ప్రపంచ చిరుధాన్య (శ్రీ అన్న) సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

March 18th, 02:43 pm

నేటి సమావేశంలో కేంద్ర మంత్రి వర్గంలో నా సహచరులు శ్రీ నరేంద్ర తోమర్ జీ, శ్రీ మన్సుఖ్ మాండవియా జీ, శ్రీ పీయూష్ గోయెల్ జీ, శ్రీ కైలాష్ చౌదరి జీ; గయానా, మాల్దీవులు, మారిషస్, శ్రీలంక, సూడాన్, సురినామ్ మరియు గాంబియా నుండి గౌరవనీయ మంత్రులు; ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వ్యవసాయం, పోషణ మరియు ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు మరియు నిపుణులు; దేశంలోని స్టార్టప్ ప్రపంచంలోని వివిధ ఎఫ్.పి.ఓ లు మరియు యువ స్నేహితులు; దేశంలోని ప్రతి మూల హాజరైన లక్షల మంది రైతులు; ఇతర ప్రముఖులు, స్త్రీలు మరియు పెద్దమనుషులు!

ప్రపంచ చిరుధాన్య (శ్రీ అన్న) సదస్సుకు ప్రధానమంత్రి శ్రీకారం

March 18th, 11:15 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రపంచ చిరుధాన్య (శ్రీ అన్న) సదస్సును ప్రారంభించారు. న్యూఢిల్లీలోని పూసా రోడ్డులో ‘ఎన్‌ఎఎస్‌సి’ సముదాయంలోగల ‘ఐఎఆర్‌ఐ’ ప్రాంగణంలోని సుబ్రమణ్యం హాలులో ఉదయం 11:00 గంటలకు మొదలైన ఈ సదస్సు రెండు రోజులపాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా చిరుధాన్యాల సంబంధిత అంశాలన్నిటిపైనా చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. చిరుధాన్యాలపై రైతులు, వినియోగదారులు, ఇతర భాగస్వాములకు ప్రోత్సాహం-అవగాహన; చిరుధాన్య విలువ శ్రేణి విస్తరణ; చిరుధాన్యాలతో ఆరోగ్య-పోషక ప్రయోజనాలు; మార్కెట్‌ సంధానం; పరిశోధన-అభివృద్ధి వంటివన్నీ ఇందులో భాగంగా ఉంటాయి. ప్రపంచ సదస్సుతోపాటు చిరుధాన్య ప్రదర్శన, విక్రయ-కొనుగోలుదారుల సమావేశ సంబంధిత కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించి, సందర్శించారు. అంతేగాక స్మారక తపాలా బిళ్ల, నాణేన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. అనంతరం డిజిటల్‌ రూపంలో భారత చిరుధాన్యాలు (శ్రీ అన్న).. అంకుర సంస్థల సంగ్రహాన్ని, చిరుధాన్య ప్రమాణాల పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు.

మల్టీ-స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ (MSCS) చట్టం, 2002 కింద జాతీయ స్థాయి బహుళ-రాష్ట్ర సహకార విత్తన సంఘం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం

January 11th, 03:40 pm

మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ (MSCS) చట్టం, 2002 ప్రకారం జాతీయ స్థాయి బహుళ-రాష్ట్ర విత్తన సహకార సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం అయిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ప్రకారం ఏర్పాటయ్యే జాతీయ స్థాయి బహుళ-రాష్ట్ర విత్తన సహకార సంఘం నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సేకరణ, ప్రాసెసింగ్, బ్రాండింగ్, లేబులింగ్, ప్యాకేజింగ్, నిల్వ, మార్కెటింగ్ మరియు పంపిణీ కోసం ఒక ఉన్నత సంస్థగా వ్యవహరిస్తుంది. వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ధి, దేశీయ సహజ విత్తనాల సంరక్షణ మరియు ప్రచారం కోసం ఒక వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. సంబంధిత మంత్రిత్వ శాఖలు ముఖ్యంగా వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) మరియు నేషనల్ సీడ్ కార్పొరేషన్ (NSC) సహకారంతో దేశవ్యాప్తంగా వివిధ సహకార సంఘాల ద్వారా వారి పథకాలు మరియు ఏజెన్సీల ద్వారా 'సంపూర్ణ ప్రభుత్వ విధానం' కింద కార్యక్రమాలు అమలు చేస్తుంది .

India is focussing on inclusive growth along with higher agriculture growth: PM Modi

February 05th, 02:18 pm

Prime Minister Narendra Modi inaugurated the Golden Jubilee celebrations of ICRISAT in Hyderabad. He lauded ICRISAT for their contribution in helping agriculture in large part of the world including India. He appreciated their contribution in water and soil management, improvement in crop variety, on-farm persity and livestock integration.

PM kickstarts 50th Anniversary Celebrations of ICRISAT and inaugurates two research facilities

February 05th, 02:17 pm

Prime Minister Narendra Modi inaugurated the Golden Jubilee celebrations of ICRISAT in Hyderabad. He lauded ICRISAT for their contribution in helping agriculture in large part of the world including India. He appreciated their contribution in water and soil management, improvement in crop variety, on-farm persity and livestock integration.

నేషనల్ కాన్‌క్లేవ్ ఆన్ నేచురల్ ఫార్మింగ్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

December 16th, 04:25 pm

గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ జీ, హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ భాయ్ షా, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ జీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ జీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ, ఇతర ప్రముఖులు, మరియు ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది నా రైతు సోదర సోదరీమణులు.

‘నేశనల్ కాన్ క్లేవ్ ఆన్ నాచురల్ ఫార్మింగ్’ లో రైతుల ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

December 16th, 10:59 am

‘నేశనల్ కాన్ క్లేవ్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’ లో రైతుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భం లో పాల్గొన్న వారి లో కేంద్ర మంత్రి శ్రీయుతులు అమిత్ శాహ్, నరేంద్ర సింహ్ తోమర్, గుజరాత్ గవర్నర్, గుజరాత్ ముఖ్యమంత్రి మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తదితరులు ఉన్నారు.

ఎగ్రో ఎండ్ఫూడ్ ప్రాసెసింగ్ అంశం పై ఏర్పాటైన జాతీయ శిఖర సమ్మేళనం లో రైతుల ను ఉద్దేశించి డిసెంబర్16న ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

December 14th, 04:48 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 వ సంవత్సరం డిసెంబర్ 16 న ఉదయం 11 గంటల కు గుజరాత్ లోని ఆణంద్ లో ఎగ్రో ఎండ్ ఫూడ్ ప్రోసెసింగ్ అంశం పై జాతీయ శిఖర సమ్మేళనం ముగింపు సమావేశం లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా రైతుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రాకృతిక వ్యవసాయం పై ఈ శిఖర సమ్మేళనం లో శ్రద్ధ తీసుకొంటున్నారు. రైతుల కు ప్రాకృతిక వ్యవసాయం సంబంధి పద్ధతుల ను అవలంభించడం వల్ల ఒనగూడే ప్రయోజనాల ను గురించిన జరూరైన సమాచారాన్నంతటిని అందించడం జరుగుతుంది.

ప్రత్యేకలక్షణాలు గల 35 పంట రకాల ను సెప్టెంబర్ 28న దేశ ప్రజల కు అంకితం చేయనున్న ప్రధానమంత్రి

September 27th, 09:41 pm

జలవాయు అనుకూల సాంకేతికతల పట్ల చైనత్యాన్ని పెంచే ప్రయాస లో భాగం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 28న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దేశ వ్యాప్తం గా ఐసిఎఆర్ కు చెందిన అన్ని ఇన్స్ టిట్యూట్ లలో, రాష్ట్రాల లోని మరియు కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాల లో, కృషి విజ్ఞాన కేంద్రాల (కెవికెస్) లో నిర్వహించే ఒక అఖిల బారతీయ కార్యక్రమం లో ప్రత్యేక లక్షణలు గల 35 రకాల పంటల ను దేశానికి సమర్పణం చేయనున్నారు. ఈ కార్యక్రమం సాగే క్రమం లో ప్రధాన మంత్రి నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ బయొటిక్ స్ట్రేస్ మేనేజ్ మెంట్, రాయ్ పుర్ లో కొత్త కేంపస్ ను కూడా దేశానికి అంకితం చేస్తారు.

PM to release commemorative coin of Rs 75 denomination to mark the 75th Anniversary of FAO

October 14th, 11:59 am

On the occasion of 75th Anniversary of Food and Agriculture Organization (FAO) on 16th October 2020, Prime Minister Shri Narendra Modi will release a commemorative coin of Rs 75 denomination to mark the long-standing relation of India with FAO. Prime Minister will also dedicate to the Nation 17 recently developed biofortified varieties of 8 crops.

Prime Minister reviews progress of Indian Council of Agricultural Research

July 04th, 06:50 pm

Prime Minister Shri Narendra Modi reviewed the progress of agriculture research, extension and education in India through video conference earlier today.

Now is the time to preserve the agro-biodiversity & its inhabitants: PM

November 06th, 09:00 pm

PM Narendra Modi inaugurated the first ever International Agro-biopersity Congress. PM Modi said that now is the time to preserve the agro-biopersity and its inhabitants. PM Modi said that research in agro-biopersity is vital to ensure global food, nutrition and environment security.

People's Leader: In Pictures

December 31st, 05:37 pm



Text of PM’s address at the 87th ICAR Foundation Day Celebrations at Patna

July 25th, 05:25 pm



PM addresses 87th ICAR Foundation Day Celebrations

July 25th, 02:54 pm