‘కర్తవ్య పథ్’ ను సెప్టెంబర్ 8వ తేదీ న ప్రారంభించనున్న ప్రధానమంత్రి; ఇండియా గేట్ ప్రాంతం లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహాన్ని కూడా ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు
September 07th, 01:49 pm
‘కర్తవ్య పథ్’ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీ నాటి రాత్రి 7 గంటల వేళ లో ప్రారంభించనున్నారు. మునుపటి రాజ్ పథ్ అధికార చిహ్నం గా ఉండగా ‘కర్తవ్య పథ్’ దానికి భిన్నం గా సార్వజనిక యాజమాన్యాని కి మరియు సశక్తీకరణ కు ఒక నిదర్శన గా ఉంటూ మార్పు నకు ప్రతీక కానుంది. ప్రధాన మంత్రి ఇదే సందర్భం లో ఇండియా గేట్ ప్రాంతం లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ యొక్క విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. ఈ చర్య లు అమృత కాలం లో న్యూ ఇండియా కోసం ప్రధాన మంత్రి ఉద్భోదించిన ‘పాంచ్ ప్రణ్’ (అయిదు ప్రతిజ్ఞ ల) లోని రెండో ప్రణ్ అయినటువంటి ‘వలసవాద మనస్తత్వం తాలూకు ఏ విధమైన జాడ ను అయినా సరే, తొలగించాలి’ అనే ప్రతిన కు అనుగుణం గా ఉన్నాయి.గ్రామీణాభివృద్ధిపై కేంద్ర బడ్జెట్ తాలూకు సకారాత్మక ప్రభావంపై వెబినార్ లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
January 23rd, 05:24 pm
Prime Minister Narendra Modi paid tribute to Netaji Subhas Chandra Bose on his 125th birth anniversary. Addressing the gathering, he said, The grand statue of Netaji, who had established the first independent government on the soil of India, and who gave us the confidence of achieving a sovereign and strong India, is being installed in digital form near India Gate. Soon this hologram statue will be replaced by a granite statue.ఇండియా గేట్‌వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి అనంతరం సుభాస్ చంద్రబోస్ విపత్తు నిర్వహణ పురస్కారాల ప్రదానం
January 23rd, 05:23 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండియా గేట్‌వద్ద నేతాజీ సుభాస్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నేతాజీ విగ్రహం పనులు పూర్తయ్యేదాకా ఈ హోలోగ్రామ్ ఇక్కడ దర్శనమిస్తూంటుంది. నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125వ జయంతి నేపథ్యంలో ఏడాదిపాటు నిర్వహించే ఉత్సవాల సందర్భంగా ఇదే ప్రదేశంలో అసలు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. కాగా, హోలోగ్రామ్ విగ్రహావిష్కరణ అనంతరం 2019, 2020, 2021, 2022 సంవత్సరాలకుగాను ‘సుభాస్ చంద్రబోస్ విపత్తు నిర్వహణ పురస్కారా”లను ప్రధాని ప్రదానం చేశారు. విపత్తు నిర్వహణ రంగంలో నిస్వార్థ సేవలందించిన దేశంలోని వ్యక్తులు, సంస్థలకు గుర్తింపు, గౌరవం ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రవేశపెట్టింది.నేతాజీ సుభాష్చంద్ర బోస్ 125వ జయంతి తాలూకు ఏడాది పొడవునా ఉత్సవాన్ని జరుపుకోవడానికి సూచకం గాఇండియా గేట్ వద్ద నేతాజీ తాలూకు ఒక భవ్య విగ్రహాన్ని నెలకొల్పడం జరుగుతుంది
January 21st, 07:46 pm
గొప్ప స్వాతంత్ర్య యోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 125వ జయంతి ని స్మరించుకోవడం తో పాటు ఏడాది పొడవునా జరుపుకొనే ఉత్సవాల లో భాగం గా, ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్ర బోస్ యొక్క భవ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రానైట్ తో తయారు చేసే ఈ విగ్రహం మన స్వాతంత్ర్య పోరాటానికి నేతాజీ అందించినటువంటి అపారమైన తోడ్పాటు కు ఒక సముచితమైన శ్రద్ధాంజలి కావడమే కాకుండా, ఆయన కు దేశం రుణపడి ఉందనే భావన కు ఒక ప్రతీక గా కూడా ఉండగలదు. విగ్రహం తాలూకు పనులు పూర్తి అయ్యేటంతవరకు, నేతాజీ యొక్క హోలోగ్రామ్ ప్రతిమ ను సరిగ్గా అదే ప్రదేశం లో ఏర్పాటు చేయనున్నారు. ఇండియా గేట్ లో నేతాజీ కి చెందిన హోలోగ్రామ్ ప్రతిమ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం లో జనవరి 23వ తేదీ న సాయంత్రం పూట ఇంచుమించు 6 గంటల వేళ కు ఆవిష్కరిస్తారు.ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఘనమైనవిగ్రహాన్ని స్థాపించడం జరుగుతుందన్న ప్రధాన మంత్రి
January 21st, 03:00 pm
ఇండియా గేట్ లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కు చెందిన ఒక భవ్యమైనటువంటి విగ్రహాన్ని స్థాపించడం జరుగుతుందంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. ఆ విగ్రహం పనులు పూర్తి అయ్యేటంతవరకు ఆయన యొక్క హోలోగ్రామ్ స్టాట్యూ ను నేతాజీ జయంతి అయినటువంటి జనవరి 23వ తేదీ నాడు ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు.