ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని కలుసుకున్న యు.ఎస్. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు లెఫ్టెనంట్ జనరల్ హెచ్. ఆర్. మెక్ మాస్టర్

April 18th, 04:34 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని యు.ఎస్. జాతీయ భద్రత సలహాదారు లెఫ్టెనంట్ జనరల్ హెచ్. ఆర్. మెక్ మాస్టర్ ఈ రోజు కలుసుకున్నారు.