ప్రధానమంత్రితో అసోం ముఖ్యమంత్రి భేటీ

December 02nd, 02:07 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అసోం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ ఈ రోజు సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి తో అసోమ ముఖ్యమంత్రి సమావేశం

July 22nd, 03:34 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో అస్సామ్ ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ న్యూ ఢిల్లీ లో ఈ రోజు సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి తో సమావేశమైన అసమ్ ముఖ్యమంత్రి

December 11th, 05:22 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో అసమ్ ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ ఈ రోజు న సమావేశమయ్యారు.

మేం ఈశాన్య రాష్ర్టాల కోసం సంపూర్ణ శక్తితో పని చేస్తూ ఈశాన్య ప్రాంత అభివృద్ధి అవసరాలను తీర్చుతుంది ఐ ప్రధానమంత్రి

March 06th, 09:15 pm

ఈశాన్య ఈశాన్య రాష్ర్టాల కోసం సంపూర్ణ శక్తితో పని చేస్తూ ఈశాన్య ప్రాంత అభివృద్ధి అవసరాలను తీర్చడానికి తమ కట్టుబాటును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.

అసమ్ కు చెందిన దివ్యాంగ కళాకారుడుశ్రీ అభిజీత్ గోటానీ తో మాట్లాడిన ప్రధాన మంత్రి

July 22nd, 09:41 pm

అసమ్ కు చెందిన దివ్యాంగ కళాకారుడు శ్రీ అభిజీత్ గోటానీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు.

అగ్రదూత్ గ్రూపు వార్తా పత్రికల స్వర్ణోత్సవాల ను జులై 6వ తేదీనప్రారంభించనున్న ప్రధాన మంత్రి

July 05th, 10:02 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అగ్రదూత్ గ్రూపు వార్తా పత్రికల స్వర్ణోత్సవాల ను 2022వ సంవత్సరం జులై 6వ తేదీ నాడు సాయంత్రం 4:30 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో అగ్రదూత్ స్వర్ణోత్సవ కమిటి చీఫ్ పేట్రన్, అసమ్ ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ కూడా హాజరు కానున్నారు.

అస‌మ్ లోని కొన్నిప్రాంతాల లో వ‌ర‌ద స్థితి పై ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి

August 31st, 10:52 am

అస‌మ్ రాష్ట్రం లో కొన్ని ప్రాంతాల లో వ‌ర‌ద స్థితి ని గురించి ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ హిమంత బిశ్వ శ‌ర్మ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మాట్లాడారు. వరద తీవ్రత ను త‌గ్గించ‌డం కోసం కేంద్రం ప‌క్షాన చేతనైన అన్ని విధాలు గాను మ‌ద్దతు ను ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని కూడా ప్ర‌ధాన మంత్రి హామీ ని ఇచ్చారు.

అసమ్ ముఖ్య‌మంత్రి గా శ్రీ‌ హిమంత బిశ్వ శ‌ర్మ ప‌ద‌వీప్ర‌మాణాన్ని స్వీక‌రించిన సంద‌ర్భం లో ఆయ‌న కు అభినంద‌న‌ లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

May 10th, 01:14 pm

అసమ్ లో శ్రీ‌ హిమంత బిశ్వ శ‌ర్మ తో పాటు ఇత‌ర మంత్రులు ప‌ద‌వీప్ర‌మాణాన్ని స్వీక‌రించిన సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వారికి అభినంద‌న‌ లు తెలిపారు.