The entire North East is the Ashtalakshmi of India: PM at Bodoland Mohotsov
November 15th, 06:32 pm
Prime Minister Shri Narendra Modi today inaugurated the 1st Bodoland Mohotsav, a two day mega event on language, literature, and culture to sustain peace and build a Vibrant Bodo Society. Addressing the gathering, Shri Modi greeted the citizens of India on the auspicious occasion of Kartik Purnima and Dev Deepavali. He greeted all the Sikh brothers and sisters from across the globe on the 555th Prakash Parva of Sri Gurunanak Dev ji being celebrated today. He also added that the citizens of India were celebrating the Janjatiya Gaurav Divas, marking the 150th birth anniversary of Bhagwan Birsa Munda. He was pleased to inaugurate the 1st Bodoland Mohotsav and congratulated the Bodo people from across the country who had come to celebrate a new future of prosperity, culture and peace.తొలి బోడోలాండ్ మహోత్సవ్‌ను ఢిల్లీలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 15th, 06:30 pm
తొలి బోడోలాండ్ మహోత్సవ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. రెండు రోజుల పాటు పెద్దఎత్తున జరిగే ఈ కార్యక్రమం ఒక చైతన్య భరిత బోడో సమాజాన్ని ఆవిష్కరించడానికి, శాంతిని పరిరక్షించడానికి ఉద్దేశించిన కార్యక్రమం. భాష, సాహిత్యం, సంస్కృతిపరమైన కార్యక్రమాలు దీనిలో భాగంగా ఉన్నాయి.‘‘ఆది మహోత్సవ్’’ ను ఫిబ్రవరి 16వ తేదీ న దిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ నేశనల్ స్టేడియమ్ లో ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
February 15th, 08:51 am
దేశం లో ఆదివాసి జన సంఖ్య సంక్షేమం కోసం తగిన చర్యల ను తీసుకోవడం లో ప్రధాన మంత్రి ఎప్పటికీ ముందు నిలుస్తున్నారు. దీనితో పాటు, దేశం యొక్క ఉన్నతి కి మరియు అభివృద్ధి కి ఆదివాసి సముదాయాలు అందిస్తున్న తోడ్పాటుకు తగిన సమ్మానాన్ని కూడా ప్రధాన మంత్రి కట్టబెట్టుతూ వస్తున్నారు. జాతీయ రంగ స్థలం పైన ఆదివాసి సంస్కృతి ని ప్రకటించే ప్రయాసల లో భాగం గా ‘‘ఆది మహోత్సవ్’’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 16వ తేదీ నాడు ఉదయం పూట 10:30 గంటల కు దిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ నేశనల్ స్టేడియమ్ లో ప్రారంభించనున్నారు.జాతీయ చేనేత దినోత్సవం నేపథ్యంలో ఘనమైన భారత సాంస్కృతిక వైవిధ్యానికి ప్రధానమంత్రి అభివందనం
August 07th, 02:24 pm
జాతీయ చేనేత దినోత్సవం నేపథ్యంలో ఘనమైన భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి, కళాత్మక సంప్రదాయాల కొనసాగింపునకు కృషి చేస్తున్న వారందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివందనం చేశారు. అంకుర సంస్థల పర్యావరణంతో ముడిపడిన యువతరం ‘హ్యాండ్లూమ్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్’లో పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.For us, MSME means- Maximum Support to Micro Small and Medium Enterprises: PM Modi
June 30th, 10:31 am
PM Modi participated in the ‘Udyami Bharat’ programme. To strengthen the MSME sector, in the last eight years, the Prime Minister said, the government has increased the budget allocation by more than 650%. “For us, MSME means - Maximum Support to Micro Small and Medium Enterprises”, the Prime Minister stressed.PM participates in ‘Udyami Bharat’ programme
June 30th, 10:30 am
PM Modi participated in the ‘Udyami Bharat’ programme. To strengthen the MSME sector, in the last eight years, the Prime Minister said, the government has increased the budget allocation by more than 650%. “For us, MSME means - Maximum Support to Micro Small and Medium Enterprises”, the Prime Minister stressed.Taxpayer is respected only when projects are completed in stipulated time: PM Modi
June 23rd, 01:05 pm
PM Modi inaugurated 'Vanijya Bhawan' and launched the NIRYAT portal in Delhi. Referring to the new infrastructure of the Ministry, the Prime Minister said that this is also time to renew the pledge of ease of doing business and through that ‘ease of living’ too. Ease of access, he said, is the link between the two.PM inaugurates 'Vanijya Bhawan' and launches NIRYAT portal
June 23rd, 10:30 am
PM Modi inaugurated 'Vanijya Bhawan' and launched the NIRYAT portal in Delhi. Referring to the new infrastructure of the Ministry, the Prime Minister said that this is also time to renew the pledge of ease of doing business and through that ‘ease of living’ too. Ease of access, he said, is the link between the two.స్థానిక చేనేత ఉత్పత్తుల కుసమర్థన ను అందించాలంటూ జాతీయ చేనేత దినం నాడు పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి
August 07th, 01:39 pm
చేనేత లు భారతదేశం వివిధత్వాన్ని, అసంఖ్యాకంగా ఉన్నటువంటి చేనేత కార్మికుల, చేతి వృత్తుల వారి నేర్పు ను స్పష్టం చేస్తున్నాయి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. స్థానికంగా తయారు అవుతున్న చేనేత ఉత్పాదనల కు సమర్థన ను అందించవలసిందంటూ ఆయన పిలుపునిచ్చారు.మధ్యప్రదేశ్ లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారులతో ప్రధాన మంత్రి సంభాషణ ప్రసంగ పాఠం
August 07th, 10:55 am
మధ్యప్రదేశ్ గవర్నర్, నా పాత సహచరుడు శ్రీ మంగుభాయ్ పటేల్, గిరిజన సమాజ శ్రేయస్సు కోసం, గిరిజన సమాజ అభ్యున్నతి కోసం తన జీవితమంతా గడిపారు. ఆయనే మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్, ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్, రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరీమణులు, సోదరులందరూ !మధ్యప్రదేశ్‌లోని ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన (పిఎంజికెకెవై) లబ్ధిదారులతో మాట్లాడిన ప్రధానమంత్రి
August 07th, 10:54 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు , మధ్యప్రదేశ్‌లో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ముచ్చటించారు. ఈ పథకానికి సంబంధించిచచ అర్హులైన వారెవరికీ ఈ పథకం ఫలాలు అందని పరిస్థితి ఏర్పడకుండా చూసేందుకు ఈ పథకానికి సంబంధించి పెద్ద ఎత్తున అవగాహనకార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం చేపట్టనుంది. 2021 ఆగస్టు 7ను రాష్ట్రప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్, ముఖ్యమంత్రి పాల్గొన్నారు.మధ్యప్రదేశ్‌లో ఈ పథకం కింద 5 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు.'మన్ కి బాత్' కు అనుకూలత మరియు సున్నితత్వం ఉంది. దీనికి సామూహిక పాత్ర ఉంది: ప్రధాని మోదీ
July 25th, 09:44 am
మన్ కి బాత్ సందర్భంగా, టోక్యో ఒలింపిక్స్ కోసం భారత బృందంతో తన సంభాషణను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేసుకున్నారు మరియు దేశ ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. అమృత్ మహోత్సవ్ గురించి ప్రధాని మోదీ ప్రత్యేక వెబ్‌సైట్ గురించి ప్రస్తావించారు, ఇక్కడ దేశవ్యాప్తంగా పౌరులు తమ స్వరంలో జాతీయ గీతాన్ని రికార్డ్ చేయవచ్చు. అతను దేశంలోని పొడవు మరియు వెడల్పు నుండి అనేక ఉత్తేజకరమైన కథలను పంచుకున్నాడు, నీటి సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను మరియు మరెన్నో హైలైట్ చేశారు!Bihar’s politics has become ‘people-centric’ since NDA assumed power in the state and centre: PM Modi in Bhagalpur
April 11th, 10:31 am
Prime Minister Narendra Modi addressed a large public meeting in Bhagalpur, Bihar today.PM Modi addresses Public Meeting at Bhagalpur, Bihar
April 11th, 10:30 am
Prime Minister Narendra Modi addressed a large public meeting in Bhagalpur, Bihar today.The government is constantly working to create conducive environment for doing business in the country: PM
January 17th, 06:00 pm
PM Modi today inaugurated Ahmedabad Shopping Festival. Addressing a gathering at the event, PM Modi spoke about the measures being undertaken to enhance Ease of Doing Business in India as well as steps being taken for welfare of the MSME sector through portals like GeM and loans of up to Rs. 1 crore in 59 minutes.అహమదాబాద్ శాపింగ్ ఫెస్టివల్-2019 ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 17th, 06:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అహమదాబాద్ లోని సాబర్‌మతీ నది తీరం లో ఏర్పాటైన అహమదాబాద్ శాపింగ్ ఫెస్టివల్-2019 ని ప్రారంభించారు. ఇందులో తమ ఉత్పత్తుల ను ప్రదర్శన కు ఉంచి, వాటి కి సంబంధించిన వ్యాపారాన్ని పెంపొందించుకోవడం కోసం గుజరాత్ నలుమూలల నుండి వీధుల లో వస్తువుల ను అమ్ముకునే విక్రేత ల మొదలుకొని శాపింగ్ మాల్స్ వరకు, మరి అలాగే నిపుణులైన పనివారు మొదలుకొని హోటళ్ళు, రెస్టరాంట్ లకు సంబంధించిన వ్యాపార సంస్థ ల వరకు ఇక్కడ కు విచ్చేశాయి. ఈ ఫెస్టివల్ ప్రత్యేకత ఏమిటంటే ఇది వైబ్రంట్ గుజరాత్ సమిట్ తో పాటు అదే కాలం లో ఏర్పాటైంది.Government is committed to empowering MSMEs: PM at One District, One Product Summit in Varanasi
December 29th, 05:10 pm
PM Modi dedicated the campus of the International Rice Research Institute, at Varanasi, to the nation. The PM also launched various development projects in Varanasi which would add to the region's prosperity. Speaking about the State government's 'One District, One Product' initiative, the PM termed it to be an extension of the 'Make in India' initiative which would hugely benefit the small and medium scale industries.వారణాశిలో ప్రధానమంత్రి : ఐ.ఆర్.ఆర్.ఐ క్యాంపస్ జాతికి అంకితం
December 29th, 05:00 pm
ఈ సందర్భంగా ఆయన వారణాశిలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ధాన్యం పరిశోధనా సంస్థ క్యాంపస్‌ను జాతికి అంకితం చేశారు. ఇందుకు సంబంధించిన పలు ప్రయోగశాలలను ప్రధానమంత్రి పరిశీలించారు.59 minute loan portal to enable easy access to credit for MSMEs: PM Modi
November 02nd, 05:51 pm
Prime Minister Narendra Modi today launched the ‘Support and Outreach Programme’ for Micro, Small and Medium Enterprise (MSME) sector of the country. At this event, PM Modi also announced twelve major decisions to accelerate growth in the MSMEs of India. PM Modi called these decisions as ‘Diwali Gifts’ from the government to the MSMEs of India.ఎమ్ఎస్ఎమ్ఇ రంగానికి సహాయం చేసే మరియు ఆ సహాయం సంబంధిత ప్రచారాన్ని చేపట్టే ఒక చరిత్రాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
November 02nd, 05:50 pm
సూక్ష్మ, లఘు, ఇంకా మధ్య తరహా సంస్థ ల (ఎమ్ఎస్ఎమ్ఇ స్) రంగానికి సహాయాన్ని అందించే మరియు తత్సంబంధిత ప్రచారాన్ని నిర్వహించే ఓ చరిత్రాత్మక కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో భాగంగా దేశం అంతటా ఎమ్ఎస్ఎమ్ఇ ల వృద్ధి కి, విస్తరణ కు మరియు సౌలభ్యానికి తోడ్పడేటటువంటి 12 కీలకమైన కార్యక్రమాల ను సైతం ప్రధాన మంత్రి ఆవిష్కారించారు.