‘ఆరోగ్యం మరియు వైద్య పరిశోధన’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
March 06th, 10:30 am
ఆరోగ్య సంరక్షణను కోవిడ్ కు ముందు, మహమ్మారి అనంతర యుగం రెండింటి నేపథ్యంలో చూడాలి. ఇలాంటి విపత్తుల నేపథ్యంలో సంపన్న దేశాల అభివృద్ధి చెందిన వ్యవస్థలు కూడా కుప్పకూలుతాయని కరోనా ప్రపంచానికి చాటిచెప్పింది. ఆరోగ్య సంరక్షణపై ప్రపంచం దృష్టి గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది, కానీ భారతదేశం యొక్క విధానం ఆరోగ్య సంరక్షణకు మాత్రమే పరిమితం కాదు. బదులుగా, మేము ఒక అడుగు ముందుకేసి మొత్తం శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాము. అందుకే మనం ప్రపంచం ముందు 'వన్ ఎర్త్-వన్ హెల్త్' అనే విజన్ను ఉంచాం. మానవులు, జంతువులు లేదా మొక్కలు వంటి జీవులకు సంపూర్ణ ఆరోగ్య సంరక్షణకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాము. కరోనా ప్రపంచ మహమ్మారి కూడా సరఫరా గొలుసు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. మహమ్మారి తారస్థాయికి చేరిన సమయంలో మందులు, వ్యాక్సిన్లు, వైద్య పరికరాలు వంటి ప్రాణరక్షణ వస్తువులు దురదృష్టవశాత్తూ కొన్ని దేశాలకు ఆయుధాలుగా మారాయి. గత కొన్నేళ్ల బడ్జెట్ లో భారత్ ఈ అంశాలన్నింటిపై చాలా దృష్టి సారించింది. విదేశాలపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడానికి మేము నిరంతరం ప్రయత్నిస్తున్నాము. అందువల్ల, ఈ విషయంలో భాగస్వాములందరూ ముఖ్యమైన పాత్ర పోషించాలి.‘ఆరోగ్యం మరియు వైద్య పరిశోధన’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతరవెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 06th, 10:00 am
‘ఆరోగ్యం మరియు వైద్య సంబంధి పరిశోధన’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. యూనియన్ బడ్జెటు 2023 లో ప్రకటించిన కార్యక్రమాల ను ప్రభావంతమైనటువంటి రీతి లో అమలు పరచడం కోసం ప్రభుత్వం ఆలోచనల ను మరియు సూచనల ను ఆహ్వానిస్తూ ఏర్పాటు చేస్తున్న బడ్జెటు అనంతర వెబినార్ లు పన్నెండిటి లో ఈ వెబినార్ తొమ్మిదో వెబినార్.ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
December 07th, 01:10 pm
మతం, ఆధ్యాత్మికత, విప్లవ నగరమైన గోరఖ్‌పూర్‌లోని దైవిక ప్రజలకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పరమహంస యోగానంద, మహాయోగి గోరఖ్‌నాథ్ జీ, గౌరవనీయులైన హనుమాన్ ప్రసాద్ పొద్దార్ జీ, గొప్ప విప్లవకారుడు పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు ఈ పుణ్యభూమికి నా నివాళులర్పిస్తున్నాను. ఎరువుల కర్మాగారం, ఎయిమ్స్ కోసం మీరంతా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆ తరుణం ఈరోజు రానే వచ్చింది. మీ అందరికీ చాలా అభినందనలు.ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో వివిధ అభివృద్ధి పథకాల ను దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి
December 07th, 01:05 pm
ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో అనేక అభివృద్ధి పథకాల ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేశారు.దేశంలో కోవిడ్-19 పరిస్థితులపై ప్రధాని అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష
April 27th, 08:25 pm
దేశవ్యాప్తంగా కోవిడ్-19 పరిస్థితులపై సమీక్షకు నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆక్సిజన్ లభ్యత, మందులు, మౌలిక ఆరోగ్య సదుపాయాలు వగైరాలకు సంబంధించి దేశంలో ప్రస్తుత పరిస్థితులను ఆయన పరిశీలించారు. ఆక్సిజన్ సరఫరా పెంపు నిమిత్తం ఏర్పాటైన సాధికార బృందం దేశమంతటా ఆక్సిజన్ లభ్యత, సరఫరా దిశగా సాగుతున్న కృషి గురించి ప్రధానమంత్రికి వివరించింది. ఇందులో భాగంగా రాష్ట్రాలకు ఆక్సిజన్ కేటాయింపు పెంచడం గురించి ప్రధానికి తెలియజేసింది. దేశంలో 2020 ఆగస్టు నాటికి ద్రవీకృత వైద్య ఆక్సిజన్ (ఎల్ఎంఒ) ఉత్పాదన రోజుకు 5,700 మెట్రిక్ టన్నులు కాగా, ప్రస్తుతం (2021 ఏప్రిల్ 25 నాటికి) 8922 మెట్రిక్ టన్నులకు పెరగడం గురించి సమావేశం చర్చించింది. ఈ మేరకు నెలాఖరుకల్లా దేశీయంగా ఉత్పాదన నిత్యం 9250 మెట్రిక్ టన్నులు దాటుతుందని అంచనా వేసింది.ఫార్మా పరిశ్రమకు చెందిన నాయకులతో సంభాషించిన – ప్రధానమంత్రి
April 19th, 08:12 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఔషధ పరిశ్రమలకు చెందిన నాయకుల తో దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించారు. మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం లో ఫార్మా రంగం పోషించిన కీలక పాత్రను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు.కోవిడ్ -19 కు సంబంధించి ప్రజారోగ్య స్పందనపై దేశంలోని ప్రముఖ వైద్యులతో సమీక్ష నిర్వహించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
April 19th, 06:45 pm
దేశంలో కోవిడ్ వాక్సినేషన్ పురోగతి, కోవిడ్ -19 పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా గల వైద్యులతో సంప్రదింపులు జరిపారు. కరోనావైరస్ మహమ్మారి కాలంలో వైద్యులు, మెడికల్ పారామెడికల్‌సిబ్బంది దేశానికి అందించిన సేవలను ప్రధానమంత్రి కొనియాడారు.హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సదుపాయాన్ని సందర్శించిన – ప్రధానమంత్రి
November 28th, 03:20 pm
కోవిడ్ కోసం వ్యాక్సిన్ అభివృద్ధి మరియు తయారీ ప్రక్రియను వ్యక్తిగతంగా సమీక్షించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ చేపట్టిన, తన మూడు నగరాల పర్యటనలో భాగంగా హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సదుపాయాన్ని ఈరోజు సందర్శించారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కోవిడ్ -19 వాక్సిన్ సన్నద్ధత, రవాణా,పంపిణీ, అమలుకు సంబంధించిన విషయాలపై సమీక్ష నిర్వహించారు.
November 20th, 10:59 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు కోవిడ్ -19 వాక్సిన్ పంపిణీ, సన్నద్ధత, నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. కోవిడ్ వాక్సిన్‌కు సంబంధించి కృషిచేస్తున్న శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, ఫార్మాకంపెనీలు,ఆవిష్కర్తలను ఆయన అభినందించారు.యుఎస్-ఐఎస్ పిఎఫ్ అమెరికా ఇండియా శిఖరాగ్ర సమావేశం -2020నుద్దేశించి ప్రధాని కీలక ఉపన్యాసం
September 03rd, 09:01 pm
అమెరికా, భారతదేశ శిఖరాగ్ర సమావేశం -2020కోసం యుఎస్ -ఐఎస్ పిఎఫ్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి విభిన్న రంగాల అతిథులు రావడం చాలా సంతోషంగా వుంది. భారతదేశం, అమెరికా దేశాల మధ్యన సాన్నిహిత్యాన్ని మరింత పెంపొందించడానికిగాను యుఎస్ – ఐఎస్ పి ఎఫ్ చేస్తున్న కృషి అభినందనీయం.యుఎస్-ఐఎస్ పిఎఫ్ కు చెందిన యుఎస్-ఇండియా 2020 శిఖర సమ్మేళనం లో కీలకోపన్యాసం చేసిన ప్రధాన మంత్రి
September 03rd, 09:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున యుఎస్-ఇండియా 2020 శిఖర సమ్మేళనాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా కీలకోపన్యాసం చేశారు.దేశ ప్రజల ను ఉద్దేశించి 2020వ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీ న భారతదేశం యొక్క 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భం లో ఎర్ర కోట బురుజుల మీది నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం పాఠం
August 15th, 02:49 pm
పావనమైనటువంటి ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భం లో దేశవాసులందరికి అనేకానేక శుభాకాంక్షలు మరియు అభినందనలు.దేశ ప్రజల ను ఉద్దేశించి 74 వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్ర కోట బురుజుల మీది నుండి ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 15th, 02:38 pm
నా ప్రియ దేశవాసులారా, ఈ మంగళప్రదమైనటువంటి సందర్భం లో, మీకందరికి అభినందనలు మరియు శుభాకాంక్షలు.India celebrates 74th Independence Day
August 15th, 07:11 am
Prime Minister Narendra Modi addressed the nation on the occasion of 74th Independence Day. PM Modi said that 130 crore countrymen should pledge to become self-reliant. He said that it is not just a word but a mantra for 130 crore Indians. “Like every young adult in an Indian family is asked to be self-dependent, India as nation has embarked on the journey to be Aatmanirbhar”, said the PM.PM to launch High Throughput COVID-19 testing facilities on 27 July
July 26th, 02:51 pm
Prime Minister Shri Narendra Modi will launch high throughput COVID-19 testing facilities on 27th July via video conferencing. These facilities will ramp up testing capacity in the country and help in strengthening early detection and treatment, thus assisting in controlling the spread of the pandemic.