పోలెండ్ , ఉక్రెయిన్ సందర్శనకు ముందు ప్రధాన మంత్రి జారీ చేసిన ప్రకటన
August 21st, 09:07 am
మన రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తి అవుతున్న తరుణంలో పోలెండును నేను సందర్శించబోతున్నాను. మధ్య ఐరోపాకు చెందిన పోలెండ్ ఒక ప్రముఖ ఆర్థిక భాగస్వామ్య దేశంగా ఉంది.పోలండ్ అధ్యక్షుడు శ్రీ ఆంద్రెజ్ డూడా కుమరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి మధ్య ఫోన్ ద్వారా జరిగిన సంభాషణ
March 01st, 10:45 pm
యూక్రేన్ నుంచి భారతీయ పౌరుల ను ఖాళీ చేయించడం లో పోలండ్ ద్వారా అందిన సహాయానికి మరియు యూక్రేన్ నుంచి పోలండ్ కు వెళ్లే భారతీయ పౌరుల కోసం వీజా సంబంధి ఆవశ్యకతల లో సడలింపులను అందజేసే ఒక విశిష్ట వ్యవస్థ ను ఏర్పాటు చేసినందుకు అధ్యక్షుడు శ్రీ ఆంద్రెజ్ డూడా కు ప్రధాన మంత్రి ఆత్మీయత నిండినటువంటి ధన్యవాదాల ను వ్యక్తం చేశారు. ఈ కఠిన కాలం లో పోలండ్ పౌరులు భారతీయుల కు అందిస్తున్నటువంటి స్నేహపూర్ణ స్వాగతాని కి మరియు సౌకర్యాల ను సమకూర్చుతున్నందుకు గాను శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేకం గా తన అభినందనల ను వ్యక్తం చేశారు.