నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 వరకు భువనేశ్వర్లో జరిగే డైరెక్టర్ జనరల్స్/ ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ అఖిల భారత సదస్సుకు హాజరు కానున్న ప్రధాని

November 29th, 09:54 am

నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 వరకు ఒడిశాలో జరిగే డైరెక్టర్ జనరల్స్/ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ అఖిల భారత కాన్ఫరెన్స్ 2024లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొంటారు. భువనేశ్వర్లో ఉన్న లోక్ సేవాభవన్‌లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది.

Cabinet approves 8 National High-Speed Road Corridor Projects at a total capital cost of Rs. 50,655 crore

August 02nd, 08:42 pm

The Cabinet Committee on Economic Affairs chaired by the Prime Minister Shri Narendra Modi has approved the development of 8 important National High Speed Corridor projects with a Length of 936 km at a cost of Rs. 50,655 crore across the country. Implementation of these 8 projects will generate an estimated 4.42 crore mandays of direct and indirect employment.

Nothing is greater than the country for BJP, but for Congress, it is family first: PM Modi in Morena

April 25th, 10:26 am

The momentum in Lok Sabha election campaigning escalates as the NDA's leading campaigner, Prime Minister Narendra Modi, ramps up his efforts ahead of the second phase. Today, PM Modi addressed an enthusiastic crowd in Madhya Pradesh’s Morena. He declared that the people of Madhya Pradesh know that once they get entangled in a problem, it's best to keep their distance from it. “The Congress party represents such an obstacle to development. During that time, Congress had pushed MP to the back of the line among the nation's BIMARU states,” the PM said.

Morena extends a grand welcome to PM Modi as he speaks at a Vijay Sankalp rally in MP

April 25th, 10:04 am

The momentum in Lok Sabha election campaigning escalates as the NDA's leading campaigner, Prime Minister Narendra Modi, ramps up his efforts ahead of the second phase. Today, PM Modi addressed an enthusiastic crowd in Madhya Pradesh’s Morena. He declared that the people of Madhya Pradesh know that once they get entangled in a problem, it's best to keep their distance from it. “The Congress party represents such an obstacle to development. During that time, Congress had pushed MP to the back of the line among the nation's BIMARU states,” the PM said.

There is no losing in sports, only winning or learning: PM Modi

November 01st, 07:00 pm

PM Modi interacted with and addressed India's Asian Para Games contingent at Major Dhyan Chand National Stadium, in New Delhi. The programme is an endeavor by the Prime Minister to congratulate the athletes for their outstanding achievement at the Asian Para Games 2022 and to motivate them for future competitions. Addressing the para-athletes, the Prime Minister said, You bring along new hopes and renewed enthusiasm whenever you come here.

సాహిత్య.. సంగీత నగరాలుగా కోళికోడ్.. గ్వాలియర్ యునెస్కో సృజనాత్మక నగరాల నెట్‌వర్క్‌లో చేరడంపై ప్రధానమంత్రి ప్రశంసలు

November 01st, 04:56 pm

భారతదేశంలోని కోళికోడ్, గ్వాలియర్ సాహిత్య/సంగీత నగరాలుగా యునెస్కో సృజనాత్మక నగరాల నెట్‌వర్క్‌లో స్థానం సంపాదించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు అద్భుత ప్రతిష్ట పొందిన కోళికోడ్, గ్వాలియర్ నగరాల ప్రజలకు శ్రీ మోదీ అభినందనలు తెలిపారు.

ఆసియన్ పారా గేమ్స్ 2022లో పాల్గొన్న భారత అథ్లెట్ల బృందాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి

November 01st, 04:55 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూ ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో భారతదేశపు ఆసియా పారా గేమ్స్ బృందంతో సంభాషించారు. మరియు ప్రసంగించారు. ఆసియన్ పారా గేమ్స్ 2022లో అత్యుత్తమ విజయాలు సాధించిన క్రీడాకారులను అభినందించేందుకు, భవిష్యత్తులో జరిగే పోటీల కోసం వారిని ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం నిర్వహించారు.

Every student of the Scindia School should strive to make India a Viksit Bharat: PM Modi

October 21st, 11:04 pm

PM Modi addressed the programme marking the 125th Founder’s Day celebration of ‘The Scindia School’ in Gwalior, Madhya Pradesh. “It is the land of Nari Shakti and valour”, the Prime Minister said as he emphasized that it was on this land that Maharani Gangabai sold her jewellery to fund the Swaraj Hind Fauj. Coming to Gwalior is always a delightful experience”, the PM added.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సింధియా పాఠశాల 125వ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రసంగం

October 21st, 05:40 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ‘సింధియా పాఠశాల’ 125వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా బహుళార్థ సాధక క్రీడా ప్రాంగణానికి శంకుస్థాపన చేశారు. అలాగే విశిష్ట పూర్వ విద్యార్ధులతోపాటు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు పతకాలు ప్రదానం చేశారు. సింధియా స్కూల్ 1897లో చరిత్రాత్మక గ్వాలియర్‌ కోటలో ఏర్పాటు చేయబడింది. కాగా, ఈ పాఠశాల వార్షికోత్సవం నేపథ్యంలో ీ53 2

Prime Minister Narendra Modi to participate in the celebration of 125th Founder’s Day of ‘The Scindia School’

October 20th, 07:39 pm

PM Modi will participate in a programme marking the celebration of 125th Founder’s Day of ‘The Scindia School’ in Gwalior on 21st October, 2023. During the programme, the Prime Minister will lay the foundation stone of the ‘Multipurpose sports complex’ in the school and present the school’s annual awards to distinguished alumni and top achievers.

The government aims to take Madhya Pradesh to the top 3 states in India: PM Modi

October 02nd, 09:07 pm

The Prime Minister, Shri Narendra Modi laid the foundation stone and dedicated to the nation various development projects worth around Rs 19,260 crores in Gwalior, Madhya Pradesh today. The projects include the dedication of Delhi-Vadodara Expressway, Grih Pravesh of over 2.2 lakh houses built under PMAY and dedication of houses constructed under PMAY - Urban, laying the foundation stone for Jal Jeevan Mission projects, 9 health centers under Ayushman Bharat Health Infrastructure Mission, dedication of academic building of IIT Indore and laying the foundation stone for hostel and other buildings on campus and a Multi-Modal Logistics Park in Indore.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సుమారు రూ. 19,260 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి అంకితం చేసిన ప్రధాన మంత్రి

October 02nd, 03:53 pm

ఈరోజు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దాదాపు రూ. 19,260 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, ఇంకొన్నిటిని జాతికి అంకితం చేశారు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. ఈ ప్రాజెక్టులలో ఢిల్లీ-వడోదర ఎక్స్‌ప్రెస్‌వే అంకితం, పీఎంఏవై కింద నిర్మించిన 2.2 లక్షల ఇళ్ళ గృహ ప్రవేశం, పీఎంఏవై-అర్బన్ కింద నిర్మించిన గృహాల అంకితం, జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 9 ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఐఐటీ ఇండోర్ అకడమిక్ భవనాన్ని అంకితం చేయడం, క్యాంపస్‌లో హాస్టల్, ఇతర భవనాలకు, ఇండోర్‌లో మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్క్ కు శంకుస్థాపన చేయడం ఈ జాబితా లో కార్యక్రమాలు.

అక్టోబరు 2న చిత్తోడ్గఢ్.. గ్వాలియర్లలో ప్రధానమంత్రి పర్యటన

October 01st, 11:39 am

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు 2023 అక్టోబరు 2న ఉదయం 10:45 గంటలకు రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్‌లో రూ.7,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతోపాటు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ నగరానికి చేరుకుంటారు. అక్కడ రూ.19,260 కోట్ల విలువైన పలు అభివృద్ధి పథకాలను జాతికి అంకితం చేయడంతోపాటు శంకుస్థాపన చేస్తారు.

దేశమంతటారేల్ వే స్టేశనుల కు పునరుత్తేజాన్ని ఇవ్వడం మా ప్రభుత్వ ప్రాధాన్యాల లో భాగం గా ఉంది:ప్రధాన మంత్రి

September 30th, 01:15 pm

గ్వాలియర్ రేల్ వే స్టేశన్ లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పునరభివృద్ధి పనుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

భోపాల్-న్యూఢిల్లీ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

April 01st, 03:51 pm

మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ గారు, రైల్వే మంత్రి అశ్విని గారు, ఇతర ప్రముఖులందరూ, ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చిన భోపాల్ లోని నా ప్రియమైన సోదర సోదరీమణులు.

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రాణి కమలాపతి స్టేషన్ లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు పచ్చజెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి

April 01st, 03:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భోపాల్ నుంచి న్యూఢిల్లీకి నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రాణి కమలాపతి స్టేషన్లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమం జరిగే ప్రదేశానికి రాగానే ప్రధానమంత్రి రాణి కమలాపతి-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను పరిశీలించి రైలు సిబ్బందితోను, రైలులోని బాలలతోను సంభాషించారు.

రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకున్న ప్రధానమంత్రి

November 19th, 08:58 am

రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమెను స్మరించుకున్నారు. ఆమె ధైర్యసాహసాలు, దేశం కోసం చేసిన అనిర్వచనీయ త్యాగం చిరస్మరణీయమని శ్రీ మోదీ అన్నారు.

గ్వాలియ‌ర్ రోడ్డు ప్ర‌మాదం మృతుల కు స‌హాయ రాశి చెల్లింపున‌ కు ఆమోదం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

March 23rd, 03:05 pm

మ‌ధ్య ప్ర‌దేశ్ లోని గ్వాలియ‌ర్ లో దుర‌దృష్ట‌వ‌శాత్తు జ‌రిగిన ప్ర‌మాద ఘ‌ట‌న లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల ద‌గ్గ‌రి సంబంధికుల కు 2 ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున ప్ర‌ధాన‌ మంత్రి జాతీయ స‌హాయ నిధి నుంచి చెల్లింపులు జ‌ర‌ప‌డానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.

మ‌ధ్య ప్ర‌దేశ్ లోని గ్వాలియ‌ర్ లో రోడ్డు ప్ర‌మాదం కారణం గా ప్రాణ‌ న‌ష్టం జ‌రగడం పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

March 23rd, 12:44 pm

మ‌ధ్య ప్ర‌దేశ్ లోని గ్వాలియ‌ర్ లో జ‌రిగిన ఒక రోడ్డు ప్ర‌మాదం లో ప్రాణ న‌ష్టం వాటిల్ల‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దుఃఖాన్ని వ్య‌క్తం చేశారు.

MP means 'Maximum Progress': PM Modi in Gwalior

November 16th, 07:42 pm

Prime Minister Narendra Modi today addressed a huge public meeting in Shahdol, Madhya Pradesh. PM Modi began his address by applauding the Madhya Pradesh government led by CM Shivraj Singh Chouhan for working tirelessly for the benefit of the people and for empowering their lives. He added that the upcoming Assembly election is not going to be about who wins and who loses the election rather it is going to decide who gets elected to serve the people of Madhya Pradesh and ensure the development of its people.