Maharashtra has witnessed the triumph of development, good governance, and genuine social justice: PM Modi
November 23rd, 10:58 pm
Prime Minister Narendra Modi addressed BJP workers at the party headquarters following the BJP-Mahayuti alliance's resounding electoral triumph in Maharashtra. He hailed the victory as a decisive endorsement of good governance, social justice, and development, expressing heartfelt gratitude to the people of Maharashtra for trusting BJP's leadership for the third consecutive time.PM Modi addresses passionate BJP Karyakartas at the Party Headquarters
November 23rd, 06:30 pm
Prime Minister Narendra Modi addressed BJP workers at the party headquarters following the BJP-Mahayuti alliance's resounding electoral triumph in Maharashtra. He hailed the victory as a decisive endorsement of good governance, social justice, and development, expressing heartfelt gratitude to the people of Maharashtra for trusting BJP's leadership for the third consecutive time.లతా మంగేష్కర్ జయంతి వేళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి
September 28th, 09:42 am
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు.రజత పతకాన్ని గెలుచుకున్న బాడ్మింటన్ క్రీడాకారిణి తులసిమతి మురుగేశన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
September 02nd, 09:16 pm
ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ లో మహిళల బాడ్మింటన్ ఎస్‌యు5 పోటీలో తులసిమతి మురుగేశన్ వెండి పతకాన్ని గెలిచిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం ఆమెకు అభినందనలను తెలియ జేశారు.పౌరులు వారి సామాజిక ప్రసార మాధ్యమాల ప్రొఫైల్ పిక్చర్ ను మువ్వన్నెల పతాకంతో మార్పు చేసుకోవలసిందిగా ప్రధాన మంత్రి విజ్ఞప్తి
August 09th, 09:01 am
సామాజిక మాధ్యమ వేదికలలో పౌరులు వారి ప్రొఫైల్ పిక్చరును త్రివర్ణ పతాక చిత్రంతో మార్పు చేసుకోవలసిందిగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్ర దినాన్ని పండుగలాగా జరుపుకోవడానికని శ్రీ నరేంద్ర మోదీ తన ప్రొఫైల్ పిక్చరు ను మువ్వన్నెల జెండా చిత్రంతో మార్చుకొన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమాన్ని ఒక గుర్తుపెట్టుకోదగ్గ ప్రజాఉద్యమంగా మలచడానికి ఇదే పనిని చేయాలంటూ ప్రతి ఒక్కరికి ఆయన విజ్ఞప్తి చేశారు.కార్గిల్‌లో మనం కేవలం యుద్ధంలో గెలవలేదు; మేము సత్యం, సంయమనం మరియు సామర్ధ్యం యొక్క అద్భుతమైన బలాన్ని ప్రదర్శించాము: లడఖ్‌లో ప్రధాని మోదీ
July 26th, 09:30 am
లడఖ్‌లో 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేసిన ధైర్యవంతులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. కార్గిల్‌లో మనం యుద్ధంలో విజయం సాధించడమే కాదు, 'సత్యం, సంయమనం మరియు బలానికి అద్భుతమైన ఉదాహరణను అందించాము' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి; లద్దాఖ్ లో జరిగిన శ్రద్ధాంజలి సమారోహ్ లో ప్రధాన మంత్రి పాల్గొన్నారు
July 26th, 09:20 am
కర్తవ్య పాలనలో సర్వోన్నత త్యాగానికి వెనుదీయని వీర సైనికులకు ఈ రోజు ఇరవై అయిదో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లద్దాఖ్ లో శ్రద్ధాంజలి ఘటించారు. ‘శ్రద్ధాంజలి సమారోహ్’ లో కూడా ఆయన పాల్గొన్నారు. సైన్యంలో దిగువ స్థానాల నుంచి ఉన్నతిని సాధించి అధికారి శ్రేణికి ఎదిగిన సభ్యులు (ఎన్‌సిఒ స్) చదివిన ‘గౌరవ్ గాథ: బ్రీఫింగ్ ఆన్ కార్గిల్ వార్’ ను ప్రధాన మంత్రి విన్నారు. ‘అమర్ సంస్మరణ్: హట్ ఆఫ్ రిమెంబ్రెన్స్’ ను ఆయన సందర్శించారు. వీర భూమిని కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.చార్టర్డ్ అకౌంటెంట్స్ డే సందర్భం గా సిఎ లకు శుభాకాంక్షలనుతెలిపిన ప్రధాన మంత్రి
July 01st, 09:43 am
ఈ రోజు న చార్టర్డ్ అకౌంటెంట్స్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అందరు చార్టర్డ్ అకౌంటెంట్ లకు శుభాకాంక్షలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు. చార్టర్డ్ అకౌంటెంట్ ల యొక్క నైపుణ్యం మరియు వ్యూహాత్మకమైనటువంటి వారి యొక్క అంతర్ దృష్టి ఇటు వ్యక్తుల కు, అటు వ్యాపారాల నిర్వహణ కు ఎంతగానో ఉపయోగపడతాయి; అంతేకాకుండా, ఆర్ధిక వృద్ధి కి మరియు స్థిరత్వాని కి చెప్పుకోదగిన రీతి లో తోడ్పాటు ను అందిస్తాయి అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.INDI కూటమి ప్రజలు శక్తికి సవాలు విసరడం దేశ దురదృష్టం: సహారన్‌పూర్‌లో ప్రధాని మోదీ
April 06th, 11:00 am
ఈరోజు, లోక్‌సభ ఎన్నికల కోసం హోరాహోరీగా జరుగుతున్న ప్రచారం మధ్య, ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన ప్రసంగం చేశారు. ఆయన మాట్లాడుతూ, “పదేళ్ల క్రితం, నేను ఎన్నికల ర్యాలీ కోసం సహరన్‌పూర్‌కి వచ్చాను. నేను దేశాన్ని తలవంచను, దేశాన్ని ఆగిపోనివ్వనని హామీ ఇచ్చాను. అప్పట్లో మన దేశం ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తిగా ఉండేది. కేవలం 10 ఏళ్లలో భారత్‌ను ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చాం.ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు
April 06th, 10:21 am
ఈరోజు, లోక్‌సభ ఎన్నికల కోసం హోరాహోరీగా జరుగుతున్న ప్రచారం మధ్య, ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన ప్రసంగం చేశారు. ఆయన మాట్లాడుతూ, “పదేళ్ల క్రితం, నేను ఎన్నికల ర్యాలీ కోసం సహరన్‌పూర్‌కి వచ్చాను. నేను దేశాన్ని తలవంచను, దేశాన్ని ఆగిపోనివ్వనని హామీ ఇచ్చాను. అప్పట్లో మన దేశం ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తిగా ఉండేది. కేవలం 10 ఏళ్లలో భారత్‌ను ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చాం.గుజరాత్‌లోని ద్వారకాధీశ ఆలయంలో దైవదర్శనం చేసుకున్న ప్రధానమంత్రి
February 25th, 01:29 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌లోని ద్వారకాధీశ ఆలయంలో దైవ దర్శనం చేసుకున్నారు.అయోధ్యలోని కొత్తగా నిర్మించిన శ్రీ రామ జన్మభూమి మందిరంలో జనవరి 22 వ తేదీన శ్రీ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి
January 21st, 09:04 pm
ఈ చారిత్రకమైన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని అన్ని ఆధ్యాత్మిక, మత వర్గాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. అలాగే అన్ని వర్గాల, గిరిజన వర్గాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి అక్కడ హాజరైన వారినుద్దేశించి ప్రసంగిస్తారు.కాశీ తమిళ సంగమం భారతదేశ ఐక్యత, భిన్నత్వానికి ప్రతీక
December 14th, 09:38 pm
కాశీ తమిళ సంగమం భారతదేశ భిన్నత్వానికి, ఐక్యతకు ప్రతీక అని; అది ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’ స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.PM inaugurates extension of Airport Metro Express Line Station from Dwarka Sector 21 to ‘Yashobhoomi Dwarka Sector 25’
September 17th, 05:01 pm
PM Modi inaugurated the extension of Delhi Airport Metro Express line from Dwarka Sector 21 to a new metro station ‘Yashobhoomi Dwarka Sector 25’ at Yashobhoomi Dwarka Sector 25. The new Metro Station will have three subways - a 735m long subway connecting the station to the Exhibition halls, Convention centre, and Central Arena; another connecting the entry/exit across Dwarka Expressway; while the third one connecting the Metro station to the foyer of the future Exhibition halls of ‘Yashobhoomi‘యశోభూమి’ గా పిలిచే ఇండియా ఇంటర్ నేశనల్ కన్ వెన్శన్ ఎండ్ ఎక్స్ పో సెంటర్యొక్క ఒకటో దశ ను సెప్టెంబర్ 17 వ తేదీ న న్యూ ఢిల్లీ లోని ద్వారక లో దేశ ప్రజల కుఅంకితం చేయనున్న ప్రధాన మంత్రి
September 15th, 04:37 pm
‘యశోభూమి’ గా పిలిచేటటువంటి ఇండియా ఇంటర్ నేశనల్ కన్ వెన్శన్ ఎండ్ ఎక్స్ పో సెంటర్ (ఐఐసిసి) యొక్క ఒకటో దశ ను న్యూ ఢిల్లీ లోని ద్వారక లో 2023 సెప్టెంబర్ 17 వ తేదీ న ఉదయం 11 గంటల కు దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేయనున్నారు. ప్రధాన మంత్రి ద్వారక సెక్టర్ 21 నుండి క్రొత్త మెట్రో స్టేశన్ అయిన ‘యశోభూమి ద్వారక సెక్టర్ 25’ వరకు విస్తరణ పనులు పూర్తి అయిన దిల్లీ ఎయర్ పోర్ట్ మెట్రో ఎక్స్ ప్రెస్ మార్గాన్ని కూడా ప్రారంభించనున్నారు.ఆపరేషన్ గంగ భారతదేశపు మొక్కవోని దీక్షను ప్రతిబింబిస్తుంది: ప్రధాన మంత్రి
June 17th, 03:00 pm
ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించేందుకు నిర్వహించిన ‘ఆపరేషన్ గంగ’పై కొత్త డాక్యుమెంటరీ సంబంధిత అంశాలపై మరింత సమగ్ర సమాచారమిచ్చేదిగా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.గోవా రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భం లో శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి
May 30th, 11:33 am
గోవా రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.కడ్వా పాటిదార్ సమాజ్ 100వ వార్షికోత్సవంలో ప్రధాని వ్యాఖ్యలు
May 11th, 12:48 pm
కచ్చి పటేళ్లు కచ్ కే కాదు, యావత్ భారతదేశానికి గర్వకారణం. నేను భారతదేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా, అక్కడ ఈ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు కనిపిస్తారు. అందుకే అంటారు - కచ్ ప్రజలు సముద్రంలో చేపలా ప్రపంచమంతా తిరుగుతారు. వారు ఎక్కడ నివసిస్తున్నా అక్కడ కచ్ లో స్థిరపడతారు. ఈ కార్యక్రమంలో శారదా పీఠానికి చెందిన జగద్గురు పూజ్య శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు పురుషోత్తం భాయ్ రూపాలా, అఖిల భారత కచ్ కడ్వా పాటిదార్ సమాజ్ అధ్యక్షుడు శ్రీ అబ్జీ భాయ్ విష్రామ్ భాయ్ కనానీ, ఇతర ఆఫీస్ బేరర్లు, దేశవిదేశాలకు చెందిన నా సోదరసోదరీమణులందరూ పాల్గొన్నారు.కడ్ వా పాటీదార్ సమాజ్ వందో వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
May 11th, 12:10 pm
కడ్ వా పాటీదార్ సమాజ్ యొక్క వందో వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.వైద్య పరికరాల తయారీ రంగానికి సంబంధించిన విధానానికి ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం
April 26th, 07:33 pm
వైద్య పరికరాల తయారీ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను నూతన విధానం ప్రోత్సహిస్తుంది. పెట్టుబడిదారులు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా నిధుల సమీకరణ జరుగుతుంది.