గయానాలోని భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
November 22nd, 03:02 am
మీ అందరితో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనతోపాటు ఇక్కడకు వచ్చినందుకు ముందుగా ఇర్ఫాన్ అలీ గారికి కృతజ్ఞతలు. వచ్చినదగ్గర నుంచీ నాపట్ల మీరు చూపిన ఆదరాభిమానాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నన్ను ఇంటికి ఆహ్వానించిన అధ్యక్షులు అలీ గారికి కృతజ్ఞతలు. నన్ను ఆత్మీయుడిగా భావించిన వారి కుటుంబానికి కూడా కృతజ్ఞతలు. ఆతిధిమర్యాదలు మన సంస్కృతిలో అంతర్భాగం. గత రెండు రోజులుగా ఇదే జ్ఞాపకానికి వస్తోంది. అధ్యక్షులు అలీగారు, వారి మామ్మగారు కూడా మొక్క నాటారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పేరుతో మేం చేపట్టిన ఉద్యమంలో అది భాగం. అమ్మ పేరుతో ఒక మొక్కను నాటడం అని దానికి అర్థం. ఈ భావోద్వేగ క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.గయానాలో భారతీయ సంతతి సభ్యులను ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం గయానాలోని ప్రవాస భారతీయులు అనేక రంగాలను ప్రభావితం చేస్తూ గయానా అభివృద్ధికి దోహదపడ్డారు: ప్రధానమంత్రి
November 22nd, 03:00 am
గయానాలోని జార్జ్ టౌన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భారతీయ సంతతి సభ్యులను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గయానా అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ, ప్రధాని మార్క్ ఫిలిప్స్, ఉపాధ్యక్షుడు భర్రాత్ జగ్దేవ్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ రామోతార్ తదితరులు పాల్గొన్నారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ అధ్యక్షుడికి శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తన రాక సందర్భంగా ప్రత్యేక ఆప్యాయతతో ఘనస్వాగతం పలకడంపై హర్షం వ్యక్తం చేశారు. తనపై చూపిన ఆప్యాయతానురాగాలపై అధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. “ఆతిథ్య స్ఫూర్తి మన సంస్కృతికి కేంద్ర బిందువు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షుడు, ఆయన మామ్మగారితో కలిసి తాను ఓ మొక్క నాటానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇవి ఎప్పటికీ గుర్తుండిపోయే భావోద్వేగభరితమైన క్షణాలన్నారు.'కర్మయోగి సప్తాహ్' - జాతీయ అభ్యాస వారోత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి
October 19th, 06:57 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీ లోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో కర్మయోగి సప్తాహ్ - జాతీయ అభ్యాస వారోత్సవాలను ప్రారంభించారు.కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్- కామన్వెల్త్ అటార్నీ.. సొలిసిటర్స్ జనరల్స్ కాన్ఫరెన్స్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
February 03rd, 11:00 am
ఈ సదస్సును ప్రారంభించడం నాకెంతో ఆనందదాయకం. ప్రపంచవ్యాప్తంగాగల ప్రముఖ న్యాయకోవిదులు ఈ సదస్సుకు హాజరు కావడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఈ సందర్భంగా 140 కోట్ల మంది భారతీయుల తరపున మా అంతర్జాతీయ అతిథులందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. అద్భుత భారతదేశంలోని ప్రతి అణువునూ ఆమూలాగ్రం ఆస్వాదించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.‘క్లియా’ కామన్వెల్త్ అటార్నీలు.. సొలిసిటర్స్ జనరల్ కాన్ఫరెన్స్-2024ను ప్రారంభించిన ప్రధానమంత్రి
February 03rd, 10:34 am
కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (క్లియా)-నిర్వహించిన కామన్వెల్త్ అటార్నీలు.. సొలిసిటర్స్ జనరల్ కాన్ఫరెన్స్ (సిఎఎస్‌జిసి)-2024ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించారు. ‘‘న్యాయ ప్రదానంలో సీమాంతర సవాళ్లు’’ ఇతివృత్తంగా నిర్వహించబడుతున్న ఈ సదస్సులో న్యాయవ్యవస్థ పరివర్తన-న్యాయవాద వృత్తిపరమైన నైతిక కోణాలు వంటి చట్టం-న్యాయం సంబంధిత కీలకాంశాలు; కార్యనిర్వాహక వ్యవస్థ జవాబుదారీతనం; ఆధునిక న్యాయ విద్యపై పునఃసమీక్ష తదితరాలపై చర్చిస్తారు.ఎన్ పిడిఆర్ ఆర్, సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ –2023 తృతీయ సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ న రేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.
March 10th, 09:43 pm
విపత్తులనుంచి కోలుకునేలా చేయడంలో, విపత్తుల నిర్వహణ పనులలో నిమగ్నమైన వారందరికీ ముందుగా నా అభినందనలు. చాల సందర్భాలలో మీరు మీ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడడానికి మీరు అద్భుతమైన కృషి చేస్తుంటారు. ఇటీవవవల, టర్కీ, సిరియాలలో భారత బృందం కృషిని మొత్తం ప్రపంచం అభినందించింది. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం.విపత్తు ముప్పు తగ్గింపుపై జాతీయ వేదిక 3వ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
March 10th, 04:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో “విపత్తు ముప్పు తగ్గింపుపై జాతీయ వేదిక” (ఎన్‌పిడిఆర్ఆర్) 3వ సమావేశాన్ని ప్రారంభించారు. “మారుతున్న వాతావరణంలో స్థానిక ప్రతిరోధకత రూపకల్పన” ఇతివృత్తంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ‘సుభాష్ చంద్రబోస్ విపత్తు నిర్వహణ పురస్కారం-2023’ గ్రహీతలను ఆయన సత్కరించారు. ఈ గౌరవం పొందిన సంస్థలలో ‘ఒడిషా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ’ (ఒఎస్‌డిఎంఎ), మిజోరంలోని లుంగ్లీ ఫైర్ స్టేషన్ ఉన్నాయి. విపత్తు ముప్పు తగ్గింపు రంగంలో వినూత్న ఆలోచనలు, కార్యక్రమాలు, ఉపకరణాలు, సాంకేతికత పరిజ్ఞానాల సంబంధిత ప్రదర్శనను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా, సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ తదితరులు పాల్గొన్నారు.It is our resolve that India becomes ‘Viksit Bharat’ by 2047: PM Modi in Rajya Sabha
February 09th, 02:15 pm
PM Modi replied to the motion of thanks on the President’s address to Parliament in the Rajya Sabha. The PM highlighted that the government has taken the significant step of achieving saturation in the Azadi Ka Amrit Kaal. He reiterated the efforts of the government where 100% of benefits reach every beneficiary in the country. “This is true secularism. This eliminates discrimination and corruption”, Shri Modi said.రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి ప్రధాన మంత్రి రాజ్యసభ లో ఇచ్చిన సమాధానం
February 09th, 02:00 pm
పార్లమెంటు ను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగాని కి ధన్యవాదాల ను తెలియజేసే తీర్మానాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న రాజ్య సభ లో సమాధానం ఇచ్చారు. రాష్ట్రపతి గారు ఆమె యొక్క ప్రసంగం లో ‘వికసిత్ భారత్’ తాలూకు దృష్టి కోణాన్ని ఆవిష్కరించడం ద్వారా ఉభయ సభల కు మార్గదర్శకత్వాన్ని వహించినందుకు ఆమె కు ప్రధాన మంత్రి ధన్యవాదాల ను పలుకుతూ, తన సమాధానాన్ని మొదలు పెట్టారు.The 'Panch Pran' must be the guiding force for good governance: PM Modi
October 28th, 10:31 am
PM Modi addressed the ‘Chintan Shivir’ of Home Ministers of States. The Prime Minister emphasized the link between the law and order system and the development of the states. “It is very important for the entire law and order system to be reliable. Its trust and perception among the public are very important”, he pointed out.PM addresses ‘Chintan Shivir’ of Home Ministers of States
October 28th, 10:30 am
PM Modi addressed the ‘Chintan Shivir’ of Home Ministers of States. The Prime Minister emphasized the link between the law and order system and the development of the states. “It is very important for the entire law and order system to be reliable. Its trust and perception among the public are very important”, he pointed out.నూతన రవాణా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం
September 21st, 04:02 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం జాతీయ రవాణా విధానానికి ఆమోదం తెలిపింది. వివిధ విభాగాలు, రంగాలు, న్యాయపరమైన అంశాలతో రవాణా రంగం కోసం జాతీయ రవాణా విధానం కృషి చేస్తుంది. సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అమలు జరుగుతున్న పీఎం గతి శక్తి జాతీయ మాస్టర్ ప్రణాళిక మరింత పటిష్టంగా అమలు జరిగేందుకు జాతీయ రవాణా విధానం సహకరిస్తుంది. రవాణా రంగ సామర్థ్యాన్ని పెంపొందించి, వివిధ విధానాల క్రమబద్ధీకరణ, మానవ వనరుల సక్రమ వినియోగం, పటిష్ట నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు, నైపుణ్యాభివృద్ధి,ఉన్నత విద్యలో రవాణా అంశాన్ని ఒక చేర్చడం, సాంకేతికతలను స్వీకరించడం ద్వారా సమర్థతను పెంపొందించాలన్న లక్ష్యంతో జాతీయ రవాణా విధానానికి రూపకల్పన చేయడం జరిగింది.భారత్‌లో మాల్దీవ్స్ అధ్యక్షుడి అధికార పర్యటన సందర్భంగా భారత్-మాల్దీవ్స్ సంయుక్త ప్రకటన
August 02nd, 10:18 pm
గణతంత్ర మాల్దీవ్స్ అధ్యక్షులు, మాననీయ ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్, గణతంత్ర భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారతదేశంలో అధికార పర్యటనకు వచ్చారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు కాంబోడియా ప్రధానమంత్రి గౌరవనీయులు సందేచ్ అక్క మహాసేన పాడేయ్ టెకో హున్ సేన్ మధ్య - దృశ్య మాధ్యమ సమావేశం
May 18th, 08:33 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు కాంబోడియా ప్రధానమంత్రి గౌరవనీయులు సందేచ్ అక్క మహాసేన పాడేయ్ టెకో హున్ సేన్ తో దృశ్య మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు.ఆరోగ్య రంగం పై కేంద్ర బడ్జెటు తాలూకు సకారాత్మక ప్రభావం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 26th, 02:08 pm
కేంద్ర మంత్రి వర్గంలో నా సహచరులు; దేశవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలోని ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించిన నిపుణులందరూ అలాగే పారామెడిక్స్, నర్సింగ్, హెల్త్ మేనేజ్‌మెంట్,టెక్నాలజీ మరియు పరిశోధనలకు సంబంధించిన ప్రముఖులందరూ; మహిళలు,పెద్దమనుషులారాఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ బడ్జెట్ అనంతర వెబినార్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 26th, 09:35 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన బడ్జెట్ అనంతర వెబినార్ ను ఈరోజు ప్రారంభించారు. బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనంతరం ప్రధానమంత్రి ప్రసంగించిన వెబినార్లలో ఇది ఐదవది. కేంద్ర మంత్రులు, ఆరోగ్య రంగ ప్రొఫెషనళ్లు, పబ్లిక్, ప్రైవేటు రంగానికి చెందిన వారు, పారామెడిక్స్‌కు సంబంధించిన ప్రొఫెషనళ్లు, నర్సింగ్, హెల్త్ మేనేజ్‌మెంట్, టెక్నాలజీ, పరిశోధన రంగానికి చెందిన వారు ఈ వెబినార్ లో పాల్గొన్నారు.సాధారణ బడ్జెట్ 2021-22 పై ప్రధానమంత్రి ప్రకటన
February 01st, 03:01 pm
అసాధారణ పరిస్థితుల మధ్య 2021 సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇది వాస్తవికత మరియు అభివృద్ధి యొక్క విశ్వాసం కూడా కలిగి ఉంది. ప్రపంచంలో కరోనా సృష్టించిన ప్రభావం మొత్తం మానవజాతిని కదిలించింది. ఈ పరిస్థితుల మధ్య నేటి బడ్జెట్ భారతదేశ విశ్వాసాన్ని హైలైట్ చేయబోతోంది. అదే సమయంలో ప్రపంచంలో కొత్త ఆత్మవిశ్వాసం కూడా ఉంది.బడ్జెటు ‘ఆత్మనిర్భరత’ తాలూకు దార్శనికత తో పాటు దేశం లోని ప్రతి ఒక్కరినీ కలుపుకొనిపోయే వైఖరి ని కూడా కళ్లకు కట్టింది: ప‌్రధాన మంత్రి
February 01st, 03:00 pm
ఈ సంవత్సరం బడ్జెటు లో వాస్తవికత ఉట్టిపడుతున్నదని, ఇది అభివృద్ధి తాలూకు విశ్వాసాన్ని, భారతదేశాని కి తనపైన తనకు ఉన్న నమ్మకాన్ని చాటిచెప్తోందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ బడ్జెటు ప్రస్తుత కష్ట కాలం లో ప్రపంచంలో ఓ కొత్త విశ్వాసాన్ని నింపుతుంది అని కూడా ఆయన అన్నారు.మిషన్ కర్మయోగి ప్రభుత్వం లో మానవ వనరుల నిర్వహణ ను మౌలిక మెరుగుదల ను తీసుకువస్తుందన్న ప్రధాన మంత్రి
September 02nd, 08:00 pm
సివిల్ సర్వీసులలో సామర్థ్యం పెంపునకు ఉద్దేశించిన జాతీయ కార్యక్రమం ‘మిషన్ కర్మయోగి’ ప్రభుత్వం లో మానవ వనరుల నిర్వహణ ను మౌలిక మెరుగుదల ను తీసుకువస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వరుస ట్వీట్ లలో పేర్కొన్నారు. ఆ వేదిక ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచేందుకు అత్యాధునిక మౌలిక సదుపాయాల ను పెద్ద ఎత్తున ఉపయోగించుకొంటుందని ఆయన అన్నారు.స్మార్ట్ ఇండియా హాకథన్ 2020 యొక్క గ్రాండ్ ఫినాలి ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
August 01st, 04:47 pm
పరివర్తనాత్మక సంస్కరణల ను తీసుకు రావడం జాతీయ విద్య విధానం యొక్క లక్ష్యం గా ఉంది; ఉద్యోగాన్ని అడిగే వారి కంటే ఉద్యోగాన్ని ఇచ్చే వారి ని తయారు చేయడంపైన జాతీయ విద్య విధానం దృష్టి పెడుతుందన్న ప్రధాన మంత్రి