ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టానికి ప్రధానమంత్రి సంతాపం
September 06th, 08:45 pm
ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో రోడ్డు ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.హత్రాస్ దుర్ఘటనపై ప్రధాని సంతాపం.. బాధితులకు పరిహారం ప్రకటన
July 02nd, 08:20 pm
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో దుర్ఘటన ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వెలిబుచ్చారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడినవారికి రూ.2 లక్షలు, రూ.50,000 వంతున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారం అందిస్తమని శ్రీ మోదీ ప్రకటించారు.