గయానా అధ్యక్షుడితో భారత ప్రధాని అధికారిక చర్చలు
November 21st, 04:23 am
జార్జ్ టౌన్ లో ఉన్న స్టేట్ హౌజ్ లో డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. స్టేట్ హౌజ్ కు చేరుకున్న ఆయనకు అధ్యక్షుడు అలీ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గౌరవ వందనాన్ని స్వీకరించారు.ఒప్పందాల జాబితా: ప్రధానమంత్రి గయానా పర్యటన (నవంబర్ 19-21, 2024)
November 20th, 09:55 pm
హైడ్రో కార్బన్ రంగంలో సహకారానికి ఒప్పందం‘ సామాజిక- ఆర్థిక వృద్ధి కి కీలక చోదకం గా శక్తి ’ : పెట్రోటెక్ 2019 కార్యక్రమం లో ప్రధాన మంత్రి
February 11th, 10:25 am
భారతదేశం యొక్క హైడ్రో కార్బన్ కాన్ఫరెన్స్ పదమూడో సంచిక అయినటువంటి ‘పెట్రోటెక్-2019’ లో పాలుపంచుకోవాలసింది గా మీకు అందరి కి స్వాగతం పలుకుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది.పెట్రోటెక్-2019 ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
February 11th, 10:24 am
భారతదేశం లో అత్యంత ప్రధానమైన హైడ్రో కార్బన్ సదస్సు పెట్రోటెక్-2019ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోడియా ఇండియా ఎక్స్ పో సెంటర్ లో ఈ రోజు ప్రారంభించారు.ఫిబ్రవరి 11,2019న పెట్రోటెక్‌ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
February 10th, 12:17 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 11,2019న ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా ఇండియా ఎక్స్‌పో సెంటర్ వద్ద పెట్రోటెక్ -2019ని ప్రారంభించనున్నారు.ఇంటర్ నేశనల్ ఎనర్జీ ఫోరమ్ మంత్రుల స్థాయి సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం (11 ఏప్రిల్ 2018)
April 11th, 10:50 am
ఇంధన ఉత్పత్తి, వినియోగ దేశాల ఇంధన శాఖల మంత్రులు, అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ముఖ్య కార్యనిర్వహణాధికారులు ఈ సమావేశానికి ఇంతపెద్ద సంఖ్యలో హాజరు కావడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. అంతర్జాతీయ ఇంధన భవిష్యత్తు గురించి చర్చించడానికి మీరంతా ఇవాళ ఇక్కడ ఏకమైన వేళ ఇంధన సరఫరా, వినియోగంలో వినూత్న పరివర్తనను ప్రపంచ దేశాలు చవిచూస్తున్నాయి.ఇండియా-టర్కీ వ్యాపార సదస్సులో ప్రధాని ఉపన్యాసం
May 01st, 11:13 am
భారత్-టర్కీ వ్యాపార సదస్సులో ప్రసంగించేటప్పుడు, రెండు దేశాలు మంచి ఆర్థిక సంబంధాలు కలిగి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేటి విజ్ఞాన-ఆధారిత ప్రపంచ ఆర్ధికవ్యవస్థ నిరంతరం కొత్త అవకాశాలను తెరుస్తుందని, మన ఆర్ధిక మరియు వాణిజ్య పరస్పర చర్యల్లో ఇది తప్పనిసరి కావాలి. అని ప్రధాని అన్నారు. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని ఉటంకిస్తూ, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు మరియు బలోపేతం చేయడానికి అనేక పథకాలు మరియు కార్యక్రమాలను ప్రధాని వివరించారు.