ప్రధానిని కలిసిన శిక్షణ పొందుతున్న 2023 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారులు
August 29th, 06:35 pm
శిక్షణలో ఉన్న భారత విదేశాంగ శాఖ 2023 బ్యాచ్ అధికారులు ప్రధానిని ఆయన నివాసం 7, లోక్ మాన్యమార్గ్ లో కలుసుకున్నారు. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 36 మంది ఐఎఫ్ఎస్ అధికారులు శిక్షణలో ఉన్నారు.ప్రధానితో 2022 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్ శిక్షణార్థి అధికారుల సమావేశం
July 25th, 07:56 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) 2022 బ్యాచ్ శిక్షణార్థి అధికారులు ఇవాళ లోక్ కల్యాణ్ మార్గ్ నం.7లోగల ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారితో విస్తృతంగా సంభాషించారు. ఉద్యోగ బాధ్యతులు స్వీకరించిన తర్వాత ఇప్పటిదాకా వారి అనుభవాల గురించి ఆరాతీశారు. ఈ మేరకు వారు తమ శిక్షణ సమయంలో గ్రామ సందర్శన, భారత్ దర్శన్, సాయుధ దళాలతో సంధానంసహా అనుభవాలను ఆయనతో పంచుకున్నారు. మొట్టమొదటగా తాము గమనించిన జల్ జీవన్ మిషన్, పీఎం ఆవాస్ యోజన వంటి పలు ప్రభుత్వ సంక్షేమ పథకాల పరివర్తన ప్రభావం గురించి కూడా వారు ప్రధానికి వివరించారు.ప్రధాన మంత్రి తో సమావేశమైన ఐఎఫ్ఎస్ 2021వ సంవత్సరం బ్యాచ్ అధికారి శిక్షణార్థులు
August 29th, 08:40 pm
ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) లో 2021 వ సంవత్సరం బ్యాచ్ కు చెందిన శిక్షణ లో ఉన్న అధికారులు 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాస భవనం లో ఆయన తో ఈ రోజు న సమావేశమయ్యారు.PM greets Indian Foreign Service officers on IFS Day
October 09th, 12:28 pm
PM Narendra Modi has greeted the Indian Foreign Service officers on IFS Day. He said their work towards serving the nation, furthering national interests globally are commendable. PM Modi also applauded their efforts during Vande Bharat Mission.ప్రధాన మంత్రి ని కలుసుకొన్న ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ ట్రయినీ లు
May 14th, 05:36 pm
ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారులు గా శిక్షణ లో ఉన్నటువంటి ముప్ఫై తొమ్మిది మంది ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని ఈ రోజు కలుసుకొన్నారు. వారంతా ఫారిన్ సర్వీస్ ఇన్ స్టిట్యూట్ లో ప్రస్తుతం శిక్షణ ను పొందుతున్నారు.