77వ స్వాతంత్ర్య దినం నాడు ప్రపంచ నేత లు వారి శుభాకాంక్షల నుతెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు పలికిన ప్రధాన మంత్రి
August 15th, 04:21 pm
77వ స్వాతంత్ర్య దినం నాడు ప్రపంచ నేత లు వారి శుభాకాంక్షల ను తెలియజేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.భారత 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వివిధ దేశాల అధినేతలకు ప్రధానమంత్రి ధన్యవాదాలు
January 26th, 09:43 pm
భారత 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వివిధ దేశాల అధినేతలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు….Lifestyle of the planet, for the planet and by the planet: PM Modi at launch of Mission LiFE
October 20th, 11:01 am
At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.PM launches Mission LiFE at Statue of Unity in Ekta Nagar, Kevadia, Gujarat
October 20th, 11:00 am
At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.భారతదేశం 76వ స్వాతంత్య్ర దినం సందర్భం లో శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచనేతల కు ధన్యవాదాల ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
August 15th, 10:47 pm
భారతదేశం యొక్క 76వ స్వాతంత్య్ర దినం సందర్భం లో ప్రపంచ నేత లు వారి వారి శుభాకాంక్షల ను తెలియజేసినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారి కి ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.భారత్‌లో మాల్దీవ్స్ అధ్యక్షుడి అధికార పర్యటన సందర్భంగా భారత్-మాల్దీవ్స్ సంయుక్త ప్రకటన
August 02nd, 10:18 pm
గణతంత్ర మాల్దీవ్స్ అధ్యక్షులు, మాననీయ ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్, గణతంత్ర భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారతదేశంలో అధికార పర్యటనకు వచ్చారు.మాల్దీవుల అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన
August 02nd, 12:30 pm
ముందుగా, నేను నా స్నేహితుడు ప్రెసిడెంట్ సోలిహ్, అతని బృందాన్ని భారతదేశానికి స్వాగతించాలనుకుంటున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా, భారతదేశం, మాల్దీవుల మధ్య స్నేహపూర్వక సంబంధాలలో పునరుజ్జీవనం ఉంది అంతే కాక మా సాన్నిహిత్యం పెరిగింది. మహమ్మారి ద్వారా ఎదురయ్యే సవాళ్లు ఉన్నప్పటికీ, మా సహకారం సమగ్ర భాగస్వామ్య రూపాన్ని తీసుకుంటుంది.మాల్దీవ్స్ అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిం మొహమద్ సోలిహ్ కు శస్త్ర చికిత్స సఫలంకావాలని అపేక్షించిన ప్రధాన మంత్రి
February 25th, 12:30 pm
మాల్దీవ్స్ అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిం మొహమద్ సోలిహ్ కు శస్త్ర చికిత్స సఫలం కావాలని, ఆయన త్వరగా ఆరోగ్యవంతుడు కావాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి, మాల్దీవ్స్ గణతంత్రం అధ్యక్షుడు మాన్య శ్రీ ఇబ్రాహిం మొహమద్ సోలిహ్ కు మధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాషణ
July 14th, 02:21 pm
మాల్దీవ్స్ గణతంత్రం అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిం మొహమద్ సోలిహ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.Telephone Conversation between PM and President of the Maldives
April 20th, 01:30 pm
Prime Minister Shri Narendra Modi had a telephone conversation today with H.E. Mr. Ibrahim Mohamed Solih, President of the Malpes.PM Modi's bilateral meetings on the sidelines of UNGA
September 24th, 02:47 am
On the sidelines of the UNGA, PM Modi held bookstall meetings with several world leaders in New York.మాల్దీవ్స్ లో ప్రధాన మంత్రి ఆధికారిక పర్యటన సందర్భం గా సంతకాలు జరిగిన ఒప్పందాలు/ ఎంఒయు ల జాబితా
June 08th, 07:38 pm
మాల్దీవుల అధ్యక్షుడితో సంయుక్త ప్రెస్ మీట్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు
June 08th, 07:11 pm
అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్‌తో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో, ప్రధాని మోదీ మాల్దీవులకు విదేశీ గౌరవప్రదమైన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు, ఇది ప్రతి భారతీయుడికి గౌరవంగా పేర్కొన్నారు. వ్యాపారం, ఓడరేవులు, పరిశుభ్రత, క్రీడలు, మత్స్య, వ్యవసాయం, పర్యాటక రంగంపై దృష్టి సారించి ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. సముద్ర మరియు రక్షణ సంబంధాలు ప్రధానం అని ప్రధాని తెలిపారు.మాల్దీవ్స్ మరియు శ్రీ లంక ల పర్యటన కు బయలుదేరి వెళ్లడానికి ముందు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రకటన
June 07th, 04:20 pm
రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిం మహ్మద్ సొలిహ్, డెమోక్రటిక్ సోశలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీ లంక అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన లు వారి వారి దేశాలను సందర్శించాలని ఆహ్వానించిన మీదట నేను 2019 జూన్ 08వ తేదీన మాల్దీవ్స్ లోను, 2019 జూన్ 09 తేదీన శ్రీ లంక లోను పర్యటించనున్నాను. ప్రధాన మంత్రి గా నేను మళ్లీ ఎన్నికైన అనంతరం జరిపే తొలి విదేశీ సందర్శన ఇదే అవుతుంది.మాల్దీవ్స్ అధ్యక్షుని ఆధికారిక పర్యటన సందర్భం గా సంయుక్త ప్రకటన (డిసెంబర్ 17, 2018)
December 17th, 04:32 pm
భారతదేశ ప్రధాన మంత్రి మాననీయ శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని పురస్కరించుకుని 2018 డిసెంబర్ 16- 18 తేదీ ల మధ్య భారతదేశం లో ఆధికారిక పర్యటన కు మాల్దీవ్స్ అధ్యక్షుడు మాన్య శ్రీ ఇబ్రాహిమ్ మొహమ్మద్ సోలిహ్విచ్చేశారు.మాల్ దీవ్స్ అధ్యక్షుడు భారతదేశం లో ఆధికారిక పర్యటనకు విచ్చేసిన సందర్భంగా సంతకాలైన దస్తావేజు పత్రాల జాబితా
December 17th, 04:21 pm
మాల్ దీవ్స్ అధ్యక్షుడు భారతదేశం లో ఆధికారిక పర్యటనకు విచ్చేసిన సందర్భంగా సంతకాలైన దస్తావేజు పత్రాల జాబితాPM Modi’s remarks at joint press meet with President Ibrahim Solih of Maldives
December 17th, 12:42 pm
At the joint press meet with President Ibrahim Solih, PM Modi reiterated India’s commitment to strengthen ties with Malpes. The PM said that India will provide economic assistance worth $1.4 billion to Malpes in the form of budgetary support, currency swap and concessional lines of credit.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి మాల్‌దీవ్స్ అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిమ్ మొహమద్ సోలిహ్ కు మధ్య జరిగిన చర్చల అనంతరం విడుదల చేసిన సంయుక్త పత్రికా ప్రకటన
November 17th, 07:50 pm
మాల్‌దీవ్స్ అధ్యక్షుని పదవీ స్వీకారం కార్యక్రమం లో పాలుపంచుకోవడం కోసం మాల్‌దీవ్స్ ను సందర్శించిన భారతదేశ ప్రధాన మంత్రి, శ్రేష్ఠులు శ్రీ నరేంద్ర మోదీ కి రిపబ్లిక్ ఆఫ్ మాల్ దీవ్స్ అధ్యక్షులు, శ్రేష్ఠులు శ్రీ ఇబ్రాహిమ్ మొహమద్ సోలిహ్ స్వాగతం పలికి, ధన్యవాదాలు తెలిపారు.మాల్ దీవ్స్ కు బయలుదేరి వెళ్ళే ముందు ప్రధాన మంత్రి విడుదల చేసిన ప్రకటన
November 17th, 07:46 am
“రిపబ్లిక్ ఆఫ్ మాల్‌దీవ్స్ అధ్యక్ష పదవి కి ఎన్నికైన శ్రేష్ఠులు శ్రీ ఇబ్రాహిమ్ మొహమద్ సోలిహ్ చరిత్రాత్మకమైన పదవీ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం కోసం మాల్ దీవ్స్ రాజధాని మాలే ను సందర్శించనుండడం నాకు సంతోషాన్ని ఇస్తోంది.మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల లో విజేత గా నిలచిన శ్రీ ఇబ్రాహీమ్ మొహమ్మద్ సోలిహ్ తో మాట్లాడి, ఆయనకు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
September 24th, 10:17 pm
మాల్దీవుల లో నిన్న జరిగిన అధ్యక్ష ఎన్నికల లో విజయం సాధించిన శ్రీ ఇబ్రహీమ్ మొహమ్మద్ సోలిహ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు.