రోటరీ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి - ప్రసంగం
June 05th, 09:46 pm
రోటరీ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ స్థాయిలో జరుగుతున్న ప్రతి రోటరీ సమావేశం ఒక చిన్న- ప్రపంచ కూటమి లాంటిది. ఇందులో వైవిధ్యం ఉంది. చైతన్యం ఉంది. మీ రొటేరియన్ లు అందరూ మీ మీ స్వంత రంగాల్లో విజయం సాధించినప్పటికీ, మీ వ్యాపకానికి మాత్రమే మీరు పరిమితం కాలేదు. మన ప్రపంచం అంతా బాగుండాలనే మీ కోరిక మిమ్మల్ని ఈ వేదికపైకి తీసుకొచ్చింది. ఇది విజయం మరియు సేవ యొక్క నిజమైన మిశ్రమంగా నేను భావిస్తున్నాను.రోటరీ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 05th, 09:45 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా రోటరీ ఇంటర్నేషనల్ వరల్డ్ కన్వెన్షన్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. రోటేరియన్లు విజయ్ం, సేవ ల నిజమైన కలయికకు ప్రతిబింబం అన్నారు.ఈ స్థాయిలో ప్రతి రోటరీ సమావేశం ఒక మినీ గ్లోబల్ అసెంబ్లీ వంటిదని అన్నారు. ఇందులో వైవిధ్యత, చైతన్యం రెండూ ఉన్నాయని ఆయన అన్నారు.Mahatma Gandhi's teachings offer solutions to the problems the world faces today: PM Modi
October 02nd, 06:24 pm
PM Modi addressed a gathering at the Ahmedabad airport. PM Modi said that India’s stature was rising at the world stage and respect for India was increasing all over.A warm welcome for PM Modi at Ahmedabad airport
October 02nd, 06:19 pm
PM Modi addressed a gathering at the Ahmedabad airport. PM Modi said that India’s stature was rising at the world stage and respect for India was increasing all over.టెక్సాస్ లోని హ్యూస్టన్ లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం
September 22nd, 11:59 pm
ఈ దృశ్యం, ఇక్కడి వాతావరణం నిజం గా అనూహ్యం. టెక్సాస్ విషయానికొస్తే ఇక్కడంతా భారీ గా, గొప్పగా ఉండాల్సిందే. టెక్సాస్ స్వభావంలోనే ఇదొక విడదీయలేని భాగం. టెక్సాస్ స్పూర్తి కూడా ఈ రోజు ఇక్కడ ప్రతిబింబిస్తోంది. ఇక్కడ హాజరైన భారీ జనసమూహం లెక్కలకు అందనిది. చరిత్రలోనేగాక మానవ సంబంధాల్లోనూ ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించే ప్రక్రియకు మనమిక్కడ సాక్షులమవుతున్నాం. అలాగే భారత-అమెరికాల మధ్య పెరుగుతున్న ఏకీభావానికి ఇప్పుడు ఎన్నార్జీ స్టేడియంలో పొంగిపొర్లుతున్న ఉత్సాహమే రుజువు. అధ్యక్షుడు శ్రీ ట్రంప్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం; అతి గొప్ప ప్రజాస్వామ్య దేశమైన అమెరికా లో రిపబ్లికన్ పార్టీ వారు కావచ్చు లేదా డెమెక్రాటిక్ పార్టీ వారు కావచ్చు… ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొనడం.. వారు భారతదేశాన్ని, నన్ను కొనియాడటం, అభినందించడం; అలాగే శ్రీ స్టెనీ హోయర్, సెనేటర్ శ్రీ కార్నిన్, సెనేటర్ శ్రీ క్రూజ్, ఇతర మిత్రులు భారతదేశ ప్రగతి ని వివరిస్తూ మమ్మల్ని ప్రశంసించడం… వగైరాలన్నీ మొత్తంగా అమెరికా లోని భారతీయుల సామర్థ్యాల ను, వారు సాధించిన విజయాల ను గౌరవించడం గా మనం పరిగణించాలి.PM Modi addresses community reception in Houston
September 22nd, 11:58 pm
Addressing a community reception in Houston, PM Modi thanked the Indian community in the city for having set the stage for a glorious future as far as India-India-USA ties are concerned. The PM also made a special request to the Indian community. He urged them to encourage at least five non-Indian families to visit India.హ్యూస్టన్ లో జరిగిన భారతీయ సముదాయం యొక్క కార్యక్రమం ‘హౌడీ మోదీ’ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 22nd, 11:58 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెక్సాస్ లోని హ్యూస్టన్ లో గల ఎన్ఆర్‌జి స్టేడియమ్ లో జరిగిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమం లో యాభై వేల మంది కి పైగా సభికుల ను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాన మంత్రి వెంట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ) అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ జె ట్రంప్ ఉన్నారు.టెక్సాస్ లోని హ్యూస్టన్ లో యుఎస్ఎ అధ్యక్షుడి ని పరిచయం చేసిన ప్రధాన మంత్రి
September 22nd, 11:00 pm
ప్రపంచ రాజకీయాల లో చోటు చేసుకొనే దాదాపు ప్రతి ఒక్క సంభాషణ లోనూ ఆయన పేరు ప్రస్తావన కు వస్తూవుంటుంది. ఆయన ఆడే ప్రతి మాట ను కోట్లాది ప్రజలు వింటూ వుంటారు.PM Modi meets leading energy sector CEOs in Houston
September 22nd, 08:30 am
Prime Minister Narendra Modi held fruitful talks with leading energy sector CEOs in Houston. They held discussions on methods to harness opportunities in the energy sector.