హంగరీ లో జరిగినపార్లమెంటరీ ఎన్నికల లో గెలిచినందుకు ప్రధాని శ్రీ విక్టర్ ఓర్ బాన్ కు అభినందన లుతెలిపిన ప్రధాన మంత్రి

April 04th, 11:25 am

హంగరీ లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల లో గెలిచినందుకు ప్రధాని శ్రీ విక్టర్ ఓర్ బాన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.

హంగరీ ప్రధాని శ్రీ విక్టర్ ఓర్బన్ తో ఫోన్ లో మాట్లాడిన ప్రధాన మంత్రి

March 09th, 08:08 pm

యూక్రేన్ లోని ప్రస్తుత స్థితి ని గురించి ఇద్దరు నేత లు చర్చించారు. దీనితో పాటు తక్షణం యుద్ధాన్ని విరమించి, చర్చలు – దౌత్యం మార్గాని కి తిరిగిరావాల్సిన అవసరం ఎంతయినా ఉందనే విషయం పై సమ్మతి ని వ్యక్తం చేశారు.