మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకొన్న భారత హాకీ జట్టు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
November 21st, 01:18 pm
వారు సాధించిన విజయం వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తిని అందిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.India is eager to host the Olympics in the country: PM Modi
October 14th, 10:34 pm
PM Modi inaugurated the 141st International Olympic Committee (IOC) Session in Mumbai. Addressing the event, the Prime Minister underlined the significance of the session taking place in India after 40 years. He also informed the audience that India is eager to host the Olympics in the country and will leave no stone unturned in the preparation for the successful organization of the Olympics in 2036. This is the dream of the 140 crore Indians, he added.ముంబైలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) 141వ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
October 14th, 06:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ముంబైలో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) సమావేశాన్ని ప్రారంభించారు. క్రీడా రంగానికి చెందిన వివిధ భాగస్వాముల మధ్య పరస్పర సంప్రదింపులు, అనుభవాల ఆదానప్రదానానికి ఇది వేదికను సమకూరుస్తుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత్‌లో నిర్వహిస్తున్న ఈ సమావేశం ప్రాధాన్యాన్ని వివరించారు. ఇదే సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్‌లోని క్రికెట్ మైదానంలో ఇవాళ జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించిందని సభికుల హర్షధ్వానాల మధ్య ఆయన వెల్లడించారు. అలాగే “ఈ చరిత్రాత్మక విజయంపై భారత జట్టుతోపాటు భారతీయులందరికీ నా అభినందనలు” అని ప్రధాని ప్రకటించారు.హాకీ-5 ఆసియా కప్ కైవసంపై భారత పురుషుల జట్టుకు ప్రధాని అభినందనలు
September 03rd, 10:11 am
ఆసియా కప్ హాకీ-5 పోటీల్లో విజేతగా నిలిచిన భారత పురుషుల జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.భారతదేశం పురుషుల హాకీ జట్టు యొక్క గెలుపు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
August 12th, 11:48 pm
ఏశియన్ చాంపియన్స్ ట్రాఫి ప్రశస్తి ని భారతదేశం యొక్క పురుషుల హాకీ జట్టు గెలుచుకోవడం తో జట్టు కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు.ఆసియా కప్ పురుషుల జూనియర్ హాకీ: భారత జట్టు విజయంపై ప్రధాని అభినందన
June 02nd, 08:19 pm
ఆసియా కప్ పురుషుల జూనియర్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు విజయం సాధించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.హాకీ ప్రపంచ కప్-2023 నేపథ్యంలో అన్ని దేశాల జట్లకూ ప్రధాని శుభాకాంక్షలు
January 11th, 07:37 pm
ఒడిషాలో హాకీ ప్రపంచ కప్-2023 పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని దేశాల జట్లకూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.Success starts with action: PM Modi at inauguration of National Games
September 29th, 10:13 pm
PM Modi declared the 36th National Games open, which is being held in Gujarat. He reiterated the importance of sports in national life. “The victory of the players in the field of play, their strong performance, also paves the way for the victory of the country in other fields. The soft power of sports enhances the country's identity and image manifold.”PM Modi declares open the 36th National Games in Ahmedabad, Gujarat
September 29th, 07:34 pm
PM Modi declared the 36th National Games open, which is being held in Gujarat. He reiterated the importance of sports in national life. “The victory of the players in the field of play, their strong performance, also paves the way for the victory of the country in other fields. The soft power of sports enhances the country's identity and image manifold.”భారతదేశ యువత కొత్తగా మరియు పెద్ద ఎత్తున ఏదైనా చేయాలని కోరుకుంటుంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
August 29th, 11:30 am
మన్ కీ బాత్ సందర్భంగా, ప్రధాన మంత్రి ధ్యాన్‌చంద్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు మరియు ప్రపంచ వేదికపై దేశాన్ని గర్వపడేలా చేసిన మన ఒలింపియన్ల గురించి మాట్లాడారు. దేశంలోని యువత రిస్క్ తీసుకొని ముందుకు సాగగల సామర్థ్యం కోసం ఆయన ప్రశంసించారు. మా నైపుణ్యం కలిగిన మానవశక్తి కృషిని ప్రధాన మంత్రి ప్రస్తావించారు మరియు భగవాన్ విశ్వకర్మకు నివాళులు అర్పించారు.ప్రత్యేకమైన చిత్రాలు! భారతదేశం గర్వపడేలా చేసిన ఒలింపియన్లను ప్రధాని మోదీ కలుసుకున్నారు!
August 16th, 10:56 am
ఎర్రకోట ప్రాకారాల నుండి వారిని ప్రశంసిస్తూ, దేశమంతా ప్రశంసలు అందుకున్న ఒక రోజు తర్వాత, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒలింపిక్స్‌లో పాల్గొని భారతదేశాన్ని గర్వపడేలా చేసిన భారత అథ్లెట్లను కలుసుకున్నారు. ఈవెంట్ నుండి కొన్ని ప్రత్యేకమైన చిత్రాలు ఇక్కడ ఉన్నాయి!టోక్యో 2020లో అద్భుత ప్రదర్శనకు భారత క్రీడాకారులకు ప్రధానమంత్రి అభినందనలు
August 08th, 06:24 pm
టోక్యో ఒలింపిక్ క్రీడల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన భారత క్రీడాకారుల బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. టోక్యో 2020 ముగిసిన సందర్భంగా ఆయన ఒక సందేశం ఇస్తూ టోక్యోలో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించిన ప్రతీ ఒక్క అథ్లెట్ చాంపియనే అన్నారు.ఖేల్ రత్న అవార్డు ను ఇక మీదట మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గా పిలవడం జరుగుతుంది: ప్రధాన మంత్రి
August 06th, 02:15 pm
ఖేల్ రత్న అవార్డు ను మేజర్ ధ్యాన్ చంద్ పేరు తో వ్యవహారం లోకి తీసుకు రావాలని భారతదేశం వ్యాప్తంగా పౌరుల వద్ద నుంచి తనకు ఎన్నో అభ్యర్థన లు వస్తున్నాయని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. పౌరుల ఈ భావనల ను గౌరవిస్తూ ఖేల్ రత్న అవార్డు ను ఇక నుంచి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గా పిలవడం జరుగుతుందని ఆయన చెప్పారు.భారత హాకీ బృందంలోని ప్రతి క్రీడాకారుడ్నీ ప్రశంసించిన - ప్రధానమంత్రి
August 05th, 08:36 pm
స్వదేశానికి ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని సాధించి తెచ్చిన, భారత పురుషుల హాకీ జట్టును, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ప్రశంసించారు. ప్రతి భారతీయుని హృదయాలలో, మనస్సులలో హాకీ కి ఉన్న ప్రత్యేక స్థానాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా, పునరుద్ఘాటించారు. ప్రతి హాకీ ప్రేమి కునికీ, క్రీడా ఔత్సాహికులకు, 5 ఆగష్టు 2021 అత్యంత చిరస్మరణీయమైన రోజులలో ఒకటిగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రతి హాకీ ప్రేమికునికీ, క్రీడా ఔత్సాహికునికీ 2021 ఆగష్టు 5వ తేదీ అత్యంత గుర్తుండిపోయే రోజులలో ఒకటిగా నిలుస్తుందని, ప్రధానమంత్రి పేర్కొన్నారు.ఉత్తరప్రదేశ్ లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి సంభాషణ ప్రసంగ పాఠం
August 05th, 01:01 pm
ఈరోజు మీతో మాట్లాడటం నాకు చాలా సంతృప్తినిచ్చింది. సంతృప్తి ఉంది ఎందుకంటే ఢిల్లీ నుండి పంపే ప్రతి ఆహార ధాన్యం ప్రతి లబ్ధిదారుడి ప్లేట్‌కు చేరుతోంది. సంతృప్తికరంగా ఉంది ఎందుకంటే మునుపటి ప్రభుత్వాల సమయంలో ఉత్తర ప్రదేశ్‌లో పేదలకు ఉద్దేశించిన ఆహార ధాన్యాలు దోచుకో బడ్డాయి, అది ఇప్పుడు జరగడం లేదు. యూపీలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అమలు చేస్తున్న విధానం, ఇది నూతన ఉత్తర ప్రదేశ్ గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది. నేను మీతో మాట్లాడటం చాలా ఆనందించాను మరియు మీరు మాట్లాడుతున్న ధైర్యం మరియు విశ్వాసానికి సంతృప్తి పొందాను మరియు మీరు మాట్లాడే ప్రతి మాటలోనూ నిజం ఉంది. మీ కోసం పనిచేయాలనే నా ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పుడు కార్యక్రమానికి వెళ్దాం.ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారుల తో సమావేశమైన ప్రధాన మంత్రి
August 05th, 01:00 pm
‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ లో భాగం గా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ లబ్ది దారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కూడా పాలుపంచుకొన్నారు.టోక్యో ఒలింపిక్స్ 2020 లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు భారతదేశం పురుషుల హాకీ జట్టు ను అభినందించిన ప్రధాన మంత్రి
August 05th, 09:49 am
టోక్యో ఒలింపిక్స్ 2020 లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు భారతదేశ పురుషుల హాకీ జట్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలిపారు. ఈ సాహస కృత్యం ద్వారా వారు యావత్తు దేశ ప్రజల లో, ప్రత్యేకించి మన యువత లో ఉత్సాహాన్ని నింపివేశారు అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.టోక్యో 2020 లో మన పురుషుల హాకీ జట్టు వారి అత్యుత్తమ ప్రదర్శన ను కనబరిచారు. మరి ముఖ్యమైంది అదే: ప్రధాన మంత్రి
August 03rd, 11:46 am
టోక్యో 2020 లో మన పురుషుల హాకీ జట్టు వారి అత్యుత్తమమైన ఆట తీరు ను ప్రదర్శించారు. మరి అదే మఖ్యమైంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. తరువాతి పోటీ లో వారు రాణించాలని, అలాగే వారి భావి ప్రయాస లు ఫలించాలని కూడా ఆయన ఆకాంక్షించారు.‘అమృత్మహోత్సవ్’ ను జరుపుకొంటున్న సందర్భం లో భారతదేశం నూతన శిఖరాల కు చేరుకొనేటట్టుచూడటానికి 130 కోట్ల మంది భారతీయులు వారి కఠోర శ్రమ ను కొనసాగిస్తారని నేనుఆశాభావం తో ఉన్నాను: ప్రధాన మంత్రి
August 02nd, 12:03 pm
భారతదేశం తన ‘అమృత్ మహోత్సవ్’ ను జరుపుకొంటున్న సందర్భం లో భారత్ నూతన శిఖరాల కు చేరుకొనేటట్టు చూడటానికి 130 కోట్ల మంది భారతీయులు వారి కఠోర శ్రమ ను కొనసాగిస్తారనే ఆశాభావం తో నేను ఉన్నాన ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.2021వ సంవత్సరం ఫిబ్రవరి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ 2.0’ (‘మనసు లో మాట 2.0’ కార్యక్రమం) 21వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 28th, 11:00 am
During Mann Ki Baat, PM Modi, while highlighting the innovative spirit among the country's youth to become self-reliant, said, Aatmanirbhar Bharat has become a national spirit. PM Modi praised efforts of inpiduals from across the country for their innovations, plantation and biopersity conservation in Assam. He also shared a unique sports commentary in Sanskrit.