Chip manufacturing will take India towards self-reliance, towards modernity: PM Modi

March 13th, 11:30 am

PM Modi addressed ‘India’s Techade: Chips for Viksit Bharat’ program and laid the foundation stone for three semiconductor projects worth about Rs 1.25 lakh crores via video conferencing. Today’s projects will play a key role in making India a semiconductor hub”, PM Modi said, as he congratulated the citizens for the key initiatives.

‘ఇండియా‌స్ టెకేడ్: చిప్స్ ఫార్ వికసిత్ భారత్’ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

March 13th, 11:12 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మూడు సెమికండక్టర్ ప్రాజెక్టుల కు ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా శంకుస్థాపన చేయడం తో పాటుగా, ‘ఇండియాస్ టెకేడ్: చిప్స్ ఫార్ వికసిత్ భారత్’ కార్యక్రమం లో పాలుపంచుకొని సభికుల ను ఉద్దేశించి ప్రసంగించారు కూడాను. ఈ రోజు న శంకుస్థాపన జరిగిన సెమికండక్టర్ ప్రాజెక్టు లు మూడిటి విలువ దాదాపు గా 1.25 లక్షల కోట్ల రూపాయలు గా ఉంది. ఈ రోజు న ప్రారంభించిన సదుపాయాల లో గుజరాత్ లో ధోలెరా స్పెశల్ ఇన్‌వెస్ట్‌ మెంట్ రీజియన్ (డిఎస్ఐఆర్) లోని సెమికండక్టర్ పేబ్రికేశన్ ఫెసిలిటీ, అసమ్ లోని మోరీగాఁవ్ లో అవుట్‌సోర్స్‌ డ్ సెమికండక్టర్ అసెంబ్లి ఎండ్ టెస్ట్ (ఒఎస్ఎటి) ఫెసిలిటీ తో పాటు గుజరాత్ లోని సాణంద్ లో అవుట్‌సోర్స్‌ డ్ సెమికండక్టర్ అసెంబ్లి ఎండ్ టెస్ట్ (ఒఎస్ఎటి) సదుపాయం భాగం గా ఉన్నాయి.

In the development of digital technology, India is behind no developed nation: PM Modi

October 27th, 10:56 am

PM Modi inaugurated the 7th Edition of the India Mobile Congress 2023 at Bharat Mandapam in New Delhi. Addressing the gathering, the PM Modi said that in the changing times of the 21st century, this event has the power to change the lives of crores of people. Underling the fast pace of technology, the PM Modi said “The future is here and now”.

ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎమ్ సి) యొక్క ఏడో సంచికను ప్రారంభించిన ప్రధాన మంత్రి

October 27th, 10:35 am

ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023 యొక్క ఏడో సంచిక ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ప్రారంభించారు. ‘గ్లోబల్ డిజిటల్ ఇనొవేశన్’ అంశం ఇతివృత్తం గా 2023 అక్టోరు 27 వ తేదీ మొదలుకొని 29 వ తేదీ వరకు కొనసాగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎమ్ సి) ఆసియా లో అతి పెద్ద టెలికం, మీడియా, మరియు టెక్నాలజీ ల వేదిక గా ఉందని చెప్పాలి. కీలకమైన అత్యాధునిక సాంకేతికతల ను అభివృద్ధి పరచే, తయారు చేసే మరియు ఎగుమతి చేసే దేశం గా భారతదేశం యొక్క స్థితి ని బలపరచడం ఐఎమ్ సి 2023 యొక్క లక్ష్యం గా ఉంది. ఇదే కార్యక్రమం లో ప్రధాన మంత్రి ‘5జి యూస్ కేస్ లేబ్స్’ ను దేశవ్యాప్తం గా వంద అనేక విద్య సంస్థల కు ప్రదానం చేశారు.

ఐటి హార్డ్‌వేర్‌ రంగంలో ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకం 2.0కు మంత్రిమండలి ఆమోదం

May 17th, 03:59 pm

గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఇవాళ రూ.17,000 కోట్ల బడ్జెట్‌ వ్యయంతో ఐటి హార్డ్‌వేర్‌ రంగంలో ‘ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకం (పిఎల్‌ఐ) 2.0’కు ఆమోదం తెలిపింది.