రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు టిమోర్-లెస్టే అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రాండ్-కాలర్ ఆఫ్ ది ఆర్డర్’ ప్రదానం దేశానికి గర్వకారణం: ప్రధానమంత్రి మోదీ
August 11th, 11:07 am
రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు టిమోర్-లెస్టే దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రాండ్-కాలర్ ఆఫ్ ది ఆర్డర్’ ప్రదానం మన దేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక గౌరవం భారతదేశం, తిమోర్-లెస్ట్ మధ్య లోతైన సంబంధాలు, పరస్పర గౌరవాన్ని ప్రధానంగా తెలియజేస్తోంది.PM congratulates President on being bestowed the highest civilian award of Fiji
August 06th, 05:29 pm
The President of India, Smt Droupadi Murmu has been bestowed the highest civilian award of Fiji, Companion of the Order of Fiji.Joint Statement following the 22nd India-Russia Annual Summit
July 09th, 09:54 pm
Prime Minister of the Republic of India Shri Narendra Modi paid an official visit to the Russian Federation on July 8-9, 2024 at the invitation of President of the Russian Federation H.E. Mr. Vladimir Putin for the 22nd India – Russia Annual Summit.రష్యా లో అత్యున్నత జాతీయ పురస్కారాన్ని అందుకొన్న ప్రధాన మంత్రి
July 09th, 08:12 pm
రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ క్రెమ్లిన్ లోని సెంట్ ఆండ్రూ హాల్ లో ఒక ప్రత్యేక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి రష్యా అత్యున్నత జాతీయ పురస్కారం ‘‘ది ఆర్డర్ ఆఫ్ సెంట్ ఆండ్రూ ది అపోసల్’’ను ప్రదానం చేశారు. భారతదేశం-రష్యా సంబంధాలను పెంపొందింపచేయడంలో శ్రీ నరేంద్ర మోదీ అందించిన సేవలకు గాను ఈ పురస్కారంతో ఆయనకు సత్కరించడం జరిగింది. ఈ పురస్కారాన్ని 2019లో ప్రకటించారు.‘ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లీజన్ ఆఫ్ ఆనర్’ నుప్రధాన మంత్రి కి ఇవ్వడమైంది
July 13th, 11:56 pm
ఫ్రాన్స్ లో అత్యున్నత పురస్కారం ‘ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లీజన్ ఆఫ్ ఆనర్’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ఫ్రాన్స్ గణతంత్రం అధ్యక్షుడు మాన్య శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ ఈ రోజు న ప్రదానం చేశారు.List of Highest Civilian Honours and International Awards Bestowed on PM Modi
May 22nd, 12:14 pm
Prime Minister Narendra Modi has been conferred highest civilian honours by several nations. These recognitions are a reflection of PM Modi’s leadership and vision which has strengthened India’s emergence on the global stage. It also reflects India’s growing ties with countries around the world.ప్రధానమంత్రికి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం
December 17th, 08:42 pm
భూటాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా భూటాన్ రాజు మాననీయ జిగ్మే ఖేసర్ నంగ్యాల్ వాంగ్‌చుక్ తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో’ను భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఈ సాదర సత్కారంపై మాననీయ భూటాన్ రాజుకు శ్రీ మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.