నే పీ టా లో మయన్మార్ ప్రభుత్వ సలహాదారు తో కలసి ప్రసార మాధ్యమాల ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటన పాఠం
September 06th, 10:37 am
భారతదేశపు ప్రజాస్వామ్యానుభవం మయన్మార్ విషయంలోనూ వర్తిస్తుందనే నేను నమ్ముతున్నాను. మరి ఇందుకోసం, కార్యనిర్వహణ శాఖ, చట్ట సభలు, ఎన్నికల సంఘం మరియు ప్రెస్ కౌన్సిల్ ల వంటి సంస్థల సామర్ధ్యం పెంపుదల విషయంలో సమగ్ర సహకారాన్ని అందించినందుకు మేం గర్విస్తున్నాం. ఇరుగుపొరుగు దేశాలు కావడంతో, భద్రత రంగంలో మన ప్రయోజనాలు ఒకే విధమైనటువంటివి.మయన్మార్ స్టేట్ కౌన్సిలర్, హెచ్ఈ ఆంగ్ సాన్ సూ కీతో ప్రధాని సమావేశమయ్యారు.
September 06th, 10:02 am
మయన్మార్ స్టేట్ కౌన్సిలర్, హెచ్ఈ ఆంగ్ సాన్ సూ కీతో ప్రధాని సమావేశమయ్యారు. ఇరువురు నాయకులు రెండు దేశాల మధ్య అనేక రంగాలపై చర్చలు జరిపారు.