ఏప్రిల్ 24న వారణాసి సందర్శించనున్న ప్రధాన మంత్రి
March 22nd, 04:07 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఏప్రిల్ 24వ తేదీన వారణాసి సందర్శిస్తారు. ఉదయం పదిన్నరకు ప్రధాని రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ లో క్షయవ్యాధిపై ప్రపంచ శిఖరాగ్రసభలో ప్రశ్నగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు రూ. 1780 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టుల అంకితం మరియు శంఖుస్థాపన సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయం మైదానంలో చేస్తారు.బిహార్‌లో మూడు కీలక పెట్రోలియం ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగ పాఠం
September 13th, 12:01 pm
కార్యక్రమం ప్రారంభంలో.. బిహార్ దిగ్గజ రాజకీయ నేత శ్రీమాన్ రఘువంశ్ ప్రసాద్ సింగ్ గారు ఇకలేరనే వార్తను మీతో పంచుకోవడానికి విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి స్మృతికి నేను నివాళులు అర్పిస్తున్నాను. రఘువంశ్ బాబూ గారు పరమపదించడం వల్ల బిహార్‌తోపాటు దేశ రాజకీయాల్లో శూన్యత నెలకొంది. క్షేత్రస్థాయి విషయాలు తెలిసిన నేత, పేదల బాధలు తెలిసిన వ్యక్తి . వారి జీవితం మొత్తం బిహార్ కోసం పోరాడటంలోనే గడిపారు. తను నమ్మిన సిద్ధాంతం కొసం జీవితాంతం కృషిచేశారు.పెట్రోలియం రంగానికి సంబంధించి బీహార్‌లో మూడు కీలక పథకాలను జాతికి అంకింత చేసిన ప్రధానమంత్రి
September 13th, 12:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పెట్రోలియం రంగానికి సంబంధించి బీహార్‌లో మూడు కీలక పథకాలను దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా జాతికి అంకితం చేశారు. ఈ పథకాల్లో పారాదీప్-హల్దియా-దుర్గాపూర్ పైప్‌లైన్ అభివృద్ధి పథకం పరిధిలోగల దుర్గాపూర్-బంకా విభాగం పైప్‌లైన్ నిర్మాణంసహా రెండు వంటగ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ల ఏర్పాటు కూడా అంతర్భాగంగా ఉంది. పెట్రోలియం-సహజ వాయువు మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ‘ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్’ వీటిని చేపట్టాయి.వడోదరలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధానమంత్రి
October 22nd, 05:07 pm
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారంనాడు వడోదరలొ జరిగిన ఒక బహిరంగ సభలో వడోదర సిటీ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను,వాఘోడియా ప్రాంతీయ నీటి సరఫరా పథకాన్ని, బ్యాంక్ ఆఫ్ బరోడా నూతన కేంద్ర కార్యాలయభవనాన్ని జాతికి అంకితం చేశారు.గుజరాత్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి; ఘోఘా మరియు దహేజ్ ల మధ్య రో రో ఫెరి సర్వీసు ఒకటో దశను ఆయన ప్రారంభిస్తారు
October 21st, 06:17 pm
ఘోఘా లో ఓ బహిరంగ సభలో ప్రధాన మంత్రి పాల్గొని, ఘోఘా మరియు దహేజ్ ల మధ్య రో రో (రోల్ ఆన్, రోల్ ఆఫ్) ఫెరి సర్వీస్ యొక్క ఒకటో దశను ప్రారంభిస్తారు.