న్యూఢిల్లీలో జరిగిన 21వ హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ 2023లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
November 04th, 07:30 pm
మొదటిది, నేను ఎన్నికల సభలో ఉన్నందున మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నాను, కాబట్టి నేను ఇక్కడకు రావడానికి కొంచెం సమయం పట్టింది. కానీ నేను మీ మధ్య ఉండటానికి విమానాశ్రయం నుండి నేరుగా వచ్చాను. శోభన గారు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆమె లేవనెత్తిన అంశాలు బాగున్నాయి. నేను ఆలస్యంగా వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి చదివే అవకాశం లభిస్తుంది.హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సు 2023లో ప్రధానమంత్రి ప్రసంగం
November 04th, 07:00 pm
ఈ సందర్భంగా హాజరైన వారినుద్దేశించి ప్రసంగిస్తూ హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సుకు తనను ఆహ్వానించినందుకు ప్రధానమంత్రి హెచ్ టి గ్రూప్ నకు ధన్యవాదాలు తెలిపారు. లీడర్ షిప్ సదస్సుల ద్వారా భారతదేశం ఏ విధంగా పురోగమిస్తుందో తెలియచేయడంలో హెచ్ టి గ్రూప్ ఎప్పుడూ ముందు వరుసలో ఉందని ఆయన నొక్కి చెప్పారు. 2014లో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ‘‘రీషేపింగ్ ఇండియా’’ (భారత రూపు మార్పు) అనే ధీమ్ ఎంచుకున్నదన్న విషయం గుర్తు చేశారు. దేశంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి, ఏ విధంగా భారతదేశం కొత్త రూపం సంతరించుకుంటోంది అన్న అవగాహన గ్రూప్ నకు ఉన్నదని ఆయన అన్నారు. 2019 సంవత్సరంలో ప్రస్తుత ప్రభుత్వం మరింత భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు ‘‘కాన్వర్సేషన్స్ ఫర్ ఎ బెటర్ టుమారో’’ (మంచి రేపటి కోసం చర్చలు) అనే థీమ్ ఎంచుకున్న విషయం కూడా గుర్తు చేశారు. 2023 సార్వత్రిక మరికొద్ది రోజుల్లో జరుగనున్న నేపథ్యంలో ‘‘బ్రేకింగ్ బారియర్స్’’ (అవరోధాల ఛేదన) అనే థీమ్ ను ఈ సదస్సు ఎంచుకున్నదని, ప్రస్తుత ప్రభుత్వం అన్ని రికార్డులను ఛేదించుకుంటూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తుందనే సందేశం అందులో అంతర్లీనంగా ఉన్నదని శ్రీ మోదీ అన్నారు. ‘‘2024 సార్వత్రిక ఎన్నికలు అన్ని అవరోధాలకు అతీతంగా ఉంటాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.For Better Tomorrow, our government is working on to solve the current challenges: PM Modi
December 06th, 10:14 am
Prime Minister Modi addressed The Hindustan Times Leadership Summit. PM Modi said the decision to abrogate Article 370 may seem politically difficult, but it has given a new ray of hope for development in of Jammu, Kashmir and Ladakh. The Prime Minister said for ‘Better Tomorrow’, the government is working to solve the current challenges and the problems.హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌శిప్ సమిట్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
December 06th, 10:00 am
ఏ దేశమైనా గానీ లేదా ఏ సమాజమైనా గానీ పురోగమించాలంటే సంభాషణ లు ముఖ్యం అని ప్రధాన మంత్రి అన్నారు. సంవాదాలు ఒక ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కు పునాది ని వేస్తాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రస్తుత సమస్య లు మరియు సవాళ్ళ విషయం లో ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ మంత్రం అండ తో కృషి చేస్తోందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.PM Modi addresses Hindustan Times Leadership Summit
November 30th, 10:30 am
At the Hindustan Times Leadership Summit, PM Narendra Modi today said that creating a corruption free, citizen centric and development friendly ecosystem was the priority for the Government. Speaking about demonization, the PM mentioned how it brought a behavioural change in the society and helped move towards a formal economy. He termed GST as a vital move and said it was aimed at ensuring transparency in the system.