సహాయ కార్యదర్శులుగా (అసిస్టెంట్ సెక్రటరీలు) చేరిన 2022 బాచ్ ఐఏఎస్ ట్రెయినీ అధికారులతో ప్రధానమంత్రి సమావేశం
July 11th, 07:28 pm
న్యూఢిల్లీలో సుష్మా స్వరాజ్ భవనంలో గురువారం జరిగిన వివిధ మంత్రిత్వ శాఖలు, వివిధ ప్రభుత్వ శాఖల్లో సహాయ కార్యదర్శులుగా నియమితులైన 181 మంది 2022 బాచ్ ఐఏఎస్ ట్రెయినీ అధికారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముఖాముఖి సంభాషించారు.అసిస్టెంట్ సెక్రట్రి ప్రోగ్రామ్, 2022 యొక్క ముగింపుసమావేశం లో 2020 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారుల ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 06th, 06:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని సుష్మ స్వరాజ్ భవన్ లో జరిగిన అసిస్టెంట్ సెక్రట్రి ప్రోగ్రామ్, 2022 యొక్క ముగింపు సమావేశం లో 2020 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారుల ను ఉద్దేశించి ఈ రోజు న ప్రసంగించారు.జర్మనీలోని బెర్లిన్ లో కమ్యూనిటీ రిసెప్షన్ లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
May 02nd, 11:51 pm
ఈ రోజు జర్మనీకి రావడం వల్ల భారత మాత బిడ్డలను కలుసుకునే అవకాశం లభించడం నా అదృష్టం. మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మీలో చాలా మంది జర్మనీలోని వివిధ నగరాల నుండి ఈ రోజు బెర్లిన్ కు చేరుకున్నారు. ఈ ఉదయం నేను చాలా ఆశ్చర్యపోయాను, ఇక్కడ చలికాలం, భారతదేశంలో చాలా వేడిగా ఉంది, కానీ చాలా మంది చిన్న పిల్లలు కూడా ఉదయం 4.30 గంటలకు వచ్చారు, మీ ఈ ప్రేమ, మీ ఆశీర్వాదాలు, ఇవే నా గొప్ప బలం. నేను ఇంతకు ముందు జర్మనీకి వచ్చాను. ఇంతకు ముందు మీలో చాలామందిని కలిశాను. మీలో చాలామంది భారతదేశానికి వచ్చినప్పటికీ, కొన్నిసార్లు కలుసుకునే అవకాశం నాకు లభించింది. యువ తరం అయిన మా కొత్త తరం చాలా పెద్ద సంఖ్యలో ఉందని నేను చూశాను. ఈ కారణంగా ఒక యువ ఉత్సాహమూ ఉంది. కానీ మీరు ఈ సమయాన్ని మీ బిజీ సమయం నుంచి బయటకు తీశారు. మీరు ఇక్కడకు వచ్చారు, నా హృదయాంతరాల నుండి మీ అందరికీ నేను చాలా కృతజ్ఞుడిని. ఇక్కడ జర్మనీలో సంఖ్యాపరంగా భారతీయుల సంఖ్య తక్కువగా ఉందని, కానీ మీ అభిమానానికి లోటు లేదని మా రాయబారి ఇప్పుడే చెప్పారు. మీ ఉత్సాహానికి ఎలాంటి లోటు లేదు, ఈ రోజు ఈ దృశ్యాన్ని భారత దేశ ప్రజలు చూసినప్పుడు, వారి మనస్సు గర్వంతో నిండిపోతుంది, మిత్రులారా.జర్మనీలో ప్రవాస భారతీయులతో ముచ్చటించిన ప్రధానమంత్రి
May 02nd, 11:50 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బెర్లిన్‌లోని ‘థియేటర్ అమ్ పోట్స్ డామర్ ప్లాట్జ్’లో ప్రవాస భారతీయులతో ముచ్చటించడంతోపాటు వారినుద్దేశించి ప్రసంగించారు. పలువురు విద్యార్థులు, పరిశోధకులు, వృత్తి నిపుణులు సహా జర్మనీలో నివసిస్తున్న శక్తిమంతమైన భారతీయ సమాజ సభ్యులు 1600 మంది ఇందులో పాల్గొన్నారు. జర్మనీ ఆర్థిక వ్యవస్థతోపాటు సమాజ ప్రగతికి వారందిస్తున్న సహకారాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ నేపథ్యంలో భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ప్రోత్సహించడంలో భాగంగా ’స్థానికతకు స్వగళం’ కార్యక్రమానికి తమవంతు సహకరించాల్సిందిగా వారికి పిలుపునిచ్చారు.Aatmanirbhar Bharat and modern India are the biggest goals for us in the 21st century: PM
March 17th, 12:07 pm
PM Narendra Modi addressed the Valedictory Function of 96th Common Foundation Course at LBSNAA. The Prime Minister underlined the emerging new world order in the post-pandemic world. He said the that the world is looking towards India at this juncture of 21st century. “In this new world order, India has to increase its role and develop itself at a fast pace”, he said.‘ఎల్బీఎస్‌ఎన్‌ఏఏ’లో 96వ కామన్ ఫౌండేషన్ కోర్సు ముగింపు కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
March 17th, 12:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ (ఎల్‌బీఎన్‌ఏఏ) ప్రాంగణంలో 96వ ‘కామన్ ఫౌండేషన్ కోర్సు' ముగింపు కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఇందులో భాగంగా ఆయన కొత్త క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించడంతోపాటు నవీకరించిన ‘హ్యీపీ వ్యాలీ కాంప్లెక్స్’ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- ముందుగా కోర్సు పూర్తి చేసుకున్న అధికారులను అభినందించి, హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం శిక్షణ పూర్తిచేసుకున్న బృందానికి ఎంతో విశిష్టత ఉందని, ఆ మేరకు స్వాతంత్ర్య అమృత కాలంలో వారంతా వాస్తవ సేవల్లో ప్రవేశిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా “రాబోయే 25 ఏళ్ల అమృత కాలంలో మీ బృందానిదే దేశ సర్వతోముఖాభివృద్ధిలో కీలకపాత్ర” అని గుర్తుచేశారు.మార్చి నెల 17వ తేదీ న ఎల్ బిఎస్ఎన్ఎఎ లో 96వ కామన్ ఫౌండేశన్ కోర్సు ముగింపుకార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
March 16th, 09:19 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి నెల 17వ తేదీ నాడు మధ్యాహ్నం 12 గంటల వేళ కు లాల్ బహాదుర్ శాస్త్రి నేశనల్ అకేడమి ఆఫ్ ఎడ్ మినిస్ ట్రేశన్ (ఎల్ బిఎస్ఎన్ఎఎ) లో 96వ కామన్ ఫౌండేశన్ కోర్సు యొక్క ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. ఇదే కార్యక్రమం లో భాగం గా, మంత్రి కొత్త క్రీడా భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు; ఇంకా, పునర్ నిర్మించినటువంటి హేపీ వేలీ కాంప్లెక్స్ ను కూడా దేశ ప్రజల కు అంకితం చేస్తారు.గోవాకు చెందిన హెచ్ సిడబ్ల్యులు, కోవిడ్ వ్యాక్సినేషన్ లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
September 18th, 10:31 am
నిత్యం ఉత్సాహం పొంగిపొర్లే, ప్రజాదరణ గల గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్ జీ; గోవా పుత్రుడు, నా కేంద్ర కేబినెట్ సహచరుడు శ్రీ శ్రీపాద్ నాయక్ జీ, కేంద్ర ప్రభుత్వంలో నా మంత్రి మండలి సహచరుడు డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ జీ, గోవాకు చెందిన మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ప్రజాప్రతినిధులు, కరోనా పోరాట యోధులు, సోదరసోదరీమణులారా!గోవా లో కోవిడ్ టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారుల తో, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల తో మాట్లాడిన ప్రధాన మంత్రి
September 18th, 10:30 am
గోవా లో వయోజన జనాభా కు ఒకటో డోసు ను 100 శాతం వేయించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా అక్కడి ఆరోగ్య సంరక్షణ కార్మికుల తోను, కోవిడ్ టీకా కార్యక్రమం లబ్ధిదారుల తోను మాట్లాడారు.ఐపిఎస్ ప్రొబేషనర్ల ‘దీక్షాంత్ పరేడ్’ ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ప్రసంగం
September 04th, 11:07 am
మంత్రిమండలి లోని నా సహచరులు శ్రీ అమిత్ షా గారు, డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, జి. కిషన్ రెడ్డి గారు, సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి దీక్షాంత్ (స్నాతకోత్సవ) పరేడ్ సందర్బం లో హాజరైన అకాడమి అధికారుల తో పాటు ఇండియన్ పోలీస్ సర్వీస్ ను ముందుకు తీసుకుపోవడానికి యవ్వనోత్సాహం తో సన్నద్ధులైన 71 ఆర్ ఆర్ లోని నా యువ మిత్రులారా,ఐపిఎస్ ప్రొబేషనర్లతో మాట్లాడిన ప్రధాన మంత్రి
September 04th, 11:06 am
హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి (ఎస్ విపి ఎన్ పిఎ) లో నేడు జరిగిన ‘దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం’ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఐపిఎస్ ప్రొబేషనర్లతో మాట్లాడారు.ఐపిఎస్ ప్రొబేషనర్లతో మాట్లాడనున్న ప్రధాన మంత్రి
September 03rd, 05:04 pm
హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి (ఎస్ విపి ఎన్ పిఎ) లో జరిగే దీక్షాంత్ పరేడ్ లో భాగం గా ఐపిఎస్ ప్రొబేషనర్లతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 4న (శుక్రవారం) ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడనున్నారు.For Better Tomorrow, our government is working on to solve the current challenges: PM Modi
December 06th, 10:14 am
Prime Minister Modi addressed The Hindustan Times Leadership Summit. PM Modi said the decision to abrogate Article 370 may seem politically difficult, but it has given a new ray of hope for development in of Jammu, Kashmir and Ladakh. The Prime Minister said for ‘Better Tomorrow’, the government is working to solve the current challenges and the problems.హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌శిప్ సమిట్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
December 06th, 10:00 am
ఏ దేశమైనా గానీ లేదా ఏ సమాజమైనా గానీ పురోగమించాలంటే సంభాషణ లు ముఖ్యం అని ప్రధాన మంత్రి అన్నారు. సంవాదాలు ఒక ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కు పునాది ని వేస్తాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రస్తుత సమస్య లు మరియు సవాళ్ళ విషయం లో ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ మంత్రం అండ తో కృషి చేస్తోందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.In order to fulfill the vision of New India, our bureaucracy should have the thinking and approach of 21st century: PM
October 31st, 04:51 pm
PM Modi addressed a gathering of over 430 Civil Service Probationers and other officers. “You have not come on to this path for a career or merely for a job. You have come here for service. With a mantra of Seva Paramo Dharama, the PM said.“సేవా పరమో ధర్మ” అన్నది సివిల్ సర్వీసు ల మంత్రం కావాలన్న ప్రధాన మంత్రి
October 31st, 04:50 pm
రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న కేవడియా లో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద 430 మంది సివిల్ సర్వీసు ప్రబేశనర్ లు, అధికారులు మరియు ఇతరుల ను ఉద్దేశించి ప్రసంగించారు. అంతక్రితం ప్రధాన మంత్రి తో సమావేశమైన ప్రబేశనర్ లు వ్యవసాయం, గ్రామీణసాధికారత; ఆరోగ్య సంరక్షణ లో సంస్కరణలు, విధాన రూపకల్పన; సుస్థిర గ్రామీణ యాజమాన్య మెలకువ లు; సమ్మిళిత పట్టణీకరణ; మరియు విద్య రంగం యొక్క భవిష్యత్తు ల వంటి అయిదు ఇతివృత్తాల పై తమ తమ ప్రజంటేశన్ ల ను ఇచ్చారు.అధికార గణం పనితీరు లో అధికార క్రమాన్ని మరియు అడ్డుగోడల ను తొలగించాలని పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి కేవడియా లో జరిగిన ఆరంభ్ సమావేశం లో 94వ సివిల్ సర్వీసెస్ పౌండేశన్ కోర్సు యొక్క అధికారి శిక్షణార్థుల తో ఆయన సంభాషించారు
October 31st, 03:53 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 94వ సివిల్ సర్వీసెస్ ఫౌండేశన్ కోర్సు తాలూకు అధికారి శిక్షణార్థులు 430 మంది తో ముఖాముఖి మాట్లాడారు. ఈ కోర్సు ను మసూరీ కి చెందిన లాల్ బహాదుర్ శాస్త్రి నేశనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేశన్ తో పాటు సిబ్బంది మరియు శిక్షణ విభాగం గుజరాత్ లోని కేవడియా లో ఏర్పాటు చేశాయి.సహాయక కార్యదర్శులు : 2017వ సంవత్సరం ఐఎఎస్ అధికారుల బ్యాచ్ యొక్క ముగింపు సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి; ప్రధాన మంత్రి సమక్షం లో నివేదిక లను సమర్పించిన ఐఎఎస్ అధికారులు
October 01st, 03:25 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు న్యూ ఢిల్లీ లో జరిగిన సహాయక కార్యదర్శులు (2017వ సంవత్సరం బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ ల) బ్యాచ్ ముగింపు సమావేశం లో పాలు పంచుకొన్నారు.సహాయ కార్యదర్శుల (2017 బ్యాచ్ ఐఎఎస్ అధికారుల) సమావేశం లో ప్రారంభోపన్యాసం చేసిన ప్రధాన మంత్రి
July 02nd, 06:57 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు 2017 బ్యాచ్ కు చెందిన 160 మంది యువ ఐఎఎస్ అధికారుల తో సమావేశమయ్యారు. వీరంతా ఇటీవలే భారత ప్రభుత్వం లో సహాయ కార్యదర్శులు గా నియమితులయ్యారు.సహాయక కార్యదర్శుల ముగింపు సమావేశం లో ప్రధాన మంత్రి కి నివేదికలను సమర్పించిన 2016వ సంవత్సరపు బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారులు
September 27th, 06:56 pm
సహాయక కార్యదర్శుల (2016వ సంవత్సరపు బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారుల) ముగింపు సమావేశం లో భాగంగా వారు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమక్షంలో నేడు నివేదికలను సమర్పించారు.