మోదీ జీవించి ఉన్నంత వరకు ఎస్టీ-ఎస్సీ-ఓబీసీ రిజర్వేషన్లను ఎవరూ తొలగించలేరు: బనస్కాంతలో ప్రధాని మోదీ
May 01st, 04:30 pm
మోదీ జీవించి ఉన్నంత వరకు ఎస్టీ-ఎస్సీ-ఓబీసీ రిజర్వేషన్లను ఎవరూ తొలగించలేరు: బనస్కాంతలో ప్రధాని మోదీగుజరాత్లోని బనస్కాంత, సబర్‌కాంతలలో జరిగిన బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగం
May 01st, 04:00 pm
గుజరాత్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని గుజరాత్‌లోని బనస్కాంత మరియు సబర్‌కాంతలలో జరిగిన బహిరంగ సభలలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తన రాజకీయ ప్రయాణంలో గుజరాత్ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, తన మూడవసారి కేంద్ర ప్రభుత్వంలో ఆశీర్వాదం పొందే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.Many people want India and its government to remain weak so that they can take advantage of it: PM in Ballari
April 28th, 02:28 pm
Prime Minister Narendra Modi launched the poll campaign in full swing for the NDA in Karnataka. He addressed a mega rally in Ballari. In Ballari, the crowd appeared highly enthusiastic to hear from their favorite leader. PM Modi remarked, “Today, as India advances rapidly, there are certain countries and institutions that are displeased by it. A weakened India, a feeble government, suits their interests. In such circumstances, these entities used to manipulate situations to their advantage. Congress, too, thrived on rampant corruption, hence they were content. However, the resolute BJP government does not succumb to pressure, thus posing challenges to such forces. I want to convey to Congress and its allies, regardless of their efforts... India will continue to progress, and so will Karnataka.”Your every vote will strengthen Modi's resolutions: PM Modi in Davanagere
April 28th, 12:20 pm
Addressing his third rally of the day in Davanagere, PM Modi iterated, “Today, on one hand, the BJP government is propelling the country forward. On the other hand, the Congress is pushing Karnataka backward. While Modi's mantra is 24/7 For 2047, emphasizing continuous development for a developed India, the Congress's work culture is – ‘Break Karo, Break Lagao’.”Congress insulted our Rajas and Maharajas, but when it comes to Nizams & Nawabs, their mouths are sealed: PM Modi in Belagavi
April 28th, 12:00 pm
Prime Minister Narendra Modi today launched the poll campaign in full swing for the NDA in Karnataka. He addressed back-to-back mega rallies in Belagav. PM Modi stated, “When India progresses, everyone becomes happy. But the Congress has been so indulged in 'Parivarhit' that it gets perturbed by every single developmental stride India makes.”PM Modi addresses public meetings in Belagavi, Uttara Kannada, Davanagere & Ballari, Karnataka
April 28th, 11:00 am
Prime Minister Narendra Modi today launched the poll campaign in full swing for the NDA in Karnataka. He addressed back-to-back mega rallies in Belagavi, Uttara Kannada, Davanagere and Ballari. PM Modi stated, “When India progresses, everyone becomes happy. But the Congress has been so indulged in 'Parivarhit' that it gets perturbed by every single developmental stride India makes.”India is not a follower but a first mover: PM Modi in Bengaluru
April 20th, 04:00 pm
Prime Minister Narendra Modi addressed public meetings in Bengaluru, Karnataka. Speaking to a vibrant crowd, he highlighted the achievements of the NDA government and outlined plans for the future.PM Modi addresses public meetings in Chikkaballapur & Bengaluru, Karnataka
April 20th, 03:45 pm
Prime Minister Narendra Modi addressed public meetings in Chikkaballapur and Bengaluru, Karnataka. Speaking to a vibrant crowd, he highlighted the achievements of the NDA government and outlined plans for the future.PM Modi attends India Today Conclave 2024
March 16th, 08:00 pm
Addressing the India Today Conclave, PM Modi said that he works on deadlines than headlines. He added that reforms are being undertaken to enable India become the 3rd largest economy in the world. He said that 'Ease of Living' has been our priority and we are ensuring various initiatives to empower the common man.Today, once again, Pokhran is witnessing the triveni of India's Aatmnirbharta, self-confidence and its glory: PM Modi
March 12th, 02:15 pm
Prime Minister Narendra Modi witnessed a synergised demonstration of indigenous defence capabilities in the form of a Tri-Services Live Fire and Manoeuvre Exercise in Pokhran, Rajasthan. Addressing the occasion, the Prime Minister said that the valour and skills at display today are the call of new India. “Today, once again Pokhran became a witness of the triveni of India's Aatmnirbharta, self-confidence and its glory, he said.రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో త్రివిధ దళాల ఫైరింగ్, విన్యాసాలను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాన మంత్రి
March 12th, 01:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో త్రివిధ దళాల లైవ్ ఫైర్ అండ్ విన్యాస రూపంలో స్వదేశీ రక్షణ సామర్థ్యాల సమన్వయ ప్రదర్శనను వీక్షించారు. ‘భారత్ శక్తి' దేశం ఆత్మనిర్భరత చొరవపై ఆధారపడిన దేశ పరాక్రమానికి నిదర్శనంగా స్వదేశీ ఆయుధ వ్యవస్థలు, వేదికల శ్రేణిని ప్రదర్శిస్తుంది.ఐఎఎఫ్ కు చెందిన అనేక విధుల ను నిర్వర్తించే తరహా జెట్పోరాట విమానం తేజస్ లో ప్రయాణించడాన్ని పూర్తి చేసిన ప్రధాన మంత్రి
November 25th, 01:07 pm
‘‘తేజస్ లో ప్రయాణాన్ని విజయవంతం గా ముగించాను. ఆ అనుభూతి నమ్మశక్యం కానట్లు గా ఉండడంతో పాటు గా ఎంతో బాగుంది; ఇది మన దేశాని కి ఉన్న స్వదేశీ సామర్థ్యాల పట్ల నాలో విశ్వాసాన్ని చెప్పుకోదగినంత గా పెంచి వేసింది; మరి మన దేశాని కి ఉన్న సామర్థ్యం పట్ల నాలో వినూత్నమైనటువంటి గర్వం మరియు ఆశావాదం తాలూకు భావనలు ఇదివరకటి కంటే మరింత గా పెరిగాయి.’’స్వదేశం చేరిన ప్రధానికి బెంగుళూరు ‘హెచ్ఏఎల్’ విమానాశ్రయం వెలుపల ఘన స్వాగతం పలికిన సందర్భంగా ఆయన ప్రసంగం తెలుగు అనువాదం
August 26th, 08:13 am
దేశ శాస్త్రవేత్తలు ఎంతో గొప్ప విజయం సాధించి, జాతికి అమూల్య కానుక ఇచ్చిన నేపథ్యంలో ఈ సుందర సూర్యోదయాన బెంగళూరులో ఇప్పుడు నా ముందు అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఇవాళ ఇక్కడ చూస్తున్న ఇదే దృశ్యం గ్రీస్ దేశంలోనూ నా కళ్లముందు కదలాడింది. అంతేకాదు… జోహన్నెస్‌బర్గ్ నగరంసహా ప్రపంచం నలుమూలలా ఇదే దృశ్యం. భారతీయ శాస్త్రవిజ్ఞానాన్ని నమ్మి, భవిష్యత్తును చూడగలిగే వారిలోనేగాక మానవాళి శ్రేయస్సుకు అంకితమైన ప్రతి ఒక్కరిలో అదే ఉత్సాహం.. ఉత్తేజం పెల్లుబుకుతున్నాయి. మీరంతా ఉదయాన్నే ఇక్కడికి రావడం చూసి, నాలోనూ అదే భావన కలుగుతోంది. మీరు విజయం సాధించిన వేళ నేను మాతృభూమికి దూరంగా మరో దేశంలో ఉన్నందున ఇక్కడికి రావాలన్న అభిలాష నన్నెంతో తొందరపెట్టింది. ఆ మేరకు శాస్త్రవేత్తలకు వందనం చేయడం కోసం తిరుగు ప్రయాణంలో బెంగళూరు నగరంలో దిగాలని నిర్ణయించుకున్నాను. ఎంతో దూరం నుంచి ప్రయాణం కాబట్టి నా రాక ఎంతోకొంత ఆలస్యం సహజం. కాబట్టే శాస్త్రవేత్తలకు వందనాలర్పించి వెంటనే ఢిల్లీ వెళ్లిపోతానని, ఈ కార్యక్రమం కోసం తెల్లవారుజామున హడావుడి పడవద్దని గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కోరాను. నేను అధికారికంగా వచ్చి ఉంటే, అధికార లాంఛనాలను అనుసరించవచ్చునని, ఇప్పుడు అవసరం లేదని అభ్యర్థించాను. నా మాట మన్నించి, సహకరించినందుకు వారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను.21st century is about fulfilling every Indian's aspirations: PM Modi in Lok Sabha
August 10th, 04:30 pm
PM Modi replied to the Motion of No Confidence in Lok Sabha. PM Modi said that it would have been better if the opposition had participated with due seriousness since the beginning of the session. He mentioned that important legislations were passed in the past few days and they should have been discussed by the opposition who gave preference to politics over these key legislations.PM Modi's reply to the no confidence motion in Parliament
August 10th, 04:00 pm
PM Modi replied to the Motion of No Confidence in Lok Sabha. PM Modi said that it would have been better if the opposition had participated with due seriousness since the beginning of the session. He mentioned that important legislations were passed in the past few days and they should have been discussed by the opposition who gave preference to politics over these key legislations.