కర్ణాటకలోని హుబ్లీలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ప్రధానమంత్రి. పిఎంఎన్ ఆర్ ఎఫ్ నుంచి ఎక్స్ గ్రేషియా ప్రకటన
May 24th, 06:08 pm
కర్ణాటకలోని హుబ్లీలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి సమీప బంధువులకు ప్రధానమంత్రి 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా . అలాగే గాయపడిన వారికి 50 వేల రూపాయలను ప్రధానంత్రి జాతీయ సహాయ నిధి నుంచి (పిఎంఎన్ ఆర్ ఎఫ్) చెల్లించనున్నట్టు ప్రకటించారు.PM visits Hubli in Karnataka
February 10th, 09:05 pm
Prime Minister Shri Narendra Modi visited Hubli, Karnataka today in the final leg of his one day long tour to Andhra Pradesh, Tamil Nadu and Karnataka. At Gabbur, Hubli he unveiled several development projects.PM Modi addresses public meeting at Hubballi, Karnataka
February 10th, 07:41 pm
Prime Minister Narendra Modi addressed a huge public meeting at Hubballi in Karnataka. PM Modi also laid the foundation stone for several key projects for the region at this event.రేపుఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకరాష్ట్రాలుసందర్శించనున్నప్రధానమంత్రి
February 09th, 11:58 am
విశాఖపట్నం, మంగళూరు, పాదూరులలోవ్యూహాత్మకపెట్రోలియంరిజర్వు(ఎస్‌పిఆర్)నుజాతికిఅంకితంచేయనున్నప్రధానమంత్రి.Bid farewell to the Congress as it cannot think about welfare of people of Karnataka: PM Modi
May 06th, 11:46 am
Prime Minister Narendra Modi addressed massive public meetings at Chitradurga, Raichur, Bagalkot, Hubli . He launched attack on the Congress for their pisive politics and sidelining welfare of farmers in Karnataka. He accused the Congress of spreading lies. He urged people of Karnataka to bid farewell to the Congress for not thinking about their welfare.