Jammu & Kashmir is the pride of every Indian: PM Modi
October 30th, 10:01 am
PM Modi addressed the Jammu & Kashmir Rozgar Mela via video message. Throwing light on the significance of this decade of the 21st century in the history of Jammu & Kashmir, the PM said, “Now is the time to leave the old challenges behind, and take full advantage of the new possibilities. I am happy that the youth of Jammu & Kashmir are coming forward in large numbers for the development of their state and the people.”జమ్ముకశ్మీర్ ఉపాధి ఉత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
October 30th, 10:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో సందేశం ద్వారా జమ్ముకశ్మీర్ ఉపాధి ఉత్సవంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- జమ్ముకశ్మీర్‌లోని ప్రతిభగల యువతరానికి ఇదొక ముఖ్యమైన రోజని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాష్ట్రంలోని 20 వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు పొందిన 3 వేల మందిని ప్రధాని అభినందించారు. వీరందరికీ ప్రజా పథకాలు (పీడబ్ల్యూడీ), ఆరోగ్య, ఆహార-పౌరసరఫరాలు, పశుసంవర్ధక, జలశక్తి, విద్య-సంస్కృతి వగైరా శాఖల పరిధిలోని వివిధ విభాగాల్లో సేవలందించే అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో ఇతర విభాగాల్లో 700కు పైగా నియామక పత్రాలు అందించేందుకు ముమ్మర సన్నాహాలు సాగుతున్నాయని ప్రధాని నొక్కిచెప్పారు.‘హెల్థీ ఇండియా కు 8 సంవత్సరాలు’ వివరాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
June 08th, 01:56 pm
గడచిన 8 సంవత్సరాల కాలం లో భారతదేశం లో ఆరోగ్య సంరక్షణ రంగాన్ని బలపరచడాని కి తీసుకొన్న చర్యల వివరాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.కోవిడ్-19 ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్రాష్ కోర్సు ప్రోగ్రామ్' ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 18th, 09:45 am
కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచ యుద్ధంలో ఒక ముఖ్యమైన ప్రచారం యొక్క తదుపరి దశ ఈ రోజు ప్రారంభమవుతుంది. కరోనా మొదటి తరంగంలో, దేశంలో వేలాది మంది నిపుణులు నైపుణ్య అభివృద్ధి ప్రచారంలో చేరారు. ఈ ప్రయత్నం కరోనాను ఎదుర్కోవడానికి దేశానికి గొప్ప బలాన్ని ఇచ్చింది. కరోనా రెండవ తరంగం తరువాత పొందిన అనుభవాలు, ఆ అనుభవాలు నేటి కార్యక్రమానికి ప్రధాన ఆధారం అయ్యాయి.కోవిడ్-19 ముందువరుస సిబ్బంది కోసం ‘ప్రత్యేక సత్వర శిక్షణ కార్యక్రమం’ ప్రారంభించిన ప్రధానమంత్రి
June 18th, 09:43 am
దేశవ్యాప్తంగాగల కోవిడ్-19 ముందువరుస సిబ్బంది కోసం ‘ప్రత్యేక సత్వర శిక్షణ కార్యక్రమాని’కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 26 రాష్ట్రాల్లోని 111 కేంద్రాల్లో వారికి శిక్షణ ఇస్తారు. ఈ వినూత్న కార్యక్రమం కింద 2-3 నెలల వ్యవధిలోనే సుమారు లక్షమంది సిబ్బంది శిక్షణ పొందుతారు. దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే, పలువురు ఇతర శాఖల మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, నిపుణులు, ఇతర భాగస్వాములు పాల్గొన్నారు.‘కోవిడ్-19 ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం ఉద్దేశించినటువంటి క్రాశ్ కోర్సు’ కార్యక్రమాన్ని ఈ నెల 18న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
June 16th, 02:33 pm
‘కోవిడ్-19 ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు ఉద్దేశించిన స్వల్పకాలిక పాఠ్యక్రమం’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 18 న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. దీనితో 26 రాష్ట్రాల లో విస్తరించివున్న 111 శిక్షణ కేంద్రాల లో ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాన మంత్రి ప్రసంగం ఉంటుంది. నైపుణ్యాభివృద్ధి, నవపారిశ్రామికత్వ శాఖ కేంద్ర మంత్రి కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొంటారు.