బిహార్‌లో మూడు కీలక పెట్రోలియం ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగ పాఠం
September 13th, 12:01 pm
కార్యక్రమం ప్రారంభంలో.. బిహార్ దిగ్గజ రాజకీయ నేత శ్రీమాన్ రఘువంశ్ ప్రసాద్ సింగ్ గారు ఇకలేరనే వార్తను మీతో పంచుకోవడానికి విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి స్మృతికి నేను నివాళులు అర్పిస్తున్నాను. రఘువంశ్ బాబూ గారు పరమపదించడం వల్ల బిహార్‌తోపాటు దేశ రాజకీయాల్లో శూన్యత నెలకొంది. క్షేత్రస్థాయి విషయాలు తెలిసిన నేత, పేదల బాధలు తెలిసిన వ్యక్తి . వారి జీవితం మొత్తం బిహార్ కోసం పోరాడటంలోనే గడిపారు. తను నమ్మిన సిద్ధాంతం కొసం జీవితాంతం కృషిచేశారు.పెట్రోలియం రంగానికి సంబంధించి బీహార్‌లో మూడు కీలక పథకాలను జాతికి అంకింత చేసిన ప్రధానమంత్రి
September 13th, 12:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పెట్రోలియం రంగానికి సంబంధించి బీహార్‌లో మూడు కీలక పథకాలను దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా జాతికి అంకితం చేశారు. ఈ పథకాల్లో పారాదీప్-హల్దియా-దుర్గాపూర్ పైప్‌లైన్ అభివృద్ధి పథకం పరిధిలోగల దుర్గాపూర్-బంకా విభాగం పైప్‌లైన్ నిర్మాణంసహా రెండు వంటగ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ల ఏర్పాటు కూడా అంతర్భాగంగా ఉంది. పెట్రోలియం-సహజ వాయువు మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ‘ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్’ వీటిని చేపట్టాయి.రాజస్థాన్ లోని బాడ్ మేర్ లో పచపద్ రా వద్ద రాజస్థాన్ రిఫైనరీ నిర్మాణ పనుల ప్రారంభం సందర్భంగా ఒక జన సభ లో ప్రధాన మంత్రి ప్రసంగం
January 16th, 02:37 pm
భారీ సంఖ్యలో ఇక్కడకు విచ్చేసినటువంటి నా ప్రియ సోదరులు మరియు సోదరీమణులకు అభినందనలు..రాజస్థాన్ లోని బాడ్ మేర్ జిల్లాలో ఉన్న పచ్ పద్ రా లో రాజస్థాన్ రిఫైనరీ పనుల ప్రారంభం సందర్భంగా ఏర్పాటైన జన సభ లో ప్రధాన మంత్రి ప్రసంగం
January 16th, 02:35 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాడ్ మేర్ జిల్లాలోని పచ్ పద్ రా లో ఈ రోజు రాజస్థాన్ రిఫైనరీ పనుల ప్రారంభం సందర్భంగా ఎంతో ఉత్సాహంతో పెద్ద సంఖ్యలో జన సభకు తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.రాజస్థాన్ లోని బార్మర్ లో రాజస్థాన్ రిఫైనరీ పనుల ప్రారంభ కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధానమంత్రి
January 15th, 11:20 am
రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో పచ్ పద్రలో రాజస్థాన్ రిఫైనరీ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి 2018 జనవరి 16వ తేదీన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటయ్యే బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగిస్తారు.సోషల్ మీడియా కార్నర్ 28 డిసెంబర్ 2017
December 28th, 07:20 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చమురు మరియు గ్యాస్ రంగ నిపుణులతో, సిఇఒ లతో ప్రధాన మంత్రి ముఖాముఖి సంభాషణ
October 09th, 02:26 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చమురు మరియు గ్యాస్ రంగ నిపుణులతో, సిఇఒ లతో ఈ రోజు సమావేశమై వారితో ముఖాముఖి సంభాషించారు.