Haryana is leading in the implementation of centrally sponsored schemes related to poor welfare: PM Modi
February 16th, 01:50 pm
Prime Minister Narendra Modi inaugurated, dedicated to the nation and laid the foundation stone of multiple development projects worth more than Rs 9750 crores in Rewari, Haryana today. The projects cater to several important sectors concerning urban transport, health, rail and tourism. Addressing the gathering, the Prime Minister paid tributes to the land of the bravehearts Rewari and underlined the affection of the people of the region for him.హరియాణా లోనిరేవాడీ లో 9,750 కోట్ల రూపాయల కుపైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను ప్రారంభించి, దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు, శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
February 16th, 01:10 pm
హరియాణా లోని రేవాడీ లో 9,750 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభోత్సవం, దేశ ప్రజల కు అంకితం ఇవ్వడం లతో పాటు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు లు పట్టణ ప్రాంతాల లో రవాణా, ఆరోగ్యం, రైలు మార్గాలు మరియు పర్యటన ల వంటి అనేక ముఖ్యమైన రంగాల కు చెందినవి. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన కొన్ని ఎగ్జిబిశన్ లను కూడా శ్రీ నరేంద్ర మోదీ కలియదిరిగి పరిశీలించారు.ఫిబ్రవరి 16 వ తేదీ నాడు రేవాడీ ని సందర్శించనున్న ప్రధాన మంత్రి
February 15th, 03:10 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 16 వ తేదీ నాడు హరియాణా లోని రేవాడీ ని సందర్శించనున్నారు. మధ్యాహ్నం పూట సుమారు ఒంటి గంట పదిహేను నిమిషాల వేళ లో పట్టణ ప్రాంత రవాణా, ఆరోగ్యం, రైళ్ల రంగం మరియు పర్యటన రంగాల కు చెందిన, 9750 కోట్ల రూపాయల కు పైచిలుకు విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ను ఆయన ప్రారంభించడం, దేశ ప్రజల కు అంకితమివ్వడం తో పాటు శంకుస్థాపన చేయనున్నారు.