర్భాగం. గత రెండు రోజులుగా ఇదే జ్ఞాపకానికి వస్తోంది. అధ్యక్షులు అలీగారు, వారి మామ్మగారు కూడా మొక్క నాటారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పేరుతో మేం చేపట్టిన ఉద్యమంలో అది భాగం. అమ్మ పేరుతో ఒక మొక్కను నాటడం అని దానికి అర్థం. ఈ భావోద్వేగ క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.గయానాలో భారతీయ సంతతి సభ్యులను ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం గయానాలోని ప్రవాస భారతీయులు అనేక రంగాలను ప్రభావితం చేస్తూ గయానా అభివృద్ధికి దోహదపడ్డారు: ప్రధానమంత్రి
November 22nd, 03:00 am
గయానాలోని జార్జ్ టౌన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భారతీయ సంతతి సభ్యులను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గయానా అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ, ప్రధాని మార్క్ ఫిలిప్స్, ఉపాధ్యక్షుడు భర్రాత్ జగ్దేవ్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ రామోతార్ తదితరులు పాల్గొన్నారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ అధ్యక్షుడికి శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తన రాక సందర్భంగా ప్రత్యేక ఆప్యాయతతో ఘనస్వాగతం పలకడంపై హర్షం వ్యక్తం చేశారు. తనపై చూపిన ఆప్యాయతానురాగాలపై అధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. “ఆతిథ్య స్ఫూర్తి మన సంస్కృతికి కేంద్ర బిందువు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షుడు, ఆయన మామ్మగారితో కలిసి తాను ఓ మొక్క నాటానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇవి ఎప్పటికీ గుర్తుండిపోయే భావోద్వేగభరితమైన క్షణాలన్నారు.ఇన్-స్పేస్ ఆధ్వర్యంలో అంతరిక్ష రంగానికి రూ.1000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
October 24th, 03:25 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్.. ఇన్-స్పేస్ నేతృత్వంలో అంతరిక్ష రంగంలో పెట్టుబడుల కోసం రూ.1000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.ఎస్ఎస్ఎల్‌వి-డి3ని విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రోకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
August 16th, 01:48 pm
కొత్త ఉపగ్రహ ప్రయోగ నౌక- ఎస్.ఎస్.ఎల్.వీ-డీ 3ని విజయవంతంగా ప్రయోగించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఖర్చు పరిమితం కావడం వల్ల ఇది అంతరిక్ష ప్రయోగాల్లో ముఖ్య భూమికను పోషిస్తుందని, ప్రైవేటు రంగానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని అన్నారు.Cabinet approves amendment in the Foreign Direct Investment (FDI) policy on Space Sector
February 21st, 11:06 pm
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi approved the amendment in Foreign Direct Investment (FDI) policy on space sector. Now, the satellites sub-sector has been pided into three different activities with defined limits for foreign investment in each such sector.If the world praises India it's because of your vote which elected a majority government in the Centre: PM Modi in Mudbidri
May 03rd, 11:01 am
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi today addressed a mega public meeting in Karnataka’s Mudbidri. May 10th, the day of the polls, is fast approaching. The BJP is determined to make Karnataka the top state and BJP's resolve is to make Karnataka a manufacturing super power. This is our roadmap for the coming years,” stated PM Modi.PM Modi addresses public meetings in Karnataka’s Mudbidri, Ankola and Bailhongal
May 03rd, 11:00 am
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi today addressed a mega public meeting in Karnataka’s Mudbidri. May 10th, the day of the polls, is fast approaching. The BJP is determined to make Karnataka the top state and BJP's resolve is to make Karnataka a manufacturing super power. This is our roadmap for the coming years,” stated PM Modi.భారతదేశం యొక్క తొలి ప్రైవేట్ రాకెట్ ‘విక్రమ్-ఎస్’ ను విజయవంతం గా ప్రయోగించినందుకుఇస్రో కు మరియు ఇన్-స్పేస్ కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
November 18th, 05:33 pm
భారతదేశాని కి చెందిన తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-సబ్ఆర్బిటల్ ప్రయోగించడం లో సఫలం అయినందుకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐఎస్ఆర్ఒ ) ను మరియు ఇన్-స్పేస్ (IN-SPACe) ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ రాకెట్ ను స్కై రూట్ ఏరో స్పేస్ అభివృద్ధిపరచింది.సౌర మరియు అంతరిక్ష రంగాలలో భారతదేశం యొక్క అద్భుతాలకు ప్రపంచం ఆశ్చర్యపోతోంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
October 30th, 11:30 am
ఇప్పుడు మనం పవిత్రమైన ఛత్ పూజ, సూర్య భగవానుడి ఆరాధన గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి ఈరోజు సూర్యుని ఆరాధించడంతో పాటు ఆయన వరం గురించి కూడా చర్చించుకోవాలి. సూర్య భగవానుడి వరం 'సౌరశక్తి'. సోలార్ ఎనర్జీ ఈరోజుల్లో ఎంత ముఖ్యమైన అంశమంటే ఈరోజు ప్రపంచం మొత్తం తన భవిష్యత్తును సౌరశక్తిలో చూస్తోంది. సూర్య భగవానుడిని భారతీయులకు శతాబ్దాలుగా ఆరాధిస్తున్నారు. అంతే కాకుండా భారతీయ జీవన విధానానికి కేంద్రం సూర్యుడే. భారతదేశం నేడు తన సాంప్రదాయిక అనుభవాలను ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో జోడిస్తోంది. అందుకేనేడుసౌరశక్తి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశాలలో చేరాం. మన దేశంలోని పేద,మధ్యతరగతి ప్రజల జీవితాల్లో సౌరశక్తి తెచ్చిన మార్పులు కూడా అధ్యయనం చేసే అంశం.అత్యంత భారీ ప్రయోగ వాహక నౌక ఎల్.వి.ఎం-3 ను విజయవంతంగా ప్రయోగించిన ఎన్.ఎస్.ఐ.ఎల్., ఇన్-స్పేస్, ఇస్రో లను అభినందించిన - ప్రధానమంత్రి
October 23rd, 10:47 am
అత్యంత భారీ ప్రయోగ వాహక నౌక ఎల్.వి.ఎం-3 ను విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష ఏజన్సీలు / సంస్థలైన ఎన్.ఎస్.ఐ.ఎల్., ఇన్-స్పేస్, ఇస్రో లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.గుజరాత్‌లోని గాంధీనగర్‌లో డిజిటల్ ఇండియా వీక్ 2022లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
July 04th, 10:57 pm
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ జీ, కేంద్ర మంత్రి మండలిలోని నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్ జీ మరియు శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ జీ, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు, డిజిటల్ ఇండియా లబ్ధిదారులందరూ, స్టార్టప్‌లతో అనుసంధానించబడిన భాగస్వాములందరూ మరియు పరిశ్రమ , నిపుణులు, విద్యావేత్తలు, పరిశోధకులు, మహిళలు మరియు పెద్దమనుషులు!గాంధీనగర్ లో డిజిటల్ ఇండియా వీక్ 2022ని ప్రారంభించిన ప్రధానమంత్రి
July 04th, 04:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ “నవభారత సాంకేతిక దశాబ్ది (టెకేడ్) ఉత్ప్రేరక శక్తి” అనే థీమ్ తో నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా వారోత్సవం 2022ని గాంధీనగర్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా టెక్నాలజీని మరింతగా అందుబాటులోకి తేవడం, జీవన సౌలభ్యం కోసం సేవల లభ్యతను ప్రక్షాళనం చేయడం, స్టార్టప్ వ్యవస్థను ఉత్తేజితం చేయడం లక్ష్యంగా చేపట్టిన పలు డిజిటల్ కార్యక్రమాలను ప్రారంభించారు. చిప్స్ టు స్టార్టప్ (సి2ఎస్) కార్యక్రమం కింద మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చిన 30 సంస్థల సంఘటన ఆవిర్భావాన్ని కూడా ఆయన ప్రకటించారు. గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయి పటేల్, కేంద్ర మంత్రులు శ్రీ అశ్వినీ వైష్ణవ్, శ్రీ రాజీవ్ చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్టార్టప్ లు, ఇతర భాగస్వామ్య వర్గాల సభ్యులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.భారతదేశస్టార్ట్ అప్స్ కు చెందిన రెండు పేలోడ్ లను పిఎస్ఎల్ వి సి53 ద్వారా రోదసి లోకివిజయవంతంగా ప్రవేశపెట్టినందుకు గాను ఇస్ రో కు మరియు ఇన్-స్పేస్ కుఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
July 01st, 09:22 am
భారతదేశ స్టార్ట్ అప్స్ కు చెందిన రెండు పేలోడ్ లను పిఎస్ఎల్ వి సి53 యాత్ర ద్వారా రోదసి లోకి విజయవంతంగా ప్రవేశపెట్టినందుకు గాను ఇస్ రో కు మరియు ఇన్-స్పేస్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.PM to visit Gujarat on 10th June
June 08th, 07:23 pm
PM Modi will visit Gujarat on 10th June. He will launch development initiatives during ‘Gujarat Gaurav Abhiyan’. He will inaugurate A.M. Naik Healthcare Complex and Nirali Multi Speciality Hospital in Navsari. Later, he will inaugurate the headquarters of Indian National Space Promotion and Authorisation Centre (IN-SPACe) at Bopal, Ahmedabad.