చిత్రాలలో: అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022

June 21st, 08:00 am

8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఈరోజు కర్ణాటకలోని మైసూరు ప్యాలెస్ గ్రౌండ్‌లో జరిగిన సామూహిక యోగా ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకల సంగ్రహావలోకనం

June 21st, 12:24 pm

మొత్తం ప్రపంచం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా సూచిస్తోంది. అన్ని వయసుల వారు మరియు అన్ని వర్గాల ప్రజలు యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఉద్యమాన్ని మరింతగా పెంచుతున్నారు.

దేశం # యోగాడే -2019 ను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటుంది

June 21st, 11:51 am

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా గుర్తుచేసేందుకు మొత్తం దేశం కలిసి వచ్చింది. అన్ని వయసుల వారు మరియు అన్ని వర్గాల ప్రజలు చురుకుగా పాల్గొని యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రధానమంత్రి ప్రసంగం

June 21st, 09:00 am

వేదికను అలంకరించిన గవర్నర్ ద్రౌపది ముర్ముగారు, ముఖ్యమంత్రి, కేంద్ర-రాష్ట్ర మంత్రులు, నా ప్రియమైన ఝార్ఖండ్ సోదరీసోదరులారా! అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవాసులకు, ప్రపంచంతోపాటు మీ కందరికీ నా శుభాశీస్సులు… శుభాభినందనలు. ఈ ‘ప్రభాత్ తారా మైదానం’ నుంచి దేశ ప్రజలందరికీ అత్యంత శుభోదయం చెబుతున్నాను. నేడు ఈ ‘ప్రభాత్ తారా మైదానం’ ప్రపంచ పటంలో వెలుగులీనుతోంది. ఈ మేరకు ఇవాళ ఝార్ఖండ్ రాష్ట్రానికి ఈ గౌరవం దక్కింది. యోగా దినోత్సవం నిర్వహించుకునేందుకు ప్రపంచంలోనేగాక దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు లక్షల సంఖ్యలో హాజరయ్యారు. వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. యోగాకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం తేవడానికి ప్రచురణ-ప్రసార మాధ్యమాల మిత్రులు, సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నవారు అత్యావశ్యక… కీలకపాత్ర పోషించారు. వారికి కూడా నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భం గా, ప్రధాన మంత్రి నేతృత్వాన రాంచీ లో సామూహిక యోగాభ్యాస ప్రదర్శన

June 21st, 07:32 am

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భం గా ఇవాళ రాంచీ లో నిర్వహించిన భారీ సామూహిక యోగాభ్యాస ప్రదర్శన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు.

మనసులో మాట (47 వ సంచిక), ప్రసారణ తేదీ – 26-08-2018

August 26th, 11:30 am

నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం! యావత్ భారతదేశం ఇవాళ పవిత్రమైన రక్షాబంధనం పండుగను జరుపుకుంటోంది. ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకంక్షలు. సోదర, సోదరీమణుల మధ్యన ఉన్న ప్రేమాభిమానాలకీ, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకానికీ ప్రతీక ఈ రక్షాబంధనం పండుగ .

యోగ ప్రదర్శనలకు నేతృత్వం వహించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, మంత్రులు మరియు ముఖ్యమంత్రులు

June 21st, 01:25 pm

గౌరవ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు, ప్రధాని, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు యోగా అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మరియు సామూహిక యోగా ప్రదర్శనలు నిర్వహించారు.

2018 జూన్ 21వ తేదీన దెహ్ రాదూన్ లో జ‌రిగిన 4వ అంత‌ర్జాతీయ యోగ దినం కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి ఉప‌న్యాసం

June 21st, 07:10 am

ప్ర‌పంచ‌మంత‌టా విస్త‌రించిన యోగా ప్రేమికుల‌కు నాలుగో అంత‌ర్జాతీయ యోగ దినం నాడు పవిత్రమైన క్షేత్రమైనటువంటి దేవ భూమి ఉత్త‌రాఖండ్ నుండి నేను నా యొక్క శుభాకాంక్ష‌లను తెలియ‌జేస్తున్నాను.

4వ అంత‌ర్జాతీయ యోగ దినం నాడు ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

June 21st, 07:05 am

ప్ర‌పంచం లో అత్యంత శ‌క్తిమంత‌మైన ‘ఏకతా శ‌క్తుల’లో ఒక‌టి గా యోగ మారిందని ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పేర్కొన్నారు. నాలుగో అంత‌ర్జాతీయ యోగ దినాన్ని పురస్కరించుకొని ఉత్త‌రాఖండ్ లోని దెహ్ రాదూన్ లో గ‌ల ఫారెస్ట్ రిస‌ర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆవ‌ర‌ణ‌ లో ఒక భారీ స‌భ‌ ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు. ప్ర‌ధాన మంత్రి ఫారెస్ట్ రిస‌ర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆవ‌ర‌ణ‌ లో యోగా ఔత్సాహికులు మరియు స్వ‌చ్ఛంద సేవ‌కులు దాదాపు 50,000 మందితో పాటు యోగాస‌నాలలో, ప్రాణాయామంలో, ఇంకా ధ్యానంలో పాలుపంచుకొన్నారు.

దెహ్ రాదూన్ లో నాలుగో అంత‌ర్జాతీయ యోగ దినోత్స‌వాలకు నాయ‌క‌త్వం వ‌హించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

June 20th, 01:24 pm

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2018 జూన్ 21వ తేదీ నాడు (గురువారం) దెహ్ రాదూన్ లో జరిగే 4వ అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాల‌కు నాయకత్వం వ‌హించ‌నున్నారు.

సోషల్ మీడియా కార్నర్ 13 జూన్ 2018

June 13th, 07:47 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

ఫిట్‌నెస్ వీడియో ను శేర్ చేసిన ప్ర‌ధాన మంత్రి; ఫిట్‌నెస్ చాలెంజ్ ను స్వీకరించడం కోసం ఐపిఎస్ అధికారులను నామినేట్ చేశారు

June 13th, 09:38 am

శ్రీ విరాట్ కోహ్లీ నుండి ఫిట్‌నెస్ చాలెంజ్ ను స్వీక‌రించిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌న యొక్క ఫిట్‌నెస్ వీడియో ను ఈ రోజు శేర్ చేశారు.

Social Media Corner 29 May 2018

May 29th, 07:23 pm

Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

Social Media Corner 26th May 2018

May 26th, 09:01 pm

Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

సోషల్ మీడియా కార్నర్ 25 మే 2018

May 25th, 09:27 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

సోషల్ మీడియా కార్నర్ 23 మే 2018

May 23rd, 08:14 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!