ఈశాన్య భారతంలో జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం
August 28th, 05:24 pm
ఈశాన్య భారతంలో జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద కేంద్ర ఆర్థిక సహాయం (సిఎఫ్ఎ) అందించే దిశగా నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల సంయుక్త భాగస్వామ్యం (జెవి) కింద ఈ ప్రాజెక్టులు నిర్మించనుండగా, ఆ ప్రాంతంలోని వివిధ రాష్ట్రాలకు ప్రభుత్వ వాటా పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం చేయాలన్న కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.Central Hall of Parliament inspires us to fulfill our duties: PM Modi
September 19th, 11:50 am
PM Modi addressed the Members of Parliament in the Central Hall during the Special Session. Speaking about the Parliament Building and the Central Hall, PM Modi dwelled on its inspiring history. He recalled that in the initial years this part of the building was used as a kind of library. He remembered that this was the place where the Constitution took shape and transfer of power took place at the time of Independence.పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు: సంయుక్త సభా మందిరంలో ఎంపీలనుద్దేశించి ప్రధాని ప్రసంగం
September 19th, 11:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సంయుక్త సభా మందిరంలో ఎంపీలనుద్దేశించి ప్రసంగించారు. గణేష్ చతుర్థి నేపథ్యంలో మొదట సభ్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సౌధంలో సభా కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనున్న సందర్భాన్ని గుర్తుచేస్తూ “దేశాన్ని వికసిత భారతంగా మార్చాలనే సంకల్పం, దృఢదీక్షతో మనం కొత్త పార్లమెంటు భవనానికి వెళ్తున్నాం” అని ప్రధాని వ్యాఖ్యానించారు.అరుణాచల్ ప్రదేశ్ లో అభివృద్ధి పనుల ను గురించి మాట్లాడిన ప్రధాన మంత్రి
April 11th, 02:33 pm
అరుణాచల్ ప్రదేశ్ లో అభివృద్ధి పనుల విషయమై హోం శాఖ కేంద్ర మంత్రి శ్రీ అమిత్ శాహ్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందించారు. -ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -ఎస్ జెవిఎన్ ద్వారా హిమాచల్ ప్రదేశ్ లో382 మెగావాట్ సామర్థ్యం కలిగిన సున్నీ డ్యామ్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు కోసం పెట్టుబడి కి ఆమోదం
January 04th, 08:38 pm
ఎస్ జెవిఎన్ లిమిటెడ్ ద్వారా 2614.51 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో హిమాచల్ ప్రదేశ్ లో 382 మెగావాట్ సామర్థ్యాన్ని కలిగి ఉండే సున్నీ డ్యామ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గం సంఘం (సిసిఇఎ) సమావేవం తన ఆమోదాన్ని ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కు అంచనా వ్యయం. దీని లో మౌలిక సదుపాయాల ను తీర్చిదిద్దడానికి భారత ప్రభుత్వం బడ్జెటుపరంగా సహాయం రూపం లో 13.80 కోట్ల రూపాయల ను పెట్టుబడి పెట్టేందుకు కూడా స్వీకృతిని ఇవ్వడమైంది. 2022వ సంవత్సరం జనవరి వరకు మొత్తం 246 కోట్ల రూపాయల సంచిత వ్యయాని కి గాను ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని సైతం ఇవ్వడం జరిగింది.The next 25 years are very crucial for 130 crore Indians: PM Modi in Chamba, Himachal Pradesh
October 13th, 05:23 pm
PM Modi laid the foundation stone of two hydropower projects and launched Pradhan Mantri Gram Sadak Yojana -III in Chamba. India’s Azadi ka Amrit Kaal has begun during which we have to accomplish the goal of making, he added.PM lays foundation stone of two hydropower projects in Chamba, Himachal Pradesh
October 13th, 12:57 pm
PM Modi laid the foundation stone of two hydropower projects and launched Pradhan Mantri Gram Sadak Yojana -III in Chamba. India’s Azadi ka Amrit Kaal has begun during which we have to accomplish the goal of making, he added.