జమ్మూ కాశ్మీర్ విద్యార్థులతో ప్రధానమంత్రి సంభాషణ
December 24th, 07:28 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు తెల్లవారుజామున 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో జమ్మూ & కాశ్మీర్ విద్యార్థుల ప్రతినిధి బృందంతో సంభాషించారు. జమ్మూ & కాశ్మీర్‌లోని అన్ని జిల్లాల నుండి వచ్చిన సుమారు 250 మంది విద్యార్థులు తమ ఆలోచనలను పంచుకున్నారు.ఏశియాన్ పారాగేమ్స్ 2022 లో పాల్గొన్న భారతదేశ క్రీడాకారుల దళం తో నవంబర్ 1 వ తేదీ న సమావేశమై, వారి ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
October 31st, 05:04 pm
ఏశియాన్ పారా గేమ్స్ లో పాల్గొన్న భారతదేశాని కి చెందిన క్రీడాకారుల మరియు క్రీడాకారిణుల దళం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 నవంబర్ 1 వ తేదీ నాడు సాయంత్రం పూట దాదాపు గా 4 గంటల 30 నిమిషాల కు న్యూ ఢిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ నేశనల్ స్టేడియమ్ లో సమావేశమై, వారి ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.ఆసియా పారాగేమ్స్ భారత క్రీడాకారుల అసమాన ప్రతిభా ప్రదర్శనపై ప్రధాని ప్రశంసలు
October 28th, 11:13 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్‌లో అసమాన ప్రతిభా ప్రదర్శనతో 111 పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రశంసించారు. అకుంఠిత పరిశ్రమ, మొక్కవోని సంకల్పంతో విజయాలు సాధించడం ద్వారా వారు దేశం గర్వించేలా చేశారని కొనియాడారు.ఆసియా పారాగేమ్స్ ‘చదరంగం బి-2’లో కాంస్య విజేత కిషన్ గంగూలీకి ప్రధానమంత్రి అభినందనలు
October 28th, 08:48 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ ‘చదరంగం బి-2’ (వ్యక్తిగత) విభాగంలో కాంస్య పతకం సాధించిన కిషన్ గంగూలీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.ఆసియా పారాగేమ్స్ ‘చదరంగం బి1’లో కాంస్య పతక విజేతలు హిమాంశి రాఠీ, సంస్కృతి మోరే, వృతి జైన్‌లకు ప్రధాని అభినందన
October 28th, 08:45 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ మహిళల ‘చదరంగం బి-1’ (జట్టు) విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న హిమాంశి రాఠీ, సంస్కృతి మోరే, వృతి జైన్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘చదరంగం బి2’లో కాంస్యం విజేతలు కిషన్ గంగూలీ.. ఆర్యన్ జోషి.. సోమేంద్రలకు ప్రధాని అభినందన
October 28th, 08:44 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘చదరంగం బి-2’ (జట్టు) విభాగంలో కాంస్య పతకం దక్కించుకున్న కిషన్ గంగూలీ, ఆర్యన్ జోషి, సోమేంద్రలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘చదరంగం బి-1’లో కాంస్యం విజేత అశ్విన్ మక్వానాను అభినందించిన ప్రధానమంత్రి
October 28th, 08:38 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘చదరంగం బి-1’ (వ్యక్తిగత) విభాగంలో కాంస్యం సాధించిన అశ్విన్ మక్వానాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.ఆసియా పారాగేమ్స్ మహిళల ‘1500 మీ. టి-20’ విభాగంలో కాంస్యం సాధించిన పూజకు ప్రధానమంత్రి అభినందనలు
October 28th, 08:35 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ మహిళల ‘1500 మీటర్ల టి-20’ విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత క్రీడాకారిణి పూజను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయంలో ఆమె చూపిన ప్రతిభ, పట్టుదలను ఆయన ప్రశంసించారు.ఆసియా పారాగేమ్స్ ‘జావెలిన్ త్రో ఎఫ్-55’ విభాగంలో కాంస్యం గెలిచిన టేక్‌చంద్ మహ్లావత్‌కు ప్రధాని అభినందన
October 28th, 08:32 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల జావెలెన్ త్రో ఎఫ్-55 విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న టేక్‌చంద్ మహ్లావత్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. మహ్లావత్ ప్రతిభను కొనియాడుతూ- ఈ విజయం సంకల్ప బలానికి, శక్తి సామర్థ్యాలకు నిదర్శనమని, తద్వారా అతడు దేశం గర్వించే విజయం సాధించాడని వ్యాఖ్యానించారు.ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘చదరంగం’లో స్వర్ణం సాధించిన దర్పణ్ ఇనానికి ప్రధానమంత్రి అభినందనలు
October 28th, 11:50 am
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘చదరంగం బి-1’ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన దర్పణ్ ఇనానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయుల విశేష ప్రతిభకు అతని విజయం తార్కాణమని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘చదరంగం’లో రజతం సాధించిన సౌండ్ర్య ప్రధాన్కు ప్రధానమంత్రి అభినందనలు
October 28th, 11:46 am
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘చదరంగం బి-1’ విభాగంలో రజతం సాధించిన సౌండ్ర్య ప్రధాన్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.ఆసియా పారాగేమ్స్ ‘చదరంగం’లో స్వర్ణ పతక విజేతలు దర్పణ్ ఇనాని.. సౌండ్ర్య ప్రధాన్.. అశ్విన్లకు ప్రధాని ప్రశంస
October 28th, 11:44 am
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘చదరంగం బి-1’ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన దర్పణ్ ఇనాని, సౌండ్ర్య ప్రధాన్, అశ్విన్‌లను ప్రధాని ప్రశంసించారు. ఈ విజయం సాధించడంలో వారు అద్వితీయ ప్రతిభ, అంకితభావం ప్రదర్శించారని, భవిష్యత్తులోనూ వారు మరిన్ని విజయాలు సాధించాలని శ్రీ మోదీ ఆకాక్షించారు.ఆసియా పారాగేమ్స్ ‘రోయింగ్’లో రజతం గెలిచిన అనిత.. నారాయణ కొంగనపల్లె జంటకు ప్రధాని అభినందన
October 28th, 11:42 am
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ ‘రోయింగ్’లో రజత పతకం సాధించిన అనిత, నారాయణ కొంగనపల్లె జోడీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. ఈ సందర్భంగా వారి సమష్టి కృషిని, అంకితభావాన్ని ఆయన కొనియాడారు. వారు సాధించిన విజయం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.ఆసియా పారాగేమ్స్‌లో పతక శతంతో భారత్ చరిత్ర సృష్టించడంపై ప్రధానమంత్రి హర్షం
October 28th, 11:41 am
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్‌లో భారత క్రీడాకారులు 100వ పతకంతో చరిత్ర సృష్టించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ చరిత్రాత్మక ప్రతిభా ప్రదర్శనకుగాను భారత క్రీడాకారులు, శిక్షకులు, సహాయ సిబ్బంది మొత్తానికీ ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు.ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘జావెలిన్ త్రో’లో స్వర్ణ విజేత నీరజ్ యాదవ్కు ప్రధాని అభినందన
October 28th, 11:26 am
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘జావెలిన్ త్రో ఎఫ్-55’లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ యాదవ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘400 మీ. టి-47’లో స్వర్ణ పతకం సాధించిన దిలీప్కు ప్రధాని ప్రశంసలు
October 28th, 11:24 am
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘400 మీ. టి-47’ విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న దిలీప్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.ఆసియా పారాగేమ్స్ పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్లో రజత విజేతలు చిరాగ్ బరేతా.. రాజ్‌కుమార్‌లకు ప్రధాని అభినందన
October 27th, 09:44 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ ఎస్‌యు-5’లో రజత పతకం సాధించిన చిరాగ్ బరేతా, రాజ్‌కుమార్ జోడీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. ఈ పోటీలో వారిద్దరి సమష్టి కృషి స్ఫూర్తిదాయకమని ఆయన ప్రశంసించారు.ఆసియా పారాగేమ్స్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్లో స్వర్ణం సాధించిన ప్రమోద్ భాగవత్‌కు ప్రధాని ప్రశంసలు
October 27th, 07:55 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌ఎల్-3’లో స్వర్ణ పతకం సాధించిన ప్రమోద్ భాగవత్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. ఈ విజయం సాధించడంలో అతడు చూపిన పట్టుదల, నైపుణ్యం అద్వితీయమని ఆయన ప్రశంసించారు.ఆసియా పారాగేమ్స్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్లో రజతం గెలిచిన నితీష్‌కుమార్‌కు ప్రధాని అభినందన
October 27th, 07:53 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌ఎల్-3’లో రజత పతకం కైవసం చేసుకున్న నితీష్ కుమార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. ఈ పోటీలో కుమార్ దృఢ సంకల్పంతోపాటు అద్భుత ప్రతిభను ప్రదర్శించాడని ఆయన కొనియాడారు.ఆసియా పారాగేమ్స్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్లో స్వర్ణ విజేత సుహాస్ ఎల్.యతిరాజ్‌కు ప్రధాని అభినందన
October 27th, 07:41 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌ఎల్-4’లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సుహాస్ ఎల్.యతిరాజ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.