దేశవ్యాప్త యువ నూతన ఆవిష్కర్తలు మరియు స్టార్ట్-అప్ ఆంత్రప్రెన్యోర్ లతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించిన ప్రధాన మంత్రి
June 06th, 11:15 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువ నూతన ఆవిష్కర్తలతోను, స్టార్ట్-అప్ ఆంత్రప్రెన్యోర్ లతోను ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించారు. ప్రభుత్వ పథకాలకు చెందిన వేరు వేరు లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి జరుపుతున్న ముఖాముఖి సమావేశాలలో ఇది నాలుగో సమావేశం.సోషల్ మీడియా కార్నర్ 17 జనవరి 2018
January 17th, 07:31 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!Strong intent leads to good ideas, good ideas power innovation & innovation builds New India: PM Modi
January 17th, 03:15 pm
PM Narendra Modi and Israeli PM Benjamin Netanyahu today inaugurated iCreate - International Centre for Entrepreneurship and Technology at Ahmedabad, Gujarat. Encouraging the youngsters to innovate, the PM said that the Government was working to make the country’s system innovation-friendly. He said, “Intent leads to ideas, ideas have the power to drive innovation and innovation ultimately will lead to the creation of a New India.”ఐక్రియేట్ ను దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి శ్రీ మోదీ, ఇజ్రాయల్ ప్రధాని శ్రీ నెతన్యాహూ
January 17th, 03:14 pm
అహమదాబాద్ శివార్లలో ఏర్పాటైన ఐక్రియేట్ భవనాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఇజ్రాయల్ ప్రధాని శ్రీ నెతన్యాహూ నేడు దేశ ప్రజలకు అంకితం చేశారు. ఆహార భద్రత, నీరు, అనుసంధానం, సైబర్ సెక్యూరిటీ, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, శక్తి, బయో- మెడికల్ ఎక్విప్ మెంట్, ఇంకా ఉపకరణాల వంటి ప్రధాన అంశాలకు సంబంధించిన పరిష్కారాలను కనుగొనేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆసరాగా చేసుకొని సృజనాత్మకతను, ఇంజినీరింగ్ ను, ప్రోడక్ట్ డిజైన్ ల మేళనంతో నవ పారిశ్రామికవేత్తలకు తోడ్పడాలనే లక్ష్యంతో నెలకొల్పిన ఒక స్వతంత్ర కేంద్రమే ఐక్రియేట్. సిద్ధహస్తులైన నవ పారిశ్రామికవేత్తలను తయారు చేయడం కోసం భారతదేశంలో ఒక అనువైన వ్యవస్థను అభివృద్ధి పరచాలన్నదే ఐక్రియేట్ ధ్యేయం.icreate to encourage entrepreneurship & develop boundless creativity among youth
April 05th, 04:40 pm
icreate to encourage entrepreneurship & develop boundless creativity among youthHon’ble CM launches incubation centre ‘icreate’ to nurture young talents with innovative ideas
September 11th, 06:28 am
Hon’ble CM launches incubation centre ‘icreate’ to nurture young talents with innovative ideas